మధురమైన స్నేహం
Champak - Telugu|August 2024
చీ కూ కుందేలు, బ్లాకీ ఎలుగుబంటి ఇద్దరూ మంచి మిత్రులు. వారు ఒకరినొకరు ఎప్పుడూ విడిచి పెట్టి ఉండరు.
కథ • కుముద్ కుమార్
మధురమైన స్నేహం

చీ కూ కుందేలు, బ్లాకీ ఎలుగుబంటి ఇద్దరూ మంచి మిత్రులు. వారు ఒకరినొకరు ఎప్పుడూ విడిచి పెట్టి ఉండరు. వారిద్దరిని ప్రాణ స్నేహితులు అని అనవచ్చు. తరగతి గదిలోనూ ఒకే చోట కలిసే కూర్చునేవారు.

వారి అద్భుతమైన స్నేహం గురించి చంపక్ స్కూల్ అంతటా చర్చనీయాంశమే.

ఒక రోజు సాయంత్రం కాలనీలోని పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు, చీకూ కుందేలు, బ్లాకీ ఎలుగుబంటిలు ఇద్దరూ కలిసి తమ సైకిళ్లపై వచ్చి పిల్లల కోసం విన్యాసాలు చేయడం ప్రారంభించారు.

వారి విన్యాసాలు చూసి చాలామంది పిల్లలు చప్పట్లు కొట్టారు. చీకూ హ్యాండిల్ పట్టుకోకుండా సైకిల్ తొక్కసాగాడు. అయితే ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి బ్లాకీ ఎలుగుబంటి సైకిల్ను ఢీ కొట్టాడు.

చీకూ త్వరగా లేచాడు కానీ బ్లాకీ పెద్ద శబ్దంతో నేల మీద పడ్డాడు.

ఈ స్థితిలో బ్లాకీని చూసి పిల్లలు పగలబడి నవ్వారు. చీకూ సైతం వారితో నవ్వులు కలిపాడు.

దీన్ని అవమానంగా భావించాడు బ్లాకీ. కింద పడడంతో గీతలు పడి చర్మం డోక్కుపోవడంతో చీకూ నవ్వడం అతనికి మరింత కోపం వచ్చింది.

తన ప్రియ మిత్రుడు చీకూ సైతం తననిచూసి నవ్వడంతో బ్లాకీకి ఓపిక నశించింది.

కోపంగా లేచి బట్టలపై ఉన్న దుమ్మును దులిపేసుకుని, “చీకూ, నువ్వు కూడా నన్ను గేలి చేస్తావా? మన స్నేహం ఇంతటితో ముగిసిపోయింది.నేను నీతో కటిఫ్ చెబుతున్నాను” అన్నాడు.

బ్లాకీ తన గడ్డం మీద కుడిచేతి బొటనవేలు పెట్టి మూడుసార్లు సైగ చేసాడు. వాళ్ల భాషలో "కట్టీఫ్, కట్టీఫ్, కట్టీఫ్” అని చెప్పి, వారి స్నేహానికి ముగింపు పలికాడు. చీకూకు క్షమాపణ చెప్పే అవకాశం ఇవ్వకుండా బ్లాకీ తన సైకిల్ను తీసుకుని కోపంతో రుసరుస లాడుతూ దూరంగా వెళ్లిపోయాడు.

هذه القصة مأخوذة من طبعة August 2024 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة August 2024 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHAMPAK - TELUGU مشاهدة الكل
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu

దీపావళి పండుగ జరిగిందిలా...

లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.

time-read
2 mins  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.

time-read
1 min  |
November 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
November 2024
తాతగారు - గురుపురబ్
Champak - Telugu

తాతగారు - గురుపురబ్

తాతగారు - గురుపురబ్

time-read
1 min  |
November 2024
'విరామ చిహ్నాల పార్టీ'
Champak - Telugu

'విరామ చిహ్నాల పార్టీ'

విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.

time-read
1 min  |
November 2024
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
Champak - Telugu

గొడవ పడ్డ డిక్షనరీ పదాలు

చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.

time-read
3 mins  |
November 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
November 2024
దీపావళి పార్టీ ట్రయల్
Champak - Telugu

దీపావళి పార్టీ ట్రయల్

దీపావళి పార్టీ ట్రయల్

time-read
1 min  |
November 2024