మురళీధర్కి పర్యటన అంటే ఎంతో ఇష్టం.అతడు అకల్ పూర్ అనే కొత్త నగరానికి వచ్చాడు.
అకల్ పూర్ గేట్ల దగ్గరికి చేరుకోగానే అవి బార్లా తెరిచి ఉన్నట్లు కనిపించాయి. సెక్యూరిటీ గార్డులు తనను అడ్డుకుంటారని ఊహించినా, వారు అతన్ని చూసీ చూడనట్లు వదిలేసారు.
నగరంలోకి అడుగు పెట్టగానే వీధులన్నీ దుమ్ము పట్టి నిర్మానుష్యంగా ఉండటం గమనించాడు.వీధులకు ఇరువైపుల కొన్ని దుకాణాలు ఉన్నాయి.కానీ అందులో దుకాణాదారులు లేరు.
చివరికి అతడు ఒక వ్యక్తిని చూసాడు. మర్యాద పూర్వకంగా చిరునవ్వుతో తనకు ఆహారం, నీరు ఎక్కడ దొరుకుతాయని ఆ వ్యక్తిని అడిగాడు. అతడు తల పైకెత్తి “ఏమిటి?” అని గొణిగాడు. "ఆహారం, నీళ్లు కొనడానికి ఎక్కడ దొరుకుతాయో చెప్పమని అడిగాను” మురళీధర్ మళ్లీ చెప్పాడు.
ఆ వ్యక్తి అతన్ని ఒక దెయ్యాన్ని చూసినట్లుగా చూసి పారిపోయాడు.
“విచిత్రం” అనుకున్నాడు మురళీధర్.
ముందుకు వెళ్లాడు. కొద్దిదూరం నడిచిన తర్వాత చెట్లతో నిండి ఉన్న ఒక చిన్న లోతులేని వాగు వద్దకు వచ్చాడు. కడుపు నిండా నీళ్లు తాగాడు.పండ్లు తెంపడానికి ఒక చెట్టు ఎక్కాడు.
అప్పుడతను కొద్ది దూరంలో ఒక వ్యక్తి నిలబడి ఉండటం గమనించాడు. అతడు కొన్ని మెటల్ సిలిండర్లు పెట్టుకుని, తన మోచేతులను సూర్యునివైపు ఎత్తాడు. తర్వాత చేతులను సిలిండర్లలోకి దించుతూ సైగలు చేయసాగాడు.
మురళీధర్ ఆ వ్యక్తివైపు నడిచాడు. “హలో, ఏం చేస్తున్నారు?” అని అడిగాడు.
ఆ మనిషి జవాబు ఇవ్వలేదు.
“నువ్వు ఏం చేస్తున్నావని అడుగుతున్నాను.
నా పేరు మురళీధర్. నేను ఒక...”.
“నీకు కనిపించడం లేదా? నేను సూర్యకాంతిని సేకరిస్తున్నాను” చెప్పాడు అతడు కోపంగా.
"సూర్యకాంతిని సేకరించడమా? కానీ ఎందుకు.” “నువ్వు మూర్ఖుడివా? రేపు సూర్యుడు ఉదయించకపోతే ఎలా? నువ్వు బతికి ఉండాలనుకుంటే, నీ కోసం కూడా కాస్త సూర్యరశ్మిని సేకరించాలి.” "కానీ, ఇలా మీరు సూర్యకాంతిని సేకరించలేరు" అన్నాడు మురళీధర్.
తల ఊపి ఆ మనిషి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మురళీధర్ తనకి షెల్టర్ కోసం మళ్లీ నగర వీధులవైపు వెళ్లాడు. దారిలో అతనికి మనుషులు లేని ఒక గుడి కనిపించింది.
అక్కడ చూసిన దృశ్యం అతన్ని షాక్కి గురి
هذه القصة مأخوذة من طبعة April 2023 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 2023 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్