Suryaa Telangana - October 23, 2024
Suryaa Telangana - October 23, 2024
Go Unlimited with Magzter GOLD
Read Suryaa Telangana along with 9,000+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Suryaa Telangana
In this issue
October 23, 2024
కేరళకు రేవంత్ రెడ్డి
• వయనాడ్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రియాంకాగాంధీ • నేడు నామినేషన్ వేయనున్న ప్రియాంక • నామినేషన్ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి
1 min
నష్టాలలో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 930.55 పాయింట్లు, నిఫ్టీ 309 పాయింట్లు చొప్పున నష్టం
1 min
తెలంగాణలో మోస్తరు వర్షాలు
• హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
1 min
త్వరలో కొత్త అసెంబ్లీ భవనం
• అసెంబ్లీ ప్రాంగణంలోకి మూడు నెలల్లో అందుబాటులోకి రానున్న కౌన్సిల్ భవనం
1 min
బెంగళూరులో అతి భారీ వర్షం
• చెరువుల్లా మారిన బెంగళూరు వీధులు • నీట మునిగిన ఇళ్లు..కొట్టుకుపోయిన కార్లు, బైకులు
1 min
భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి
• నీటి వనరులను కాపాడుకోవాలి
1 min
చదువుకుంటామంటే ఫీజులకు కట కట
• ప్రభుత్వ నుంచి తెస్తారు? నిర్లక్ష్యధోరణి నిరసిస్తూ రోడ్డెక్కిన విద్యార్థులు
1 min
రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
పలు జిల్లాల్లో ఉరుములు, మెరువులతో కూడిన వర్షం కురిసే అవకాశంగంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఖమ్మం, నల్గొండ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
1 min
దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు
దీపావళి, ఛత్ పండుగలను పురస్కరించుకొని ప్రయాణీకుల సౌకర్యార్ధం 804 ప్రత్యేక రైళ్లు
1 min
సీఎం రేవంత్ రెడ్డికి 5 జీవో 317 సబ్ కమిటీ రిపోర్ట్
జీవోపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నివే దికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయడం పట్ల జీవో 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది.
1 min
వక్స్ బిల్లుపై జేపీసీ సమావేశంలో రచ్చ
• టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అత్యుత్సాహం..అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించిన ఎంపీ • బీజేపీ ఎంపీపై బాటిల్ విసిరిన కల్యాణ్ బెనర్జీ • సస్పెండ్ చేసిన జేపీసీ ఛైర్మన్
1 min
ట్రంప్ గెలిస్తే.. ఉక్రెయిన్ నాశనం
పుతిన్ కీవ్ లో కూర్చుంటారు: కమలా హారిస్
1 min
తైవాన్ను కవ్విస్తున్న చైనా
సరిహద్దుల్లో ఫైర్ డ్రిల్ తో ఉద్రిక్తత
1 min
బ్రిటన్ లో రాజకీయ శరణార్థిగా సింగపూర్ రూపకర్త కుమారుడు లీ సీన్ యాంగ్
సింగపూర్ రూపకర్త కుమారుడు లీ సీన్ యాంగ్ చేశారు.కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం తాను బ్రిటన్లో రాజకీయ శరణార్థిగా ఉన్నానని అన్నారు.
1 min
Suryaa Telangana Newspaper Description:
Publisher: Aditya broadcasting Pvt Ltd
Category: Newspaper
Language: Telugu
Frequency: Daily
Suryaa is a Telugu-language newspaper headquartered in Hyderabad. This newspaper is promoted by Nukarapu Surya Prakash Rao. It is published from seventeen cities in India.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only