Heartfulness Magazine Telugu - August 2023
في هذه القضية
ఆగస్ట్ సంచికలోని రచనా ప్రణాళిక వైవిధ్యభరితంగా, భావార్థకమైన మనుగడను ప్రోత్సహించేదిగా ఉంది. వర్తమానంలో జీవనం కొనసాగిస్తూ, విశ్రాంతిగా మన ప్రయత్నాలను చేపట్టడానికి వీలు కల్పించే చక్కని సూచనలు, ఛాట్-జీ.పీ.టీ. గురించి, మనిషి సంక్షేమానికి సామాజిక సంబంధాలు ప్రధాన్యత, శోకంతో వ్యవహరించడమెలాగో ఇందులో ఉన్నాయి. నిద్ర లేమికి ప్రకృతి అందించిన పరిష్కారం, ఆటలు, ధ్యానం ద్వారా ప్రయోజనం, అతి తెలివి ప్రదర్శించడం వలన ఒరిగే అనర్థాలు, ఏనర్జీ హీలింగ్ ద్వారా ప్రయోజనం, సచేతనమైన ఆరోగ్యం, పర్యావరణాన్ని స్వస్థత పరచడం కోసం మూడు ప్రాధాన్యతలు ఉన్నాయి. ఇంకా, వినియోగ సవాలును ఎదుర్కోవండం, అవసరాలను తగ్గించుకోవడం, మహిళా కార్యాచరణ ప్రణాళికకు మద్దతు ఇవ్వడం గురించి కూడా ఇందులో ఉన్నాయి. సుసంపన్నమైన ప్రేరణ అందించే ఈ సంచిక నెల రోజులూ మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటుంది.
Heartfulness Magazine Telugu Description:
الناشر: Sahaj Marg Spirituality Foundation
فئة: Religious & Spiritual
لغة: Telugu
تكرار: Monthly
Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.
We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط