![బ్లాకీ పుట్టిన రోజు బ్లాకీ పుట్టిన రోజు](https://cdn.magzter.com/1338813949/1657890692/articles/OgDR9eVjA1660579682468/1660904134991.jpg)
బ్లాకీ ఎలుగుబంటి తన పుట్టిన రోజు కోసం బ "ణ చంపకవనంలో విలాసవంతమైన పార్టీని ఏర్పాటు చేసాడు. దానికి తన స్నేహితులందరినీ ఆహ్వానించాడు. అతడు షేర్సింగ్ రాజుని కూడా పార్టీకి రమ్మని పిలవడానికి వెళ్లాడు. అప్పుడు షేర్సింగ్ మహారాజు “బ్లాకీ ఈ పార్టీని నీ ఫ్రెండ్స్లో కలిసి జరుపుకుంటే బాగుంటుంది. నేను అక్కడ ఉంటే వారికి కంఫర్ట్ ఉండకపోవచ్చు" అన్నాడు.
దానికి బ్లాకీ “లేదు మహారాజా, మీరు లేకుండా మేం ఎలా సంబరాలు జరుపుకుంటాం? మీరు అడవికి అధిపతి" అని చెప్పాడు.
బ్లాకీ ఇంకా పట్టుబడుతూనే ఉన్నాడు. దాంతో చివరికి షేర్సింగ్ “సరే, నేను తప్పకుండా వస్తాను” అని చెప్పాడు.
సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
బ్లాకీ తల్లి రుచికరమైన ఆహారాన్ని వండడంలో మునిగిపోయింది. అతని తండ్రి డెకొరేషన్స్ అన్నీ తెచ్చాడు. కేక్ ఆర్డర్ చేసాడు. ఇది ప్రత్యేకమైన కేక్. ఎందుకంటే బ్లాకీకి తేనె తినడం చాలా ఇష్టం.
సాయంత్రం అతని స్నేహితులు ఒక్కొక్కరుగా వచ్చేసారు. బ్లాకీ కొత్త దుస్తులు వేసుకున్నాడు.వచ్చిన వాళ్లు అతన్ని అభినందించారు.
బ్లాకీ తన ప్రత్యేక స్నేహితుని కోసం ఎదురు చూస్తున్నాడు. అతడు జంబో ఏనుగు. రాగానే అతడు బ్లాకీని తన తొండంతో చుట్టేసాడు. బ్లాకీకి చాలా సంతోషం వేసింది.
కొద్ది సేపటి తర్వాత అతని స్నేహితులందరు అతని చుట్టు చేరి డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. అందరికి మ్యాంగో షేక్లు, స్నాక్స్ అందాయి. ఈ ఉత్సాహంలో మహారాజు రాలేదన్న విషయం బ్లాకీకి గుర్తుకు రాలేదు.
మహారాజు షేర్సింగ్ బ్లాకీకి చాలాసార్లు ఫోన్ చేసాడు. కానీ బ్లాకీ డ్యాన్స్ మునిగిపోయి ఫోన్కాల్ రింగ్ వినలేకపోయాడు. అతని తల్లి వంటగదిలో ఉండిపోయింది. తండ్రి కేక్ తీసుకు రావడానికి బయటికి వెళ్లాడు.
هذه القصة مأخوذة من طبعة July 2022 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 2022 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
![తేడాలు గుర్తించండి తేడాలు గుర్తించండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/iNbMEXNxv1737028930198/1737028975055.jpg)
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
![దాగి ఉన్న వస్తువులను గుర్తించండి దాగి ఉన్న వస్తువులను గుర్తించండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/2Dc6WtYYH1737029053950/1737029128210.jpg)
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
![మారిన దృక్పథం మారిన దృక్పథం](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/N3ivQesZm1737028204790/1737028690434.jpg)
మారిన దృక్పథం
మారిన దృక్పథం
![స్మార్ట్ స్మార్ట్](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/Z0Xq-MDJz1737026441142/1737026865793.jpg)
స్మార్ట్
పేపర్ వింటర్
![మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/bsg6V4cew1737026913214/1737027089463.jpg)
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.
![తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/Flr7Lqfm01737028019790/1737028158474.jpg)
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
![చుక్కలు కలపండి చుక్కలు కలపండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/qEcIhopMk1737025340991/1737025645109.jpg)
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
![మంచు కొండల సిమ్లా సాహసయాత్ర మంచు కొండల సిమ్లా సాహసయాత్ర](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/GHSCAQ8ZX1737029136366/1737029829517.jpg)
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
![చిన్నారి కలంతో చిన్నారి కలంతో](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/IWTF1d-Ot1737028706847/1737028927799.jpg)
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
![మనకి - వాటికి తేడా మనకి - వాటికి తేడా](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/KAGHFT9A-1737028974846/1737029053603.jpg)
మనకి - వాటికి తేడా
మనకి - వాటికి తేడా