క్షత్రియ తిక మేనమామ ఊరి నుంచి తిరిగి వచ్చింది.
తన అక్క పెళ్లికి హాజరయ్యేందుకు ఆమె అక్కడికి వెళ్లింది. అయితే ఆమె లేనప్పుడు స్కూల్లో వార్షిక క్రీడా పోటీలు నిర్వహించారు.
లతిక తిరిగి స్కూల్‌కి రాగానే, రియా నిరాశగా “మన టీమ్ కబడ్డీ, ఖోఖో మ్యాచ్‌లలో ఓడిపోయింది" అని చెప్పింది.
“ఎందుకలా?" అడిగింది లతిక.
తర్వాత ఆమె టీమ్ సభ్యులవైపు చూసింది.
వారిలో ఎక్కువ మంది కేప్టెన్ మీనా స్నేహితులు.
“నాకు తెలియదు" అంది రియా.
"కొంతమంది ప్లేయర్లు బలహీనంగా ఉండి ఉండవచ్చు” అంది మళ్లీ.
“నువ్వు చెప్పింది నిజమే” లతిక ఒప్పుకుంది.
“మీనా కేప్టెన్ కదా ఆమె మ్యాచ్ గెలవగల ప్లేయర్లను ఎన్నుకొని ఉండాల్సింది" అంది.
తర్వాత ఆమె మీనా దగ్గరికి వెళ్లింది.
మీనా కూడా కలత చెంది ఉంది. "లతికా, ఇంకా ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. మనం తప్పకుండా గెలవాలి" అని లతికకు అంతా వివరించింది.
లతికకు ఇదొక సవాల్‌గా మారింది. ఎందుకంటే టీమ్ గెలవాలి. ప్రత్యర్థి టీమ్‌కు ఉన్నట్లుగా వారికి ఒక ప్లాన్ అవసరం. వాళ్లు ఎన్నో ఆటలు గెలిచారు.
అతి విశ్వాసంతో ఉన్నారు.
లతిక తన టీమ్ సభ్యులతో “ఫ్రెండ్స్, టీమ్ ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతోనే గెలవదు. కొన్నిసార్లు మీరు ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. ఇది ఫైనల్ మ్యాచ్ కాబట్టి, మనం తప్పకుండా దీన్ని గెలవాలి" అని చెప్పింది.
టీమ్ సభ్యులలో ఉత్సాహం కలిగింది. “అవును.
మేం ఏమిటో వారికి చూపిస్తాం. నీ ప్లాన్ మాకు
చెప్పు. మేము దానిని అనుసరిస్తాం" అన్నారు వాళ్లు.
“అలాగే, జాగ్రత్తగా వినండి" అని లతిక తన వ్యూహాన్ని వారికి వివరించింది. ఇతరులు కూడా ఆమె ప్లాన్‌ని ఇష్టపడ్డారు.
هذه القصة مأخوذة من طبعة October 2022 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 2022 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో