అది ఆహ్లాదకరమైన వసంతకాలం. రంగు రంగుల పూలు పూర్తిగా వికసించాయి.
పురూ నక్క వాటి సువా సన ఆస్వాదిస్తూ అడవి అంతా తిరుగుతోంది. అకస్మాత్తుగా ఒక చెట్టు మీద జోజో, జింగో కోతులు మాట్లాడుకోవడం ఆమె విన్నది.
“ఇది చూసి అమ్మ ఎంత సంతోషిస్తుందో” అన్నాడు జోజో.
“అవును. మనం అందరం కలిసి సంతోషంగా ఉండవచ్చు" అన్నాడు జింగో.
ఆ అన్నదమ్ములిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో పురూకి తెలుసుకోవాలనిపించి, వెళ్లి చెట్టు కింద నిలబడింది.
“అమ్మకి తూర్పు ముఖంగా ఉన్న గది ఇద్దాం. ప్రతి రోజు ఉదయాన్నే నిద్ర లేచి సూర్యుడికి నమస్కరిస్తుంది" చెప్పాడు.
జింగో.
“సరే, మనం ఎదురుగా ఉన్న గదిని తీసుకుందాం. రివర్ వ్యూ కనిపిస్తుంది. నదిని
చూడటం మనకు చాలా ఇష్టం కదా” అన్నాడు జోజో.
“గాలిని శుభ్రంగా ఉంచడానికి, పచ్చదనం చూడడానికి ఇంటి ముందు మనం ఒక చిన్న తోట ఏర్పాటు చేద్దాం” జింగో చెప్పాడు.
తర్వాత ఇద్దరు అన్నదమ్ములు పురూను గమనించి, నిశ్శబ్దంగా ఉండమని ఒకరికొకరు సంకేతాలు ఇచ్చుకున్నారు.
కొద్దిసేపు ఏమీ వినిపించకపోవడంతో పురూ వెళ్లిపోయింది. పురూలో ఆసక్తి పెరిగింది.
వాళ్లు ఏం
మాట్లాడుతున్నారో, దాన్ని వారు ఎందుకు రహస్యంగా ఉంచారో తెలుసుకోవాలనుకుంది.
మూడు నాలుగు రోజుల తర్వాత పురూ ఒక రోజు పొద వెనుక దాక్కుని వారు మాట్లాడుకున్నది వినింది.
జోజో ఫోన్లో మాట్లాడుతున్నాడు.
هذه القصة مأخوذة من طبعة April 2023 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 2023 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
అందమైన రంగులు నింపండి
సెప్టెంబర్ 6 'జాతీయ పుస్తక పఠన దినోత్సవం'.
డమరూ - పెట్రోల్ పంప్ లో
డమరూ - పెట్రోల్ పంప్ లో
ఉపాధ్యాయులను కనుగొనండి
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం. ఈ మాన్సూన్ క్యాంప్‌కి చాలామంది ఉపాధ్యాయులు వచ్చారు.
వర్షంలో సహాయం
చీకూ కుందేలు ఉదయం లేచినప్పుడు ఆకాశం మొత్తం నల్లని మేఘాలతో నిండి ఉండటం గమనించాడు.
నిధి అన్వేషణ
బస్సు కిటికీలోంచి బయటకు చూస్తూ అనన్య ఊపిరి పీల్చుకుంది.
దారి చూపండి
మొక్కజొన్న చేనులో సిరి ఉడుత వీలైనన్ని ఎక్కువ కంకులను సేక రించాలి. ఈ పద్మవ్యూహం ఛేదించి ఆమె ఎన్ని సేకరిస్తుందో చెప్పండి.
మన - వాటి తేడా
బంబుల్బీ గబ్బిలం ప్రపంచంలోనే అతి చిన్న క్షీరదం. ఇది నాణెం అంత బరువు ఉంటుంది.
తేడాలు గుర్తించండి
ఆగస్టు 10 ప్రపంచ సింహాల దినోత్సవం.
మరోవైపు
ఆగస్టు 13 ‘అంతర్జాతీయ లెఫ్ట్ హాండర్స్ డే'.
బిట్టర్ మ్యాజిక్
బిట్టర్ మ్యాజిక్