Suryaa Telangana - August 27, 2024
Suryaa Telangana Newspaper Description:
الناشر: Aditya broadcasting Pvt Ltd
فئة: Newspaper
لغة: Telugu
تكرار: Daily
Suryaa is a Telugu-language newspaper headquartered in Hyderabad. This newspaper is promoted by Nukarapu Surya Prakash Rao. It is published from seventeen cities in India.
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط
في هذه القضية
August 27, 2024
6 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
• గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం
1 min
టీపీసీసీ చీఫ్ ఎంపికలో ట్విస్ట్
• కుల గణనను పక్కనపెట్టేందుకేనా? • ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం • దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. కాంగ్రెస్ వర్గాల్లో సైతం చర్చ
2 mins
ఒక్కొక్కరికి లక్ష సాయం
• రాష్ట్ర చరిత్రలో తొలిసారి • డిప్యూటీ సీఎం మల్లు భట్టి
1 min
నేడు యాదాద్రికి గవర్నర్
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మంగళవారం యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు.
1 min
అక్రమార్కుల గుండెల్లో గుబులు
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న మంత్రి పొన్నం ప్రభాకర్
1 min
ఏపీ, తెలంగాణలకు కేంద్రం గుడ్ న్యూస్!
రూ.25 వేల కోట్లతో 12 పారిశ్రామిక పార్క్ ఏర్పాటు
1 min
అంతరిక్షంలో సునీతకు ఎనీమియా ముప్పు
• మరో వ్యోమగామి బుక్తో కలసి అంతరిక్షంలో ఉన్న సునీత
1 min
మహబహనాల సింహనాదమే ఉగం-పరం : రమణాచారి
ప్రముఖ రచయిత వురాణపండ శ్రీనివాస్ పరమాద్భుతంగా రచించిన మహాట్టహాసాలు సింహనాదమే ఉగ్రం-వీరం దివ్య గ్రంథమని తెలంగాణ ప్రభుత్వం పూర్వ ప్రత్యేక సలహాదారు కేవీ రమణాచారి ప్రశంసించారు.
1 min
సొంత గూటికి బాబూమోహన్
• టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం • చంద్రబాబుతో భేటి వెనుక ప్లాన్ అదేనా
1 min
రూ.300లకే ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు తెలంగాణ శుభవార్త వినిపించారు.
1 min
'హైడ్రా'ను జిల్లాలకు విస్తరించాలి
• చెరువులు కన్నతల్లులతో సమానం • వాటిని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు మనుగడ
1 min
20 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీలో దీక్ష..?
• సాయంత్రం కీలక నేతలతో హస్తినకు వెళ్తున్న కేటీఆర్ • కవిత బెయిల్పై సుప్రీంకోర్టు తీర్పు • బెయిల్ రాకపోతే ఢిల్లీలో బీఆర్ఎస్ ధర్నాకు దిగే అవకాశం
1 min
సోషల్ మీడియాలోకి హైడ్రా..ఎక్స్రే ఖాతా ప్రారంభం
నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది.
1 min
జర్నలిస్టుల స్థలాలపై సానుకూలంగా స్పందించిన మీడియా అకాడమీ చైర్మన్
హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీల ఐక్యకార్యాచరణ సమితి సమావేశం సోమవారం దేశోద్ధారక భవన్ లో ది జర్నలిస్టు హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ సీనియర్ సభ్యులు కె. విరాహత్ అలీ అధ్యక్షతన జరిగింది.
1 min
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط