మొమో - కాఫీ
Champak - Telugu|November 2022
సగం నిద్రలో ఉన్నప్పుడు రఘు టేబుల్ కింద రహస్యంగా కదులుతున్న మొమో ఎలుకను చూసాడు.
సుధా గోస్వామి
మొమో - కాఫీ

సగం నిద్రలో ఉన్నప్పుడు రఘు టేబుల్ కింద రహస్యంగా కదులుతున్న మొమో ఎలుకను చూసాడు. అక్కడ కొన్ని కాఫీ గింజలు పడి ఉన్నాయి.మొమోవాటిని తన రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు.తినడానికి ప్రయత్నించాడు. కానీ ఒక గొంతు విని ఉలిక్కి పడ్డాడు.

“చూడు మొమో, మమ్మల్ని నువ్వు తిననని ప్రమాణం చేస్తే, నీకు మేం మా కథ చెబుతాం. మేము ఇంకా పండ్లుగా మారలేదు. కాబట్టి మా రుచి నీకు నచ్చదు” ఆ గొంతు కాఫీ గింజల నుంచి వినిపించింది.

“సరే, నాకు మీ కథ చెప్పు. మీ కథ విన్న తర్వాత తినాలావద్దా అన్నది నేను నిర్ణయిస్తాను” చెప్పాడు మొమో.

“అయితే విను. మనం కథలోకి వెళ్లాం" అని కాఫీ గింజలు తమ కథ చెప్పడం మొదలుపెట్టాయి.

"మేము కాఫీ గింజలం. అరబ్బీ భాషలో మమ్మల్ని 'కాహవా' అని పిలుస్తారు. తర్వాత ఇది కాఫీ, కేఫ్ పదాలుగా మారింది. మా జన్మ స్థానం ఎర్ర సముద్రం దక్షిణపు ఒడ్డున ఉన్న యెమన్, ఇథియోపియాలు.యెమనికి చెందిన సూఫీ సాధువులు తమ ఆచారా సంప్రదాయాల్లో దేవుడిని గుర్తు చేసుకోవడానికి, ధ్యానం చేయడానికి మమ్మల్ని ఉపయోగించారు.”

“ఇథియోపియాలోని పీఠభూమి ప్రాంతంలో అడవి మొక్కతో తయారుచేసిన పానీయాన్ని మొదటిసారిగా ఒక గొర్రెల కాపరి రుచి చూసాడు. 1414 వరకు మక్కాకు కాఫీతో పరిచయం లేదు. 15వ శతాబ్దం ప్రారంభంలో కాఫీ

యెమన్లోని మోచా నౌకాశ్రయం నుంచి ఈజిప్టుకి చేరుకుంది. కైరోలోని రిలీజియస్ యూనివర్శిటీ సమీపంలోని ఇళ్లలో కాఫీ వ్యవసాయం చేసేవారు.

1554 నాటికి ఇది అలెప్పో లాంటి సిరియన్ నగరాల్లో ప్రజాదరణ పొందింది. తర్వాత ఇది ఒట్టోమన్ సామ్రాజ్య పూర్వ రాజధాని ఇస్తాంబుల్ వరకు వెళ్లింది" కాఫీ గింజలు చెప్పడం కొనసాగించాయి.

"కాఫీ యూరప్కి రెండు మార్గాల్లో చేరుకుంది. ఒకటి ఒట్టోమన్ సామ్రాజ్యం నుంచి రెండోది మోచా సముద్ర మార్గంలో. 17వ శతాబ్దం ప్రారంభంలో ఈస్ట్ ఇండియా, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలు మోచా నుంచి కేప్ ఆఫ్ గుడ్ హెూప్ ద్వీపం చుట్టూ ఓడల సహాయంతో తిరిగి చాలా వరకు కాఫీని కొనుగోలు చేసాయి. వాళ్లు దీనిని భారత దేశం నుంచి కూడా ఎగుమతి చేసారు.

هذه القصة مأخوذة من طبعة November 2022 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة November 2022 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHAMPAK - TELUGU مشاهدة الكل
న్యూటన్ డిస్క్
Champak - Telugu

న్యూటన్ డిస్క్

ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!

time-read
1 min  |
August 2024
మధురమైన స్నేహం
Champak - Telugu

మధురమైన స్నేహం

చీకూ కుందేలు, బ్లాకీ ఎలుగుబంటి ఇద్దరూ మంచి మిత్రులు.

time-read
2 mins  |
August 2024
ఏమిటో చెప్పండి మీకెన్ని తెలుసు?
Champak - Telugu

ఏమిటో చెప్పండి మీకెన్ని తెలుసు?

ఏమిటో చెప్పండి మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
August 2024
బీచ్ స్నేహితులు
Champak - Telugu

బీచ్ స్నేహితులు

బీచ్ ఉన్న క్రస్టేసియన్స్, మొలస్క్ల సంఖ్య లెక్కించడంలో రిడాకు సహాయం చేయండి.

time-read
1 min  |
August 2024
-వారాంతపు సెలవులు
Champak - Telugu

-వారాంతపు సెలవులు

ఇసుకలో ఇల్లు బిల్డింగ్ సెట్ను ఇతర బ్యాగ్ల \"మధ్య ఉంచుతూ “మా జాబితాలోని ఇది చివరి వస్తువు\" అని నిషా అనడంతో \"నేను దాంతో ఇసుకలో ఇళ్లు కట్టే వరకు రేపటి వరకు ఎదురుచూడలేను.

time-read
3 mins  |
August 2024
ష్... నవ్వొద్దు...
Champak - Telugu

ష్... నవ్వొద్దు...

హాహాహాహా

time-read
1 min  |
August 2024
మంచి వర్షపు రోజు
Champak - Telugu

మంచి వర్షపు రోజు

మంచి వర్షపు రోజు

time-read
1 min  |
August 2024
సరికానిది గుర్తించండి
Champak - Telugu

సరికానిది గుర్తించండి

ఈ చిత్రంలో కొన్ని విషయాలు తప్పుగా ఉన్నాయి. వాటిని కనిపెట్టండి.

time-read
1 min  |
August 2024
డమరూ - కాఫీ
Champak - Telugu

డమరూ - కాఫీ

డమరూ - కాఫీ

time-read
1 min  |
August 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
August 2024