Police Today Magazine - july 2024
Police Today Magazine - july 2024
Go Unlimited with Magzter GOLD
Read Police Today along with 9,000+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99
$8/month
Subscribe only to Police Today
1 Year$11.88 $0.99
Buy this issue $0.99
In this issue
policetoday
ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపునకు సంబంధించి ఇటీవల వార్తలు వెల్లువెత్తు తున్నాయి.
1 min
సమన్వయంతో కలిసి పనిచేద్దాం
వర్షాకాలం వేళ ఇ. వి. డి. యం విభాగం మరియు పోలీసులు సమన్వయంతో పని చేసి నగరంలో వర్షం నిలువకుండా తగు చర్యలు తీసుకుందామని జీహెచ్ ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనే జ్మెంట్ కమిషనర్ తెలిపారు.
1 min
తెలుగు రాష్ట్రాలకు నూతన డిజిపిలు
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రా లకు జరిగిన ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వాలు, ఎన్నికల సమయములో కేంద్ర ఎన్నికల కమీషన్ నియమించిన డిజిపిలను మార్చింది.
2 mins
మహిళలు, పిల్లల భద్రతకు కృషి
ఉమెన్ సేఫ్టీ వింగ్, హైదరాబాద్, (నేషనల్ సర్వీస్ స్కీమ్) సహకారంతో, సేఫ్ అన్సేఫ్ టచ్లో క్యాడెట్ల అవగాహన మరియు నైపు ణ్యాలను పెంపొందించడం, బాధితు లను గుర్తించడం, ఎలా సంప్రదించాలి.
1 min
జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం
సూర్యాపేట రూరల్ మండలంలోని ఇమాంపేట వద్ద జైలు శాఖ ఆధ్వర్యం లో నిర్మించిన పెట్రోల్ బంకును జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్ర ,జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తో కలిసి సౌమ్య మిశ్రా బంకు ప్రారంభించారు
1 min
డ్రగ్స్, సైబర్ క్రిమ పై ప్రభుత్వ విధానానికి ప్రశంసలు
సినిమా పరిశ్రమను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థన బెష్..... కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై మీరు నిర్మించే చిత్రాల్లో ప్రకటన రూపంలో అవగాహన కల్పించాలని చిత్ర నటీనటులను నిర్మాతలను కోరడం స్వాగతించదగ్గ విషయమని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు. చలనచిత్ర నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు ..
1 min
కక్షసాధించాలంటే ఇన్నిరోజులు ఆగుతామా..?
• పోలీస్ వ్యవస్థను నాశనం చేశారు.. • నా పై 23 కేసులు.. హోంమంత్రి అనిత
1 min
ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉక్కు పాదం
• రూ. 1.91 కోట్ల విలువైన 158 ఎర్ర చందనం దుంగలు (4 టన్నుల బరువున్న, మినీ లారీ, ట్రాక్టర్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్న ఎర్రగుంట్ల పోలీసులు
1 min
అనాథలకు అండగా ముస్కాన్
ఆపరేషన్ ముస్కాన్ ఈరో జు (01.07.2024) సైబరాబాద్ సీపీ కార్యాలయం మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో \"ఆపరేషన్ ముస్కాన్-ఎక్స్” కోసం కన్వర్జెన్స్ సమావేశం జరిగింది.
1 min
హత్య కేసులో నిందితుల అరెస్ట్
ఈ సంఘటన బేగం పేటలోని పాత పాటిగడ్డలోని గణేష్ మం డపం సమీపంలో జరిగింది. ఘటన జరి గిన 12 గంటల్లోనే నిందితుడిని వేగంగా అరెస్టు చేశారు.
2 mins
చదివింది ఎం.బి.ఏ - చేసేది సైబర్ నేరాలు
వరంగల్ ... సాఫ్ట్వేర్ ఉద్యోగవకాశాలు కల్పిస్తానంటూ లక్షల్లో నిరుద్యోగుల నుండి వసూలు చేసిన సైబర్ నేరస్థుడిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు
1 min
నూతన చట్టాలతో మహిళలకు రక్షణ
• మహిళలు మౌనం వీడి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి • మౌనం వీడితే మహిళా గెలిచినట్లే, మౌనంగా ఉండి కష్టాలు కోరి తెచ్చుకోవద్దు
1 min
ఆదివాసీల అభివృద్ధికి కృషి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : మారుమూల ఆదివాసి గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సదుద్దే శంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివాసి నాయకులతో ఆత్మీయ సమ్మే ళనం నిర్వహించడం జరిగింది.
1 min
బాలికల - మహిళల మిస్సింగ్ కేసులకు ప్రాధాన్యం
• రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలి.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే రిమాండ్ కు తరలించాలి
1 min
ఎస్పీ తుహిన్ సిన్హ ముందు లొంగిపోయిన మావోయిస్టులు
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎదుట నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గాలి కొండ దళానికి చెందిన నలుగురు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు.
