CATEGORIES
فئات
పోలీసుల కార్డెన్ సెర్చ్
మండలం లోని కృష్ణరావుపేట లో ఎస్సై రాజకుమార్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
బ్రాహ్మణులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించాలి..
పీఏసీఎస్ చైర్మన్ హరి ప్రసాద్ బోప్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్..
ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి
దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేయడంలో డిక్కీది అద్భుతమైన పాత్ర
తెలుగు రాష్ట్రాల పోలీసులకు సేవాపతకాలు
తెలంగాణ నుంచి 34మంది, ఏపీ నుంచి 29మంది ఎంపిక
వర్గీకరణ బిల్లు పెడితే మద్దతు
కాంగ్రెస్ నేతలకు మందకృష్ణ స్పష్టీకరణ
అదిలాబాద్ కాంగ్రెస్లో డిశుం డిశుం
● ఒక్కసారి భగ్గుమన్న వర్గ విభేదాలు ● రసాభాసగా మారిన కాంగ్రెస్ బిసి గర్జన ● అవాక్కయిన హనుమంత్ రావు
ఈ నెల 13 నుండి గడప గడపకు గడల
కార్యాచరణను ప్రకటించిన ట్రస్ట్ సభ్యులు విజయవంతం చేసేందుకు సంఘాల ప్రతినిధులు పిలుపు
గాలికుంటు వ్యాధి టీకాలు
కూరెళ్ళ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి అతిథిగా సర్పంచ్ గాజుల రమేశ్ పాల్గొని టీకాల కార్యక్రమం ప్రారంభించారు.
ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి
- కలెక్టర్ జీతేష్ వి పాటిల్
ఆర్టీసీ బస్సులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్న ప్రయాణికులు...
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని గాంధారి సదాశివ నగర్ లింగంపేట్ తాడ్వాయి వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వందలాది విద్యార్థులు చదువుల కోసం స్కూల్ కళాశాలకు వందల మంది ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటారు
స్నేహం కుడా భక్తి మార్గానికి ఒక మార్గం..
వివరించిన కవి, లెక్చరర్ ఉమశేషారావు వైద్య
ఆర్టీసీ బస్సులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్న ప్రయాణికులు...
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని గాంధారి సదాశివ నగర్ లింగంపేట్ తాడ్వాయి వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వందలాది విద్యార్థులు చదువుల కోసం స్కూల్ కళాశాలకు వందల మంది ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటారు
వైన్ షాపులకు 15 రోజులు గృహలక్ష్మికి 2 రోజులా
-స్వరాష్ట్ర పాలనలో సొంత ఇంటి కల తీరేనా..! - ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి గీత
మంత్రి హరీష్ రావును సన్మానించిన ఆర్టీసి ఉద్యోగ సంఘాల నాయకులు
ఆర్టీసి కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన సందర్భంగా ఆర్టీసి అన్ని యూనియన్ల పక్షాన ఆర్థిక మంత్రి హరీష్ రావును ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
గాలికుంటూ వ్యాధికి టీకాలు
మర్కుక్ మండ ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండు గౌడ్ మా ర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో పశువులక గాలికుంటూ టీకాల కార్యక్రమాన్ని మర్కుక్ మండ ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండు గౌ డాక్టర్ రమేష్ లు ప్రారంభించారు.
ప్లాస్టిక్ నియంత్రణలో చర్యలు విఫలం
చూసీచూడనట్లుగా అధికారులు
పంద్రాగస్ట్ వేడుకల్లో గాంధీ చిత్రప్రదర్శన
మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడి
భద్రాచలం ఉనికికి దెబ్బ
మూడు పంచాయితీలుగా విభజన గవర్నర్ తిప్పిపంపిన బిల్లుకు మరోమారు ఆమోదం అసెంబ్లీలో విభజనపై మంత్రి ఎర్రబెల్లి వివరణ
విధ్వంసం కేసులో బీజేపీ ఎంపికి రెండేళ్ల జైలు
కఠారియాకు ప్రత్యేకకోర్టు శిక్షవిధింపు
చేనేతకు చేయూతనిస్తున్న ప్రభుత్వం
అంతరించిన కళను పునరుద్దరించే ప్రయత్నం బడ్జెట్లో రూ. 1200కోట్ల చొప్పున కేటాయింపు నేత కార్మికులకు రుణమాఫీ అమలుచేశాం
రూ 18 కోట్లతో ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ
నేడు పర్చువల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్
పాలమూరు ఆస్పత్రిలో రికార్దు
ఒకేరోజు 44 మందికి కాన్పు
బుగ్గవాగుకు మహర్దశ...
రూ. 9 కోట్లతో సుందరీకరణ.. బుగ్గవాగును సందర్శించిన ఇంజనీర్లు..
అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సు ఏర్పాటు
కరపత్రము విడుదల చేసిన సత్తుపల్లి డిపో మేనేజర్ యు రాజ్యలక్ష్మి
పిఎంశ్రీ లో చేర్చాలి
పాఠశాల స్థాయిలోనే వర్చువల్ రియలటి పద్దతిలో బోధన ఉ ండే పీఎం శ్రీ పథకంలో దోమ జిల్లా పరిషత్ పాఠశాలలను చేర్చాలని దోమ సర్పంచ్ కె. రాజిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటయింపు జిల్లా కలెక్టర్..
2023-25 సంవత్సరానికి నూతన మద్యం రిజర్వేషన్ లను ఖరారు చేయడానికి జిల్లా ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ లక్కీ డ్రా తీశారు.
'కళ్ల కలక'లం
- ఐ డ్రాప్స్న పంపిణీ చేస్తున్న వైద్యశాఖ - తగిన జాగ్రత్తలు తీసుకుంటే తగ్గుముఖం - లేకుంటే కంటిచూపు పోయే ప్రమాదం
విద్యార్థులను సంసిద్ధులను చేయడం ఎఫ్ఎల్ఎన్ శిక్షణ ప్రధాన లక్ష్యం
వీణవంక లోని స్థానిక ఉన్నత పాఠశాలలో మండల పరిధిలో పనిచేస్తున్నటువంటి మండల ఒకటో తరగతి నుండి 5వ తరగతి బోధించు ప్రాథమిక స్థాయి తెలుగు ఉపాధ్యాయులకు వృత్తిపర అభివృద్ధిలో భాగంగా మౌలిక భాషా, గణిత నైపుణ్యాల సాధన లో భాగంగా శిక్షణ కార్యక్రమాన్ని రెండు రోజులకు ఇవ్వడం జరుగుతుంది.
ఘనంగా ఏడుకొండల స్వామి ఎదుర్కోలు
మండలంలోని తాండ్రియాల గ్రామంలో ఏడుకొండల స్వామి ఎదుర్కోలు కన్నులపండుగగా జరిగింది
ఆ తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం
తల్లిపాలు బిడ్డకు అమృతం కన్నా మించిన ఆహారమని సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ అన్నారు.