యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్కి బహుశా అప్పుడు పదకొండు లేదా పన్నెండేళ్లు ఉండవచ్చు. అతడు తడిసిన పుస్తకాన్ని ఆరబెట్టడానికి పొయ్యి దగ్గరకి వెళ్లి తన మోకాళ్లపై పెట్టాడు. పుస్తకం బాగా తడిసి ఉంది. కానీ మండుతున్న చెక్కల మంటలు, వాటి వేడి దాని వరకు చేరుకున్నాయి.
పుస్తకం పేజీలు అతుక్కుపోయి పుడ్డింగ్గా తయారైంది. అది వేరొకరి పుస్తకం. అరువుగా తీసుకున్నాడు. అందుకే దాన్ని ఆరబెట్టవలసి వచ్చింది.
అబ్రహంకి రెండేళ్లు పెద్దదైన అక్క సారా అయోమయంలో పడింది.
“అబ్రహం, ఏం చేస్తున్నావు? దయచేసి నాక్కూడా వివరించు" అని అడిగింది.
అబ్రహం పుస్తకాన్ని మంటలకు దగ్గరగా ఉంచుతూ “అక్కా, నేను 'ది బయోగ్రఫీ ఆఫ్ వాషింగ్టన్' పుస్తకాన్ని చదవడానికని క్రాఫోర్డ్ అనే రైతు నుంచి అరువుగా తీసుకున్నాను. ఇంట్లో కొవ్వొత్తి ఆరిపోయేంత వరకు దీన్ని చదివాను. తర్వాత దీన్ని నా గదిలో రెండు కిటికీల బార్స్ మధ్య పెట్టాను. ఉదయం చదవచ్చులే అనుకున్నాను” అని చెప్పాడు.
“నిన్న రాత్రి భయంకరమైన తుఫాను, వర్షం వచ్చి ఈ విపత్తుకు దారి తీసాయి" అని ముగించింది సారా.
అబ్రహం ఒకసారి తన అక్కవైపు తదేకంగా చూసి ఆపై అతి కష్టంగా నవ్వాడు.
“ఇది వృధా ప్రయత్నం” తమ్ముడి గడ్డం పట్టుకుని చెప్పింది సారా.
“రైతు దీన్ని తిరిగి తీసుకోడు” అంది.
అబ్రహం తల ఊపాడు. తర్వాతి పేజీ ఆరబెట్టసాగాడు. ముద్రణ ఇంకా అలాగే ఉంది.దానికి తేమ పట్టలేదు.
సారా అతన్ని ఓదారుస్తూ “కనీసం ఒక వారం రోజులు నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు. అతడు ఈ బుక్ కోసం ఏమీ రాడు. కానీ ఆ తర్వాత నువ్వు ఏదో ఒకటి ఆలోచించాలి" అని చెప్పింది.
అబ్రహం పుస్తకాన్ని ఆరబెడుతూ ఆలోచనలో మునిగిపోయాడు.
هذه القصة مأخوذة من طبعة February 2023 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 2023 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్