Andhranadu - June 01, 2024
Andhranadu - June 01, 2024
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Andhranadu بالإضافة إلى 9,000+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99 $49.99
$4/ شهر
اشترك فقط في Andhranadu
في هذه القضية
June 01, 2024
పల్నాడు పరువుపోయింది..యూనిఫాం పవర్ చూస్తారు
దేశం మొత్తం నవ్వుకునేలా పల్నాడు జిల్లా పరువు తీశారని, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు పరువు పోయిందని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు.
1 min
ముత్యపుపందిరి వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి
ముత్యపుపందిరి వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి
1 min
పొగాకుకు దూరంగా ఉండటం ఉత్తమం
తిరుపతి సిటి పొగాకు దూరంగా ఉండటం ఉత్తమమని, తొలుత ఫ్యాషన్గా మొదలై, ఆ తరువాత అలవాటుగా మారి మానసికంగా మనిషిని కుంగదీస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీహరి అన్నారు.
1 min
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై నేడు తీర్పు
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేసేటప్పుడు ఓటరు డిక్లరేషన్కు చెందిన ఫామ్13ఏ' పై అటెస్టింగ్ అధికారి పేరు, హెూదా, సీలు లేకపోయినా అనుమతిం చాలన్న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను హైకోర్టులో వైసిపి సవాల్ చేసింది.
1 min
కౌంటింగ్కు ముందే టీడీపీ అభ్యర్థులు నియోజకవర్గాలకు చేరుకోవాలి
ఏపీ టీడీపీ నేతలు ఇవాళ హైదరాబాదులో తమ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు.
1 min
పోస్టల్ బ్యాలెట్ అంటే.. వైసీపీ నేతలకు భయమెందుకు..?
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శు క్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడారు
2 mins
శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా
కేంద్ర హెూంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు.
1 min
45 గంటలపాటు ధ్యానంలో మోడి..!
తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడి గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు.
1 min
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా ద్వామా పథక సంచాలకులు శ్రీనివాస ప్రసాద్ అన్నారు
1 min
సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు
వైసిపి ప్రధాన కార్యదర్శి, ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై కేసు నమోదైంది.
1 min
అపూర్వ సేవలకు ఆత్మీయ సత్కారం
వైఎస్ ఈ యస్ కంప్యూటర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ టి. జయన్న ను గుర్తించి శుక్రవారం సాయంత్రం గుంతకల్లు లో వివేకానంద పార్కు లో జరిగిన కార్యక్రమంలో జనసేవ సమితి వ్యవస్థాపకులు ఆదిశేషు గారి జన్మదిన సందర్భంగా అతని ఆధ్వర్యంలో జయన్న ను గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా గారు, బెస్ట్ లెజెండరీ అవార్డు తో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందచేశారు.
1 min
అంజన్నకు ఎండు పండ్లతో అలంకరణ
కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి మహోత్స వాల్లో భాగంగా ఎండుఫలాల (డ్రై ఫ్రూట్స్) అలంకరణలో అంజన్న భక్తులకు దర్శనమిచ్చారు.
1 min
కుప్పం నియోజకవర్గంలో కాయ్ రాజా కాయ్...
గెలుపు ఎవరిదంటూ ఒకరు, చంద్రబాబు నాయుడి మెజార్టీ పై మరి కొంతమంది, ప్రభుత్వం ఏర్పాటు చంద్రబాబు నాయుడు చేస్తారా, జగన్ ప్రభుత్వం చేస్తుందా... అన్న విషయాలపై పందెం రాయుళ్ల వ్యవహారాలు కుప్పంలో పెట్టు మీరు పోతున్నారు.
1 min
ఏపీలో నిప్పులు చెరుగుతున్న సూర్యుడు
వినుకొండలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఇవాళ నుంచి ఉష్ణోగ్రతలు తగ్గొచ్చని అంచనా
1 min
Andhranadu Newspaper Description:
الناشر: Akshara Printers
فئة: Newspaper
لغة: Telugu
تكرار: Daily
News from andhrapradesh political and social updates
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط