CATEGORIES
فئات

ఇక ప్రతి వారం కేంద్రపథకాల ఫీడ్ బ్యాక్
నమో యాప్‌పై అప్లోడ్ చేయాలని బిజెపి హైకమాండ్

టిఎంసి ఎంపి మహువా సుప్రీంకు అప్పీలు
టిఎంసి నేత మహువా మెయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పుతిన్ కు నెతన్యాహు ఫోన్..
ఇరాన్ కు సహకారంపై అసంతృప్తి

క్రిమినల్ చట్టాల సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం
నేడు లోక్‌సభకు రానున్న బిల్లులు వచ్చే వారం రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు నిర్ణయం

అలాగైతే బందీలు ప్రాణాలతో ఉండరు..
ఇజ్రాయెల్‌కు హమాస్ హెచ్చరిక

జానారెడ్డిని కలిసిన సిఎం
మర్యాద పూర్వక భేటీ, గంటపైగా పలు అంశాలపై చర్చలు

ప్రజా దర్బార్ ఇక 'ప్రజావాణిగా' మార్పు
ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహణ: మంత్రి శ్రీధర్ బాబు

అసోం అప్పుడు మయన్మార్‌లో భాగమే
కపిల్ సిబల్ వ్యాఖ్యలు, ఘాటుగా స్పందించిన హిమంత

44 ప్రాంతాల్లో ఎన్ఐఎ దాడులు
ఐసిస్ కుట్ర కేసులో 13 మంది అరెస్టు

తుఫాన్ బాధితులకు రూ.6వేలు సాయం
పరిహారాలుకూడా పెంచిన తమిళ సిఎం స్టాలిన్

యుద్ధ విమానాలకు ఇకపై డిజిటల్ మ్యాపులు
హెచ్ఎల్ కీలక నిర్ణయం

కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
ఆరుగురు మృతి! 10 మందికి తీవ్ర గాయాలు

బిఎస్పి ఎంపి డ్యానిష్ ఆలీ సస్పెన్షన్
టిఎంసి ఎంపి మహువా మైత్రేయిపై లోక్‌సభ బహిష్కరణ వేటు వేయడంపై బిఎస్పి సభ్యుడు డ్యానిష్ ఆలీ తీవ్రంగా విమర్శించ డంతో బిఎస్పి అధినేతి మాయావతి ఎంపిని పార్టీ నుంచి సస్పెండ్చేసారు.

సూరత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ కాంప్లెక్స్
17న ప్రారంభించనున్న ప్రధాని మోడీ

రెండేళ్లలో 5లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థ!
భారత్ మరో రెండేళ్లలో ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థ ఉన్న దేశంగా మారుతున్నదని కేంద్ర హోంమంత్రి అమితా అన్నారు. ఉత్తరాఖండ్ గ్లోబల్షన్ఇన్వెస్టర్స్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.

మెగాస్టార్ చిరంజీవిపై పరువు నష్టం దావా
త్రిష, కుష్బూలపై కూడా కోర్టుకెక్కిన తమిళ నటుడు అలీఖాన్

జోనల్ క్రికెట్‌ను పునరుద్ధరించాం
యేడాదికి కనీసం 6వేల మ్యాచ్‌లు ఆడించాలనేది లక్ష్యం గ్రామీణ క్రికెట్‌పై ఫోకస్.. గ్రామీణ క్రికెటర్లకు పెద్దపీట

సింగరేణిలో స్పేర్‌పార్ట్స్ దందాలు?
రూ.లక్షల విలువైన విడిభాగాల అక్రమ రవాణా! ఓపెన్ కాస్ట్ గనులే కేంద్రంగా జరుగుతున్న వైనం

నూతన ప్రభుత్వం గీత కార్మికుల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం గౌడకులస్తులు, గీతకార్మికుల సమస్యలపై దృష్టి సారించాలని తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజుగౌడ్, అన్నారు.

అడ్డాకూలి మహిళలే టార్గెట్!
వెలుగుచూసిన సైకోకిల్లర్ అరాచకాలు.. వీడిన అదృశ్యమైన మహిళ హత్య కేసు మిస్టరీ

వణికిస్తున్న చలిపులి
తెలంగాణలోని వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఆర్మీనియా, అజర్బైజానమధ్య శాంతి ఒప్పందం
ఐరో పా ఖండంలోని రెండు చిన్నదేశాలు, సుదీర్ఘ కాలంగా దాడులకు తెగబడుతున్న ఆర్మేనియా, అజర్బైజాన్ దేశాలు రెండూ కూడా పరస్పర శాంతి ఒప్పందానికి చొరవచూపిస్తున్నాయి.

హైదరాబాద్ బృందం సైకిల్యత్ర
కార్గిల్ యుద్ధం జ్ఞాపకార్థం లడఖ్ నుంచి కన్యాకుమారి వరకు

ముగ్గురు సిఎంల ఎంపికకు కేంద్ర పరిశీలకులు!
బిజెపి గెలిచిన మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎంపికచేసేం దుకు బిజెపి హైకమాండ్ తొమ్మిది మంది పరిశీ లకులను నియమించింది.

దేశంలో 1.6 లక్షల ప్రాణాలు హరించిన రోడ్డు ప్రమాదాలు
దేశవ్యాప్తంగా గత ఏడాది మొత్తం 1.6 లక్షల రోడ్డుప్రమాదాలమరణాలు సం భవించినట్లు కేంద్రం ప్రకటించింది.

నేను రాజ్యాంగ సేవకుడిని : సిజెఐ జస్టిస్ చంద్రచూడ్
ఓ న్యాయమూర్తిగా చట్టం, రాజ్యాంగానికి తానో సేవకుడినని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొ న్నారు.

24 గంటల్లో తొమ్మిది మంది శిశువులు మృతి
దర్యాప్తునకు ఆదేశించిన బెంగాల్ ప్రభుత్వం

గైక్వాడ్ నయా రికార్డ్!
చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలి యాతో జరుగుతున్న ఐదో టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రికార్డు సాధించాడు.

మాలీగ్ లో ఒక్కసారైనా కోహ్లిని ఆడిస్తా
పొట్టి ఫార్మాట్లోను, లీగ్‌లోను మంచి ఫలితాలతో నిలిచే కోహ్లి తమ లీగ్‌లలో కూడా ఆడాలని పలు దేశాలు కోరుకుంటాయి.

భరోసా ఇస్తున్న 'పిఎఐ
బీమా అనేది ప్రస్తుత రోజుల్లో అందరికీ తప్పనిసరైంది.భారతదేశంలో బీమా అంటే అందరికీ గుర్తొచ్చేది ఎస్ఐసి. అయితే పోస్టాఫీసు పథకా ల్లో కూడా జీవితబీమాపథకాల్లో కూడా జీవిత జీమా సౌకర్యం ఉంది.