Suryaa Telangana - July 24, 2024
Suryaa Telangana - July 24, 2024
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Suryaa Telangana بالإضافة إلى 9,000+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99
$8/ شهر
اشترك فقط في Suryaa Telangana
في هذه القضية
July 24, 2024
నాడు-నేడులో భారీగా అవినీతి
వేదిక అందిన తరువాతనే నిర్ణయం • వైసీపీ నేతల చేరికలపై ఉమ్మడి నిర్ణయం
2 mins
ఫలించిన బాబు వ్యూహం
విమర్శలెన్ని వచ్చినా వెనక్కి తగ్గని వైనం
1 min
స్పీకర్ నూతన ఒరవడి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.
1 min
సర్వతోముఖాభివృద్ధి సాధించేవరకు కలిసే ఉంటాం
అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం సర్వతోముఖాభివౄఎద్ధి సాధించేవరకు కూటమి కలిసే ముందుకు సాగుతుందన్నారు.
1 min
జగన్ వల్లనే కుంటుబడిన గ్రామీణాభివృద్ధి
• రూ.9 వేల కోట్ల కేటాయింపునకు రూ. 998 కోట్లే విడుదల • మౌలిక సదుపాయాలు లేని గ్రామాలే అధికం
1 min
శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌తో ఉచిత హాలిడే టిక్కెట్లు
ఈ జూలై మరియు ఆగస్టులో శ్రీలంక టూర్ 2024 కోసం వెళ్లే భారత క్రికెట్ జట్టు అభిమానులకు ఆన్లైన్ ద్వారా చేసుకునే టిక్కెట్ బుకింగ్‌లతో పాటుగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నమోదు చేసుకునే అభిమానులకు ఉచిత హాలిడే ప్యాకేజీని గెలుచుకునే అవకాశాన్ని అందిస్తున్నట్లు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
1 min
ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. డిజిటల్ కామర్స్ మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు వేగవంతమైన వౄఎద్ధిని సాధించే అంశంపై చర్చించారు.
1 min
సీఎం ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించిందని, ఇది ఎంతో శుభ పరిణామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గౄఎహనిర్మాణ శాఖాత్యులు కొలుసు పార్ధసారధి అన్నారు.
1 min
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఆచరణతో ముందుకు పోతున్నాం: మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడంలో కేం తెలిపారు.రాజకీయ కోణంలో రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని కోరారు.
1 min
జనగణన ఈ ఏడాదీ లేనట్లేనా?
దేశంలో జనాభా లెక్కల కార్యక్రమం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కన్పిస్తోంది.
1 min
మైనర్లకూ పెన్షన్ పథకం
తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చిన్నప్పటినుంచి పింఛను పథకంలో పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలుగా బడ్జెట్లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు
1 min
బోనాల సంప్రదాయాన్ని కొనసాగించాలి
తెలంగాణ సాంస్కృ ఎతి సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతి కని బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి అన్నారు.
1 min
Suryaa Telangana Newspaper Description:
الناشر: Aditya broadcasting Pvt Ltd
فئة: Newspaper
لغة: Telugu
تكرار: Daily
Suryaa is a Telugu-language newspaper headquartered in Hyderabad. This newspaper is promoted by Nukarapu Surya Prakash Rao. It is published from seventeen cities in India.
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط