Praja Jyothi - October 14, 2024
Praja Jyothi - October 14, 2024
Go Unlimited with Magzter GOLD
Read Praja Jyothi along with 9,000+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Praja Jyothi
Buy this issue $0.99
In this issue
October 14, 2024
సచివాలయంలో నేడు స్పెషల్ జాబ్ పోర్టల్ ఆవిష్కరణ
రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఉదయం పదిన్నర గంటలకు వికలాంగుల ప్రత్యేక జాబ్ పోర్టల్ 'ను పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క ఆవిష్కరించనున్నారు.
1 min
సర్వీస్ గన్ తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య..
మఎ రాబాబాద్ కలెక్టరెట్ లోని స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వహిస్తున్న జీ శ్రీనివాస్ సర్వీస్ గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
1 min
ఎన్కౌంటర్పై మావోయిస్ట్ పార్టీ కీలక ప్రకటన
ఛత్తీస్గఢ్.. ఎన్కౌంటర్ పోరాటంలో 14 మంది మావోలు మృతి చెందారని.. కాల్పుల్లో గాయపడ్డ మిగతా 17 మందిని భద్రతా బలగాలు పట్టుకుని కాల్చిచంపాయని మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది.
1 min
బైక్ మెకానికికి రూ. 25 కోట్ల లాటరీ
తిరువోణం బంపర్ లాటరీ 2024లో కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్ రూ.25 కోట్లు గెలుచుకున్నాడు.
1 min
Praja Jyothi Newspaper Description:
Publisher: Sai Krishna Publishers
Category: Newspaper
Language: Telugu
Frequency: Daily
Praja Jyothi is a Telugu Daily News paper
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only