ఎగిరే పళ్లెం
Champak - Telugu|August 2023
ఎగిరే పళ్లెం
కథ • ఆశిమా కౌశిక్
ఎగిరే పళ్లెం

మ్యాక్స్ కో క్స్ కోలా, శ్యామ్ ఎలుగుబంటి గణితం క్లాసు అయిపోగానే స్కూల్ నుంచి బయటికి వచ్చారు.

కామీ ఒంటె గుణకారం సమస్య ఒకటి పరిష్కరించడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో వారికి బయలుదేరడంలో ఆలస్యమైంది. ఎక్కాలను గుర్తు పెట్టుకోవడం కామీకి కష్టంగా ఉంది. 9వ ఎక్కమైతే అతన్ని మరీ ఇబ్బంది పెట్టేది.

పెగ్గీ నెమలి టీచర్ అతనికి ఎక్కాలు నేర్చుకోమని ఎన్నోసార్లు చెప్పింది. చెప్పిన ప్రతిసారి కామీ సరేనని తల ఊపేవాడు.

కానీ 5వ ఎక్కం వరకే నేర్చుకున్నాడు. మిగతావి రావు.

శ్యామ్ త్రిభుజాల లెక్కలతోనూ వారికి ఆలస్యమైంది. అతనికి సమబాహు త్రిభుజం, సమ ద్విబాహు త్రిభుజాల గురించి తెలియదు.త్రిభుజాలంటే మ్యాక్స్ కి అసహ్యం కలిగేది.90° లు ఉండే లంబకోణ త్రిభుజం మాత్రమే అతనికి తెలుసు. ఇంతవరకు నేర్చుకున్నది చాలనిపించేది. అసలు గణితం అతనికి ఇష్టమైన సబ్జక్టే కాదు.

వాళ్లు బయటకు వచ్చారు కానీ శ్యామ్ సైకిల్ చెడిపోవటంతో నడవాల్సి వచ్చింది.సాధారణంగా శ్యామ్ తన సైకిల్ని మ్యాక్స్కి ఇచ్చేవాడు. అతడు పాటలు పాడుతూ సైకిల్ తొక్కేవాడు. ప్రతి రోజు వారు జెస్సీ ఫ్లెమింగో చెరువు దారిలో వెళ్లే వారు. నవ్వుతూ ప్రయాణం చేసే వారు.

ఈ రోజు ఆకాశం మేఘావృతమై ఉంది.

“వర్షం పడుతుందేమోననిపిస్తుంది. మనం వేగంగా నడవాలి"అన్నాడు శ్యామ్.

మ్యాక్స్ కళ్లు నులుముకుని శ్యామ్కి జూనిపర్ క్రీపర్స్ నుంచి వెళ్లే ఒక షార్ట్కట్ చెప్పాడు.

వారు ఒక చిన్న సందులోకి నడిచారు.ఒక దీప స్తంభం నుండి చిన్న కొండకు చేరుకున్నారు. నగరంలోని ఈ భాగాన్ని శ్యామ్ ఇంతకుముందెన్నడూ చూడలేదు. చాలా నిశ్శబ్దంగా, చీకటిగా ఉంది. కొంచెం భయాన్నీ కలిగించింది.

“మనం ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాం.అసలు నేను నీ మాట వినకుండా ఉండాల్సింది.మన దగ్గర కనీసం టార్చ్ లేదు. ఈ చీకట్లో ఎక్కడికి వెళ్తున్నామో తెలిసేది" అన్నాడు శ్యామ్.ఒక చిన్న రాయి మీద కాలు పెట్టి జారి పడబోయాడు.

“ఇది చీకటి కాదు. ఈ మామిడి చెట్లు దాటగానే త్వరలోనే మనం మెయిన్ రోడికి చేరుకుంటాం” నవ్వుతూ చెప్పాడు మ్యాక్స్.

هذه القصة مأخوذة من طبعة August 2023 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة August 2023 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHAMPAK - TELUGU مشاهدة الكل
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.

time-read
1 min  |
January 2025
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
Champak - Telugu

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

time-read
1 min  |
January 2025
మారిన దృక్పథం
Champak - Telugu

మారిన దృక్పథం

మారిన దృక్పథం

time-read
4 mins  |
January 2025
స్మార్ట్
Champak - Telugu

స్మార్ట్

పేపర్ వింటర్

time-read
1 min  |
January 2025
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.

time-read
1 min  |
January 2025
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
Champak - Telugu

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

time-read
1 min  |
January 2025
చుక్కలు కలపండి
Champak - Telugu

చుక్కలు కలపండి

అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.

time-read
1 min  |
January 2025
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
Champak - Telugu

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

time-read
3 mins  |
January 2025
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
2 mins  |
January 2025
మనకి - వాటికి తేడా
Champak - Telugu

మనకి - వాటికి తేడా

మనకి - వాటికి తేడా

time-read
1 min  |
January 2025