Andhra Bhoomi Monthly Magazine - November 2019Add to Favorites

Andhra Bhoomi Monthly Magazine - November 2019Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Andhra Bhoomi Monthly along with 9,000+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50%
Hurry, Offer Ends in 12 Days
(OR)

Subscribe only to Andhra Bhoomi Monthly

Buy this issue $0.99

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

Gift Andhra Bhoomi Monthly

In this issue

Special feature on Dancer and actress L. Vijaya Lakshmi, Travelogue by Saloni Ramakrishna, Swatcha Bharathi - column by Prof. Mudigonda Siva Prasad, New feature on Ancient Historical places, Naval Disasters, Mini Novel, lifestyle and entertainment articles, stories, serials, recipes, cartoons and many more...

ఆకాశంలో రెండు ఇంద్ర ధనుస్సులు!

చిటపట చినుకుల మధ్య నీరెండలో వెలిసే ఇంద్ర ధనస్సు భలేగా ఉంటుంది కదా! అలాంటిది ఒకేసారి ఆకాశంలోరెండు ఇంద్ర ధనుస్సులు కనువిందు చేస్తే అది అద్భుతమే.

ఆకాశంలో రెండు ఇంద్ర ధనుస్సులు!

1 min

రుచికరమైన పల్లీలతో ఆరోగ్యం

సాధారణంగా నట్స్ లో అంటే బాదం పప్పు, జీడిపప్పులు కాక వేరు శనగపప్పులు కూడా ఇందులోకి వస్తాయి. వీటి రుచి అమృతం. వీటిని పీనట్స్ అంటారు. ఇది నేల లోనే కాస్తాయి. ఈ పల్లీలు చాలా ఆరో గ్యకరమైనవి.మంచి ఆరోగ్యం కోసం రోజు గుప్పెడు పప్పులు తినటమే. దీనివలన శరీ రానికి ఎన్నో పోషక విలు వలు ఉన్నాయి.

రుచికరమైన పల్లీలతో ఆరోగ్యం

1 min

ప్రాచీన ప్రదేశాలు-ఆధునిక నామధేయాలు

మహాభారతం, భాగవతం వంటి మన గొప్ప [గ్రంథా అను చదివిన వారిలో వాటిని నమ్మెవారూ ఉంటారు, నమ్మనివారూ ఉంటారు.

ప్రాచీన ప్రదేశాలు-ఆధునిక నామధేయాలు

1 min

ఇంటి అందాన్ని పెంచే అక్వరియం

ఏ ఇంటికైనా అలంకరణ ఉంటేనే అందం. ఎవరి ఇంటిని వారికి నచ్చిన ట్టుగా అలంకరించుకుం టారు.

ఇంటి అందాన్ని పెంచే అక్వరియం

1 min

మంచు తెల్లగా ఎందుకుంటుంది?

నీటికి రంగు లేదు.

మంచు తెల్లగా  ఎందుకుంటుంది?

1 min

హింసాత్మక సన్నివేశాలు

సినిమాల్లో హింసాత్మక సన్నివేశాల్లో, నటులు గాయపడడం, చనిపోవడం లాంటివి ఉత్తుత్తే అని మనకి తెలుసు.

హింసాత్మక సన్నివేశాలు

1 min

విచిత్రంగా తీసిన ఈ సినిమా

1968లో వచ్చిన' హ్యాపీఎండ్' అనే సినిమాలో చేసిన ప్రయోగం ఇంకే సినిమాలోనూ కనిపించలేదంటే అతిశయోక్తి . ఏ సినిమా అయినా ముందు టైటిల్స్ పడి ఆ తర్వాత కథ మొదలై చివరగా క్లైమాక్స్ తో పూర్తవుతుంది.

విచిత్రంగా తీసిన ఈ సినిమా

1 min

కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తే...

పెద్ద వయసు కలిగిన వారిలో విచారం, బాధ సహజం. దానివల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయి.

కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తే...

1 min

మే 1న ప్రపంచ కార్మికుల దినోత్సవం

మే 1న ప్రపంచ కార్మికుల దినోత్సవం జరుపుతారు.

మే 1న ప్రపంచ కార్మికుల దినోత్సవం

1 min

మలేరియా

మలేరియా దోమకాటు వల్ల వచ్చే విషజ్వరం.

