రియా కలలు
Champak - Telugu|September 2022
'తాతయ్యా, తాతయ్యా! ఒక కథ చెప్పవా. నేను నిద్రపోతాను" తన హెూమ్వర్క్ పూర్తి చేసుకున్న తర్వాత రియా అడిగింది.
సుధా గోస్వామి
రియా కలలు

'తాతయ్యా, తాతయ్యా! ఒక కథ చెప్పవా. నేను నిద్రపోతాను" తన హెూమ్వర్క్ పూర్తి చేసుకున్న తర్వాత రియా అడిగింది.

“నీ హెూమ్వర్క్ అంత తొందరగా ఎలా పూర్తి చేసావు. ప్రతిరోజు అది పూర్తయ్యేసరికి దాదాపు 11 అవుతుంది" ఈ రోజు రియా తన హెూమ్వర్క్ తొందరగా పూర్తి చేయడం చూసి తాతయ్య ఆశ్చర్యపోయాడు.

"అవును తాతయ్యా, ఈ రోజు నాకు మాథమేటిక్స్ హెూమ్ వర్క్ లేదు. ఎందుకంటే మా టీచర్ రాలేదు.” “మరి మీ సైన్స్ టీచర్ గురించి ఏమిటి? నేర్చుకోవడానికి అతడు చాలా విషయాలు ఇస్తాడు కదా. అతడు కూడా ఈ రోజు సెలవులో ఉన్నాడా?” తాతయ్య ఊహించాడు.

“అవును. అతడు తన భార్య ఇంటికి వెళ్లాడు.

అతని భార్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉంది.

కొద్ది రోజులుగా అక్కడే ఉంది.” “పాపా, కాసేపు పడుకో. రాత్రి 10 గంటల తర్వాత నేను నీకు కథ చెబుతాను. నేను నా ఫించనుకు సంబంధించినవి కొన్ని వస్తువులు రెండు

గంటల్లో సర్దు కోవాలి. ఇది చాలా ముఖ్యమైన పని. లేకపోతే నాకు పెన్షన్ రాదు" చెప్పాడు తాతయ్య. ఇది విన్న రియా తన బెడ్ రూమ్లోకి వెళ్లి పడుకుంది. ఆమె అలసిపోయి ఉంది. వెంటనే నిద్రలోకి జారుకుంది.

“జబ్రూ, జబ్రూ తొందరగా రా ఇక్కడికి.

నా క్రియేషన్ నీకు చూపించాలి" బెబో కోతి తన స్నేహితుడు జబ్రూకి ఫోన్ చేసింది.

బెబోకి ఎప్పుడూ తొందరే. ఓపిక అనే పదం ఆమె డిక్షనరీలో కనిపించదు.

“కొద్దిసేపు ఆగు. నేను ఒక పని చేస్తున్నాను. నీలాగా పని చేయని వారిని నేను ఇష్టపడను. మిస్టర్ యూజ్స్" వ్యంగ్యంగా అన్నాడు జబ్రూ. తర్వాత అతడు తన పళ్లు కొరకడం మొదలుపెట్టాడు. తన స్నేహితుడు తనకు నచ్చని పని చేస్తే అతడు ఇలా చేస్తాడు.

పళ్లు కొరకడం విని నిద్ర లేచింది రియా.

ఆమెకు ఎదురుగా రెండు జంతువులు కనిపించాయి.

ఆమెకు భయం, ఆశ్చర్యం కలిగాయి. ఏం చెప్పాలో ఆమెకు తోచలేదు. గట్టిగా అరవాలనిపించింది. కానీ ఆమె గొంతులో నుంచి శబ్దం బయటకు రాలేదు.

"ఎవరు మీరు? అందంగా ఉన్నారు. మేము మా కమ్యూనిటీలో ఇంత అందమైన జీవిని ఎన్నడూ చూడలేదు. మేము మీకు స్నేహితులుగా ఉందామనుకుంటున్నాం. మీరు మాతో స్నేహం చేస్తారా?” బెబో అడిగింది పళ్లు బయటపెట్టి నవ్వుతూ.

ఆమె అప్పటికే వారి ఆకారాన్ని, రంగులను చూసింది. ఇది విని ఆమె భయపడిపోయింది. ఆమె కళ్లు గట్టిగా మూసుకుంది.

هذه القصة مأخوذة من طبعة September 2022 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 2022 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHAMPAK - TELUGU مشاهدة الكل
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu

దీపావళి పండుగ జరిగిందిలా...

లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.

time-read
2 mins  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.

time-read
1 min  |
November 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
November 2024
తాతగారు - గురుపురబ్
Champak - Telugu

తాతగారు - గురుపురబ్

తాతగారు - గురుపురబ్

time-read
1 min  |
November 2024
'విరామ చిహ్నాల పార్టీ'
Champak - Telugu

'విరామ చిహ్నాల పార్టీ'

విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.

time-read
1 min  |
November 2024
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
Champak - Telugu

గొడవ పడ్డ డిక్షనరీ పదాలు

చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.

time-read
3 mins  |
November 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
November 2024
దీపావళి పార్టీ ట్రయల్
Champak - Telugu

దీపావళి పార్టీ ట్రయల్

దీపావళి పార్టీ ట్రయల్

time-read
1 min  |
November 2024