1 min
ప్రజా సమస్యలకు సత్వరమే పరిష్కారం
ప్రజా సమస్యలను చట్టపరిధి లో సత్వరమే పరిష్కరిం చవలసిందిగా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సత్వర న్యాయం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు
1 min
బాబోయ్ వీళ్లు మామూలోళ్లు కాదు ఏకంగా బ్యాంకునే బురిడీ కొట్టించిన గజదొంగల ముఠా
నేరేడుచర్ల మండలం వైకుంఠాపురంకు చెందిన కేశవరపు రాజేష్ వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్ మిర్యాల గూడలో రాజేష్ గోల్డ్ వర్క్స్ పేరుతో గోల్డ్ షాప్ ను నిర్వహించాడు.
1 min
అవినీతి జరిగితే అస్సలు సహించేది లేదు
అవినీతి జరిగితే అస్సలు సహించేది లేదని విశాఖ నగర నూతన పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చీ అన్నారు.
1 min
సరిహద్దులో సైన్యంలా డ్రగ్స్ రాకుండా పోలీసు పహారా
• రాజకీయ నిఘా కన్నా నేరాల నియంత్రణకే ప్రాధాన్యం ఇవ్వాలి
1 min
పోలీసుల త్యాగాలు మరువలేనవి : సీఎం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్, సైబరా బాద్ మరియు రాచకొండ ట్రై కమిష నరేట్ల ఇన్స్పెక్టర్లు మరియు పై స్థాయి పోలీసు అధికారులతో ఇంటరాక్టివ్ సెషన్ను బంజారా హిల్స్లోని ఆడి టోరియంలో నిర్వహించారు.
3 mins
సమస్యల పరిష్కారం దిశగా చర్యలు సిపి డా.శంఖబ్రాత బాగ్చి
పోలీసు కట్టడాల దరి ప్రాంతాలు అధ్వాన్నంగా వదిలేయ కుండా ఉద్యానవనాలుగా తీర్చిదిద్దా లని, వెల్ఫేర్ కొరకూ ఏటువంటి అవ సరాలున్న నేరుగా గానీ, తాను తెలి పిన నెంబర్ ద్వారా గానీ తెలియ జేయవచ్చు నని అన్నారు
2 mins
సమస్యలు పరిష్కారానికి పోలీస్ గ్రీవెన్స్ డే
అనకాపల్లి జిల్లా ఎస్పీ కె. వి. మురళి కృష్ణ జిల్లా పోలీసు కార్యాల యంలో వినతులు స్వీకరించేందుకు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు.
1 min
సీఐడీ విభాగాధిపతిగా రవిశంకర్ అయ్యన్నార్
విశాఖపట్నం నగర పోలీసు కమిష నర్గా ఉన్న ఆయ న్ను రాష్ట్రప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది.
1 min
చైన్ స్నాచింగ్ నిందుతుడు అరెస్ట్
పల్సర్ బైక్ TS10FG%0350 పై కరీంనగర్ వైపు వెళ్ళుచు పోలీస్ వారిని చూసి భయాందోళనకు గురవు తూ ఉండగా వెంటనే అతని ఆపి తనిఖీ చేయ గా అత
1 min
నూతన చట్టాలపై పోస్టర్ల విడుదల
మూడు కొత్త క్రిమినల్ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, మరియు భార తీయ సాక్ష్యా అధినియం జులై ఒకటో తేదీ నుండి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ చారిత్రాత్మక దినాన్ని పురస్కరించు కుని డీజీపీ శ్రీ రవి గుప్తా ఇంగ్లీష్, తెలుగులో పోస్టర్లను విడుదల చేశారు.
1 min
దారిదోపిడి ముఠాను అరెస్టు చేసిన ములుగు జిల్లా పోలీస్
దారిదోపిడి ముఠాను అరెస్టు చేసిన ములుగు జిల్లా పోలీస్
1 min
సీపీ గా బాధ్యతలు స్వీకరించిన శంఖబ్రాత బాగ్చి కామెంట్స్...
నాకు చాలా గర్వంగా ఉంది..వైజాగ్ లో పని చెయ్యడానికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు నాకు ఇక్కడ పని చెయ్య డానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వైజాగ్ కి నాకు అనుంబంధం ఉంది
1 min
కబేళాకు అక్రమంగా తరలిస్తున్న 43 పశువుల పట్టివేత
విజయనగరం పట్టణం కంటోన్మెంటు ప్రాంతంలో పశువులను కబేళాకు తరలి స్తున్నట్లుగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు వచ్చిన సమాచారం పై జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో విజయనగరం 1వ పట్ట ణ, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారని విజయనగరం 1వ పట్టణ సిఐ బి. వెంకటరావు తెలిపారు.
1 min
మత్తు పదార్థాలకు దూరంగా యువత
యువత మత్తు పదార్థాలు వాడితే జీవితం అంధకారమవుతుందని జయ శంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే IPS అన్నారు.