మలేరియా

1 min

ఇంటి అందాన్ని పెంచే అక్వేరియం

ఏ ఇంటికైనా అలంకరణ ఉంటేనే అందం. ఎవరి ఇంటిని వారికి నచ్చిన అలంకరించుకుం . అందాన్నే , మనసుకి ఆహ్లాదాన్ని కూడా అందించే అంలకరణలలో ఫిష్ అక్వే ఒక ఒకటి. రియం ప్పటి రోజుల్లో చెరు వుల్లో కనిపించే చేపలు ఇప్పుడు అక్వే కనిపిస్తు . వాటిని చాలా మంది ఇళ్ళల్లో షోకోసమో, సెంటిమెంట్ కోసమో, అదృష్టం అమర్చుకుంటున్నారు .

ఇంటి అందాన్ని పెంచే అక్వేరియం

1 min

పచ్చని చెట్లతో జంక్ ఫుడ్ కు చెక్

పచ్చని చెట్లతో జంక్ ఫుడ్ కు చెక్

పచ్చని చెట్లతో జంక్ ఫుడ్ కు చెక్

1 min

కారం ఎక్కువైతే చిత్త వైకల్యమే

కారం ఎక్కువైతే చిత్త వైకల్యమే

కారం ఎక్కువైతే చిత్త వైకల్యమే

1 min

ఆస్పిరిన్ మాత్రలతో జబ్బు నయం

తలనొప్పి కని వాడే ఆస్పిరిన్ మాత్రలతో ప్రాణాంతక కేన్సర్ జబ్బును నయం చేయచ్చని తాజా పరిశోధనలో వెల్ల డైంది. యుకెలోని కార్డిఫ్ వర్సిటీ శాస్త్రవేత్తలు పేగు కేన్సర్ దీని ప్రభావాన్ని పరీక్షించగా కేన్సర్ తగ్గు ముఖం పట్టిందని వెల్లడించారు.

ఆస్పిరిన్ మాత్రలతో  జబ్బు నయం

1 min

జలుబు చేస్తే వాసన, రుచి తగ్గుతాయి

జలుబు వైరస్వల్ల వస్తుంది. ఇరవై రకాల వైరవల్ల మనకు జలుబు వచ్చే అవకాశముంది.

జలుబు చేస్తే వాసన, రుచి తగ్గుతాయి

1 min

ఒంటె పాలు తోడుకోవు

ఏ పాలైనా పెరుగుగా తోడ ఎకుంటాయి.

ఒంటె పాలు తోడుకోవు

1 min

అవే రంగులు కనిపిస్తాయి!

అవే రంగులు కనిపిస్తాయి!

అవే రంగులు కనిపిస్తాయి!

1 min

అల్లంలోని ఔషధ గుణాలు

స్వదేశీ విదేశీ వంటకాల్లో వాడే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ దాగి పదార్థం వెనుక ఆరోగ్య రహస్యం ప్రతి వంటకాలలో ఉంటుంది. అలాగే అల్లంలోను ఆరోగ్యం దాగి ఉంది. అల్లం యొక్క ఆరోగ్యం చూద్దాం మరి :

అల్లంలోని  ఔషధ గుణాలు

1 min

పేగులు ఎందుకు అరుస్తాయి?

బాగా ఆకలిగా ఉన్నప్పుడు కడుపులో చిన్న చిన్న శబ్దాలు అనుభవమే.

పేగులు ఎందుకు  అరుస్తాయి?

1 min

రికార్డింగ్ లో మన గొంతు తేడాగా ఎందుకుంటుంది?

మనం మాట్లాడినప్పుడు మనకు వినిపించే మాటలు ఒకలా ఉంటే, రికార్డ్ చేసుకుని విన్నాక మరోలా ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే, మనం మాట్లాడే మాటలు స్వర పేటిక ద్వారా మెదడుకు వేగంగా చేరుతాయి.

రికార్డింగ్ లో మన గొంతు  తేడాగా ఎందుకుంటుంది?

1 min

రుచికి బానిసలు కావడం...

కొందరికి కాఫీ, మరికొందరికి బీరు తాగందే రోజు గడ వదు. వాటి రుచికి బానిసలు కావడమే ఈ పరిస్థితికి కారణ మని చాలామంది భావిస్తారు.

రుచికి బానిసలు కావడం...

1 min

అడవి మార్గంలో ఓ గున్నేనుగు హడావిడి

కోతులు, కుక్కలు అల్లరి చేయడం మామూలే. దార్లో దొరికిన వస్తువులతో నానా హంగామా చేస్తుంటాయి.

అడవి మార్గంలో  ఓ గున్నేనుగు హడావిడి

1 min

అబ్బ నీ తియ్యని దెబ్బ. ..

అమెరికాలో ఇటీవల జరిగిన ఓ పెళ్ళి వేదిక పై వధూవరులిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు.

అబ్బ  నీ తియ్యని  దెబ్బ.  ..

1 min

సరికొత్త పేస్ మేకర్

బ్యా టరీతో నడిచే కృత్రిమ పేస్ మేకర్ సాయంతో జీవిస్తున్న వారి , సరికొత్త పేస్ మేకర్ ను చైనాలోని షాంగై వోలాంగ్ వర్సిటీ శాస్త్రవే ఇటీవల త్తలు చేశారు.

సరికొత్త పేస్ మేకర్

1 min

ఎముకల్ని అతికించడానికి సురక్షితమైన విధానం

విరిగిన ఎముకల్ని అతికించడానికి సురక్షితమైన విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

ఎముకల్ని అతికించడానికి  సురక్షితమైన విధానం

1 min

సూదిమందుకు ప్రత్యామ్నాయంగా...

వృద్దులకు మాక్యులర్ డీజెనరేషన్ (ఎఎండీ)గా వ్యవహరించే ఈ వ్యాధి క్రమంగా కంటిచూపును దెబ్బ తీస్తూ అంధత్వానికి దారి తీస్తుంది.

సూదిమందుకు ప్రత్యామ్నాయంగా...

1 min

చింత చిగురు పవరు చూడూ!...

చింత చిగురు పులుపని, కలగలపు కూర కమ్మగా ఉంటుం దని అందరికీ తెలుసు.

చింత చిగురు పవరు చూడూ!...

1 min

పూలతో ఇంటి వైద్యం

సహజంగా పూలను పూజకు, అలంకరణకు వాడతారని అందరికీ తెలుసు, కానీ వైద్యానికి ఎంతో ఉపకరిస్తాయని చాలా తక్కువ మందికి తెలుసు. వివిధ పూలను ఏ వైద్య విధానాల్లో ఉపయోగిస్తారో క్లుప్తంగా తెలుసుకుందాం.

పూలతో ఇంటి వైద్యం

1 min

ప్రేమమూర్తి సాయి...ఓ దయామయా

ప్రేమమూర్తి సాయి...ఓ దయామయా

ప్రేమమూర్తి సాయి...ఓ దయామయా

1 min

తెలుగు 'లూసిఫర్'

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం వచ్చేసింది.

తెలుగు 'లూసిఫర్'

1 min

త్వరలోనే పెళ్లి ?

కెరీర్ ఆరంభంలో శింబుతో నయనతార ప్రేమాయణం దక్షిణాదిన సంచలనం సృష్టించింది.

త్వరలోనే పెళ్లి ?

1 min

వెబ్ సీరీస్లో శృతి

భారీ బడ్జెట్ చిత్రాల స్థాయిలో బుల్లి తెరపై దర్శనమిస్తు న్నాయి వెబ్ సీరీస్లు.

వెబ్ సీరీస్లో శృతి

1 min

నేనలా చేయను

కాజల్ లాంటి టాప్ స్టార్స్ సైతం తెరపై కిస్సింగ్ సీన్స్చేసేస్తున్నారు.

నేనలా చేయను

1 min

చింత చిగురు పవరు చూడూ!...

చింత చిగురు పులుపని, కలగలపు కూర కమ్మగా ఉంటుందని అందరికీ తెలుసు. చింత చిగురులోని పోషక విలువలను మన పూర్వీకులు గుర్తించడం వల్లే తెలుగింట అనాదిగా అనేక కూరల్లోచింత చిగురును కలగలుపుగా వాడుతూనే ఉన్నారు. వైద్యంఇంతగా అందుబాటులో లేని కాలంలో చిన్నపిల్లల్లో నులిపురుగులను నివారించేందుకు చింత చిగురును కూరల్లోనూ, పచ్చళ్లలోనూ కలిపి తినిపించేవారు. అన్నిటికీ మించి చింత చిగురుపప్పుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

చింత చిగురు పవరు చూడూ!...

1 min

Read all stories from Andhra Bhoomi Monthly

Andhra Bhoomi Monthly Magazine Description:

PublisherDeccan Chronicle Holdings Limited

CategoryWomen's Interest

LanguageTelugu

FrequencyMonthly

Andhra Bhoomi Monthly is a leading Telugu magazine in Andhra Pradesh, published by Deccan Chronicle Holdings Ltd. This monthly magazine brings interesting stories, serials, general knowledge, lifestyle related articles, travelogues and many more interesting features.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only