Andhranadu - June 04, 2024![Add to My Favorites Add to Favorites](/static/icons/filled.svg)
![](/static/icons/sharenew.svg)
Andhranadu - June 04, 2024![Add to My Favorites Add to Favorites](/static/icons/filled.svg)
![](/static/icons/sharenew.svg)
Go Unlimited with Magzter GOLD
Read Andhranadu along with 9,000+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99
$8/month
Subscribe only to Andhranadu
In this issue
June 04, 2024
ఐదేళ్ల కష్టానికి ‘నేడే ఫలితం'
* కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలి * అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి *ఏజెంట్లతో టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
![ఐదేళ్ల కష్టానికి ‘నేడే ఫలితం'](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/1pqQ_bCpz1717489320587/1717517222089.jpg)
1 min
నేడు కౌంటింగ్‌కు అన్నీ ఏర్పాట్లు పూర్తి
సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా నేడు (జూన్ 04) న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు
![నేడు కౌంటింగ్‌కు అన్నీ ఏర్పాట్లు పూర్తి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/KyPaIjZI-1717489675915/1717517223548.jpg)
2 mins
వైసిపి అల్లర్లు చేస్తే చూస్తూ ఊరుకోం
కౌంటింగ్ రోజు వైసిపి నేతల అల్లర్లు గోడవలు ఆరాచకాలు సృష్టించేందుకు కుట్రకు తెర తీశారు.
![వైసిపి అల్లర్లు చేస్తే చూస్తూ ఊరుకోం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/QOreOdQQd1717489517819/1717517232690.jpg)
1 min
హనుమంత వాహనంపై వేణుగోపాలుడి అభయం
కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మెత్సవాల్లో ఆరవ రోజైన సోమవారం ఉదయం 7.30 గంటలకు శ్రీ కోదండరామస్వామి అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి భక్తులకు అభయమిచ్చారు.
![హనుమంత వాహనంపై వేణుగోపాలుడి అభయం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/bnbqaiJ-n1717488841204/1717489246729.jpg)
1 min
ఏపీలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు.
![ఏపీలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/gvAchlt411717489236650/1717517234367.jpg)
1 min
అప్పులకై అధికార దుర్వినియోగం
తమ అనుంగ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి లేఖ రాశారు.
![అప్పులకై అధికార దుర్వినియోగం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/shPrTovdc1717489460547/1717517220994.jpg)
1 min
సోషల్ మీడియాలో బెదిరిస్తే కఠిన చర్యలు
సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే తీసుకుంటామని వారిపై కఠిన చర్యలు డిజిపి హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు
![సోషల్ మీడియాలో బెదిరిస్తే కఠిన చర్యలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/pMC0qzKIG1717490123938/1717490440381.jpg)
1 min
వైభవంగా కనకాంబరం పుష్పాలతో అభిషేకం
తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆంజనేయస్వామి జన్మ స్థలమైన ఆకాశగంగలో శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం స్వామివారికి ఎంతో ప్రీతి పాత్రమైన కనకాంబరం, సింధూర వర్ణ గన్నేరి పుష్పాలతో విశేష సహస్ర నామార్చనను అర్చకులు నిర్వహించారు.
![వైభవంగా కనకాంబరం పుష్పాలతో అభిషేకం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/wLQrpEjd81717490445171/1717490592432.jpg)
1 min
పదిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు సత్కారం
చిత్తూరు జిల్లా పుంగనూరు శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ సమేత ఆలయం ప్రాంగణం లో యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదవ తరగతిలో 500 పైగా మార్కులు సాధించిన. చిత్తూరు జిల్లాలోని యాదవ కులస్తుల విద్యార్థినీ విద్యార్థులకు నగదు బహుమతి తో పాటు సన్మాన సత్కారం నిర్వహించారు
![పదిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు సత్కారం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/1Eadbodj-1717504268147/1717517203108.jpg)
1 min
మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీ డ్యూటీ చేస్తున్న వేదవతి చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం భీమగనపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ రాఘవమ్మల కుమార్తె.వేదవతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి
![మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/mJydNQ6xY1717503936827/1717504020075.jpg)
1 min
Andhranadu Newspaper Description:
Publisher: Akshara Printers
Category: Newspaper
Language: Telugu
Frequency: Daily
News from andhrapradesh political and social updates
Cancel Anytime [ No Commitments ]
Digital Only