1 min
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మరియు (నేషనల్ సర్వీస్ స్కీమ్) ట్రాఫిక్ నియంత్రణ కోసం మరియు హైదరా బాద్ నగర పౌరులలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వాలంటీర్ల సేవలను వినియోగించుకునే కార్యక్ర మాన్ని ప్రారంభించాయి
1 min
శేషజీవితాన్ని ఆనందంగా గడపండి
శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలిపదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించి, జ్ఞాపికలు అండ చేసిన సిపి గారు అధికారులకు, సిబ్బందికి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎల్లప్పుడూ అండగా ఉంటాం
2 mins
ఏపీలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం
యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు - మంత్రివర్గం ఉపసంఘం భేటీలో కీలక నిర్ణయాలు
2 mins
గ్రామస్తులను ఏకం చేసిన పోలీసులు
గంగారం మండలంలోని పోనుగొండ్ల గ్రామంలో కొద్దిరోజుల క్రితం గ్రామ చెరువులోని చేపలు పట్టుకునే విషయంలో మనస్పర్ధలు రాగా, గ్రామ స్తులు రెండు వర్గాలుగా విడిపోయారు
1 min
గంజాయి గుట్టురట్టు - తెలుగు రాష్ట్రాల్లో భారీగా గంజాయి పట్టివేత
స్థానిక పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఆసిఫ్ నగర్, హబీనగర్ మరియు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లు - గంజాయి సరఫ రాదారులు, మరియు స్వాధీనం చేసుకున్న (155) కేజీల గంజాయి, ఒక స్కార్పియో వాహనం, ఒక ప్యాసింజర్ ఆటో మరియు ( 09) మొబైల్ ఫోన్లు.
2 mins
కోటి రూపాయల విలువ కలిగిన గంజాయి పట్టివేత!
అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి మండలంలోఆక్రమంగా కోటి రూపాయ ల విలువ కలిగిన గంజాయి తరలి స్తున్న నలుగురు నలుగురు గంజాయి స్మగ్లర్లను గూడెం కొత్త వీధి పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు.
1 min
లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ముఠా అరెస్ట్
ఎలాంటి అనుమతులు లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి గర్భస్రా వాలకు పాల్పడుతున్న నలుగురు ముఠా హనుమకొండ పోలీసులు అరెస్టు చేశా రు.
1 min
గంజాయి కేసుల్లో అసలైన దోషులకు శిక్ష తప్పదు
• రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక • విశాఖ కేంద్ర కారాగారం సందర్శన.. ఖైదీలతో మాటామంతీ
2 mins
అనారోగ్య వృద్ధ దంపతులకు ముద్దనూరు పోలీసుల అండ
కన్న కూతురు కూడా పట్టించుకోని అనారోగ్య వృద్ధ దంపతులకు పోలీస్ శాఖ అండగా నిలిచి వారిని వృద్ధాశ్రమం లో చేర్పించి మానవత చాటుకుని శభాష్.. పోలీస్!
1 min
డ్రగ్పై ఉమ్మడి పోరు...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో ప్రస్తావించిన అంశా లను రెండు రాష్ట్రాల మంత్రులు జాయింట్ ప్రెస్మీట్ పెట్టి వెల్లడించారు.
1 min
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
2 mins
అక్రమ సంబంధం పెట్టుకున్న డిఎస్పికి డిస్ ప్రమోషన్
ఓ మహిళా కానిస్టేబుల్తో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి (DSP) ఉత్తరప్రదేశ్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. అతడిని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
1 min
భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన డాక్టర్
ఖమ్మం జిల్లా రఘనాథ పాలెం మండలంలో రెండు నెలలు కిం దట తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెం దిన వ్యవహారం మిస్టరీగా మారింది.
1 min
మైనర్ బాలిక హత్య
హెూం మంత్రి అనిత సీరియస్
1 min
ఈ-సిగరేట్ల పట్టివేత.. నిందితుల అరెస్ట్
ఒక వ్యక్తిని పట్టుకున్నారు - నిషేధించ బడిన ఎలక్ట్రానిక్ సిగరెట్ మెషీన్లు/రూ. 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు
1 min
పోలీసులకు వ్యాయామం అవసరం
జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అం తర్జా తీయ యోగా దినోత్సవం నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసు లకు మానసిక, శారీరక దృఢత్వం సాధించడానికి యోగా అవసరం.
1 min
జులై నుండి నూతన చట్టాలు
జూలై 01వ తేదీ నుంచి దేశవ్యా ప్తంగా అమలుకా నున్న నూతన చట్టా లైన భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) పై ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే శిక్షణా తరగ తులు నిర్వహించామని తెలిపారు.
1 min
Police Today Magazine Description:
Publisher: Police Today
Category: News
Language: Telugu
Frequency: Monthly
Complete Police & Political magazine published from Hyderabad in Telugu language,circulated in both Andhra Pradesh & Telangana states.Police Officers interviews,welfare activities,crime stories & news are published.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only