SAHARI Monthly - February 2023
SAHARI Monthly - February 2023
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ SAHARI Monthly بالإضافة إلى 9,000+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99 $49.99
$4/ شهر
اشترك فقط في SAHARI Monthly
سنة واحدة$23.88 $7.99
شراء هذه القضية $1.99
في هذه القضية
ఆకు రాలు కాలం
ఈ సారి మనం విపరీతమైన చలి కాలాన్ని చూసాము. వాతావరణంలో వస్తున్న ఇలాంటి మార్పులు గ్లోబల్ వార్మింగ్ వల్ల కలుగుతున్నాయని, ఇవి అభివృద్ధి వల్ల కలిగే “ సైడ్ ఎఫెక్ట్స్” అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పర్యావరణం గురించిన అవగాహన బాగా పెరుగుతూనే ఉంది. అయితే తెలుసుకోవడంతో మాత్రం ఆగక మన వంతుగా మనం ఏమైనా చేయగలమా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. మొక్కలు పెంచడంతో మనం వాతావరణ సమతుల్యతను కాపాడటంలో ఎంతో కొంత మేలు చేయగలుగుతాము. ఆకులు రాలుతూ ఉండటం చూస్తుంటే కాలం మార్పులుని తీసుకు రావడం అనేది మరోసారి మనకు గుర్తుకి వస్తుంది. మార్పులను స్వాగతిద్దాము. ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అని అనేవారు. ఇప్పుడు అది మొబైల్ కి వర్తిస్తోంది. పరికరం ఏదైనా దాన్ని మనం వాడుకునే పద్ధతి ముఖ్యం కదా! ఆన్ లైన్ లో సాహిత్యాన్ని ఆదరించండి. వినోదానికి విజ్ఞానానికి పెద్ద పీట వేయండి.
మీ సహరి.
SAHARI Monthly Magazine Description:
الناشر: Sahari Telugu Online
فئة: Entertainment
لغة: Telugu
تكرار: Monthly
Sahari Monthly is a Telugu Digital Magazine which carries a full novel and short stories and interesting articles including mythology. All are written by popular Telugu authors. It is a very popular Magazine among Telugu people across the globe.
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط