CATEGORIES
فئات
లేఖలు
లేఖలు
నవ కవిత్వం ఇలా నాతో నువ్వు
నవ కవిత్వం ఇలా నాతో నువ్వు
ఫన్ చ్
ఫన్ చ్
సినిమా రివ్యూ
మామన్నన్'ను తెలుగులో 'నాయకుడు' పేరుతో అందించాయి సురేష్ ప్రొడక్షణ్.. ఏషియన్ మూవీస్ సంస్థలు
ఆదిపురుష్‌తో పోటీపడిన సినిమాకి డబుల్ లాభాలు
సినిమా విజయానికి హామీ లేనప్పటికీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడానికి ఘనమైన ప్రమోషన్ లు కచ్చితంగా సహాయపడతాయన్నది ఎవరూ కాదనలేనిది.
బేబి మూవీ రివ్యూ
వైష్ణవి చైతన్య.. ఆనంద్ దేవరకొండ.. విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో 'హృదయ కాలేయం' దర్శకుడు.. 'కలర్ ఫొటో” కథకుడు సాయిరాజేష్ రూపొందించిన చిత్రమిది
వరుణ్ డాక్టర్
అనువాద చిత్రం 'వరుణ్ డాక్టర్'తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని.. ఆపై 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ కేవీతో చేసిన 'ప్రిన్స్'తో నేరుగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్..
దక్షిణాయనం విశిష్టత
భారతీయ పంచాంగము ప్రకృతితో సహజీవనం చేసేది, ఆ కారణంగా చిగుళ్ళతో ప్రారంభమయ్యే ఆకురాలుకాలం తో పూర్తయ్యే సంవత్సరం మనకే ఉంది.
మోడీ హయాంలో అంతరిక్ష విజయాలు
మోడీ ప్రభుత్వ హయాంలో భారత్ తన అంతరిక్ష పరిశోధన కార్యక్రమంలో అనేక మైలురాళ్లని సాధించింది.
జయహో భారత్ జయహో ఇస్రో జయహో మోడీ
ఓటమి విజయానికి సోపానం ఇదే సూత్రాన్ని ఇస్రో ప్రస్తుతం చంద్రయాన్-3 ప్రయోగానికి అన్వయించింది.
బట్టతలకి చెక్ పెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు... ఇక జుట్టు రాలదా?
జపాన్‌లోని ఓ శాస్త్రవేత్తల బృందం... బట్టతలకు విరుగుడు కనిపెట్టామని చెబుతోంది.
నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా.. ఆ వెంటనే తను నా చెయ్యి పట్టుకుని...!
నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా.. ఆ వెంటనే తను నా చెయ్యి పట్టుకుని...!
భాగ్యనగర కిరీటంలో మరో ‘హరిత' కలికితురాయి
భారత్‌లోని అత్యంత వేగంగా విస్తరిస్తున్న మహానగరాల్లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జంట నగరాలకు ప్రత్యేక గుర్తింపు, అదనపు ఆకర్షణ మరియు విశేష ఆదరణ ఉంది.
పాముకాటు పట అవగాహన అవసరం
పాములు క్రెటేషియస్ కాలం అనగా 150 మిలియన్ సంవత్సరాల పూర్వం బల్లుల నుండి పరిణామం చెందినట్లు భావిస్తారు. సర్పాలకు సంబంధించిన విజ్ఞానాన్ని 'సర్పెంటాలజీ' లేదా 'ఒఫియాలజీ' అంటారు.
నిజాయితీ పెట్టె
మహాత్మా గాంధీ పురపాలక సంఘం ఉన్నత పాఠశాల లో సుమంత్, వాసు ఇద్దరు మంచి స్నేహితులు.
