Sakshi Andhra Pradesh - December 25, 2020Add to Favorites

Sakshi Andhra Pradesh - December 25, 2020Add to Favorites

Få ubegrenset med Magzter GOLD

Les Sakshi Andhra Pradesh og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement  Se katalog

1 Måned $9.99

1 År$99.99 $49.99

$4/måned

Spare 50%
Skynd deg, tilbudet avsluttes om 3 Days
(OR)

Abonner kun på Sakshi Andhra Pradesh

Kjøp denne utgaven $0.99

Gave Sakshi Andhra Pradesh

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digitalt abonnement
Umiddelbar tilgang

Verified Secure Payment

Verifisert sikker
Betaling

I denne utgaven

December 25, 2020

పేదలకు పట్టాభిషేకం

తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పేదలకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన లేఅవుట్

పేదలకు పట్టాభిషేకం

2 mins

ఠాగూర్ కోరుకున్నది...'ఆత్మ నిర్బర్ భారత్'నే

భారతోపాటు ప్రపంచం సాధికారత సాధించాలని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆకాంక్షించారనీ, అదే లక్ష్యంగా తమ ప్రభుత్వం 'ఆత్మనిర్బర్ భారత్'ను ప్రకటించిందని ప్రధాని మోదీ తెలిపారు.విశ్వభారతి విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటైన ఉత్సవాలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.

ఠాగూర్ కోరుకున్నది...'ఆత్మ నిర్బర్ భారత్'నే

1 min

ఐపీ‘వావ్‌'!

స్టాక్‌ మార్కెట్లో లిస్టైన తొలిరోజే కొన్ని కంపెనీలు మంచి లాభాలను ఇన్వెస్టర్లకు ఇచ్చాయి. కరోనా కల్లోల పరిస్థితులు ఉన్నా చాలా కంపెనీల ఐపీఓలు వంద రెట్లకు పైగా సబ్‌స్క్రై బయ్యాయి. అంతే కాకుండా రెట్టింపునకు పైగా లిస్టింగ్‌ లాభాలను సాధించాయి. హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌(హెచ్‌ఎన్‌ఐ)లకు కాసుల వర్షం కురిపించాయి. ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన కొన్ని కంపెనీల లిస్టింగ్‌ లాభాలపై సాక్షి బిజినెస్‌ స్పెషల్‌ స్టోరీ....

ఐపీ‘వావ్‌'!

1 min

ఐపీఎల్‌లో పది జట్లు

ఏటికేడు ఆదరణలో ఆకాశాన్ని తాకేందుకు పోటీపడుతున్న ఐపీఎల్‌ను మళ్లీ పది జట్లతో విస్తరించేందుకు బోర్డు అమోదం తెలిపింది. 2011లో లీగ్‌లో పది జట్లు ఆడాయి. కొచ్చి టస్కర్స్‌ కేరళ, పుణే సహారా వారియర్స్‌ జతకలిశాయి.

ఐపీఎల్‌లో పది జట్లు

1 min

సుప్రీంలో కేరళ సర్కార్ పిటిషన్..

భక్తుల సంఖ్య పెంచొద్దు

సుప్రీంలో కేరళ సర్కార్ పిటిషన్..

1 min

కోరలు చాస్తున్న కొత్త రకం

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో వెలుగు చూసిన కరోనా వైరస్‌ కొత్త రకం(వేరియంట్‌) క్రమంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఉత్తర ఐర్లాండ్, ఇజ్రాయెల్‌లో ఈ కొత్త రకం కేసులు నమోదయ్యాయి. బాధితులు ఇటీవలే యూకే నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. ఆఫ్రికా దేశమైన నైజీరియాలోనూ కరోనా కొత్త వేరియంట్‌ (పీ681హెచ్‌) ఆనవాళ్లు బయటపడ్డాయి. అయితే, దీని ప్రభావం, వ్యాప్తిపై మరింత అధ్యయనం అవసరమని నైజీరియా ప్రభుత్వం తెలిపింది.

కోరలు చాస్తున్న కొత్త రకం

1 min

Les alle historiene fra Sakshi Andhra Pradesh

Sakshi Andhra Pradesh Newspaper Description:

UtgiverJagati Publications Ltd,

KategoriNewspaper

SpråkTelugu

FrekvensDaily

AP Today Telugu News ePaper Online, Andhra Pradesh (AP) Telugu News, Breaking News Online, Today’s Andhra Political News Live Updates in Telugu, AP News, Crime And Accident Telugu News Headlines

  • cancel anytimeKanseller når som helst [ Ingen binding ]
  • digital onlyKun digitalt