లెజెండ్
రాజకీయాల్లో చెరగని ముద్ర తేళ్ల లక్ష్మీకాంతమ్మ
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఎన్ చాన్ట్ కేఫ్ లో నోరూరించే కొత్త మెనూ
ఎనా స్ట్ కేఫ్ అండ్ కన్ఫెక్షనరీ ఈ సీజన్ లో కొత్త మెనూని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది .
విలక్షణ నటుడు సంజీవ్ కుమార్
ఒక విలక్షణమైన నటుడు. రంగస్థలం అంటే అతనికి ప్రాణం.సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న సమయంలో రాజశ్రీ సంస్థ సీన్ టెస్ట్‌లో విఫలమయ్యాడు. అతడే ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా రెండుసార్లు 'భారత్' అవార్డులను అందుకోవడం విశేషం.
111 డాక్టరేట్ల డాక్టర్
అత్యంత ప్రతిభాశాలి డాక్టర్ సాగి సత్యనారాయణ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నాలుగుసార్లు చోటు
రికార్డులు సృష్టిస్తూ...మెట్రో పరుగులు
మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతున్నది. రోడ్డు మార్గంలో ఎదురవుతున్న ట్రాఫిక్ చిక్కుల నుంచి దూరంగా ఉంటూ నగర వాసులు మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు.
అచ్యుతుని కీర్తన ఆన్నమయ్య సంకీర్తన
\"వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి” విశ్వంలో తిరుమలకు సాటియైన చోటు ఏ ఒక్కటీ లేదు. వేంకటేశ్వరునికి సమానమైన దేవుడు లేడుబీ ఇక ముందు ఉండడు అంటుంది.
ఆ ప్రాంతాల రహస్యాల గుట్టు విప్పగలరా???
భారత దేశం పుణ్యక్షేత్రాలకు నిలయమన్న విషయం తెలిసిందే. అయితే వీటిలో చాలా పుణ్యక్షేత్రాలు అద్భుతమైన ఇంజనీరింగ్ పరిజ్ఞానికి నిలయాలు.
ఓసాధియా మూవీ రివ్యూ
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాఫోన్ పట్టిన మహిళలు తక్కువ. మహిళా దర్శకుల సంఖ్య తక్కువ. ఇప్పుడు ఆ జాబితాలో మరో పేరు చేరింది.
రంగబలి సినిమా రివ్యూ
నాగ శౌర్య సినిమాలకు క్లాస్ ప్రేక్షకుల మద్దతు ఉంటుంది. అయితే మాస్ ఇమేజ్ కోసం పరితపిస్తూ కమర్షియల్ చిత్రాలను ఎంచుకుంటూ వస్తున్నారాయన.
రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ
కరణ్ జోహార్ ద్వారా దర్శకత్వం వహించబడి రణవీర్ సింగ్ మరియు అలియా భట్ నటించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని' బ్లాక్ బస్టర్ సినిమా కొరకు అధికారిక సౌందర్య భాగస్వామిగా ఆన్బార్డ్పకి భారతదేశం యొక్క ఎ1 ఆన్లైన్ మేకప్ బ్రాండ్ మైగ్లామ్ వచ్చింది
క్యారక్టర్ యాక్టర్ గుమ్మడి
శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు.అయిదు దశాబ్దాల పాటు తెలుగు చలన చిత్ర రంగంలో విభిన్న పాత్రలను పోషించి, తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచేత 'రఘుపతి వెంకయ్య' అవార్డును స్వీకరించారు. దాదాపుగా 500 లకు పైగా సినిమాలలో నటించారు.
డైట్ కోక్‌లో క్యాన్సర్ కారక పదార్థం
హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్లైయింగ్ సాసర్స్ పట్ల పెరుగుతున్న ఆసక్తి
అనేక సైన్స్ సంబంధ కాల్పనిక కథలు, సినిమాలు, నవలలు, టివీ సీరియల్స్‌ను మనం బహు ఉత్సుకతతో చూస్తూనే ఉన్నాం.
విప్లవ బాణం అల్లూరి
భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు.