వర్షంలో సహాయం
Champak - Telugu|September 2024
చీకూ కుందేలు ఉదయం లేచినప్పుడు ఆకాశం మొత్తం నల్లని మేఘాలతో నిండి ఉండటం గమనించాడు.
కథ • కుముద్ కుమార్
వర్షంలో సహాయం

చీకూ కుందేలు ఉదయం లేచినప్పుడు ఆకాశం మొత్తం నల్లని మేఘాలతో నిండి ఉండటం గమనించాడు. “చీకూ! త్వరగా పాఠశాలకు వెళ్లాలి.తయారుగా ఉండు. ఎప్పుడైనా వర్షం పడవచ్చు” అని చెప్పింది తల్లి.

చీకూ క్షణ కాలంలో తయారై చిన్న గొడుగును తీసుకుని స్కూలుకి బయలుదేరాడు. దాన్ని ఓ బొమ్మలా అనుకున్నాడు. ఒకసారి గొడుగుని కత్తిలా తిప్పేవాడు. ఇంకోసారి తుపాకీలా గురి పెట్టేవాడు.మరోసారి అది తాతగారి కర్ర అనుకుని దాన్ని పట్టుకుని వంగుతూ నడిచేవాడు.

చినుకులు పడడం మొదలైంది. చీకూ గొడుగు తెరిచాడు. కానీ బలమైనగాలి రావడంతో అది ఎగిరిపోయింది.

అప్పటికే చీకూ ఇంటి నుంచి చాలా దూరం రావడంతో ఇంటికి తిరిగి రాలేకపోయాడు.తడవకుండా తనను తాను రక్షించుకోవడానికి రోడ్డు పక్కన ఉన్న ఒక ఇంటి ఓవర్ హాంగ్ కింద నిలబడ్డాడు. అప్పుడు చీకూ తన స్నేహితుడైన బ్లాకీ బేర్ పాఠశాలకు వెళ్లడం చూసాడు. బ్లాకీ పెద్ద గొడుగు కింద వారు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ పాఠశాలవైపు నడవడం ప్రారంభించారు. అయితే పాఠశాలకు చేరుకునే సరికి వర్షం మరింత పెరిగి భారీ వర్షంగా మారింది. ఒక్కో తరగతిలో ఒకరిద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు.

ప్రిన్సిపాల్ షేర్సింగ్ వర్షం రావడంతో ఆ రోజు 'సెలవు దినం' గా ప్రకటించారు. పాఠశాలలో ఉన్న పిల్లలందరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వర్షాకాలం కారణంగా పాఠశాల మూసివేసామని వారు తమ పిల్లలను తప్పనిసరిగా తీసుకెళ్లాలని చెప్పారు.కానీ చీకూ ఇంట్లో ఎవరూ ఫోన్ ఎత్తి సమాధానం ఇవ్వలేదు. చీకూ తప్ప పిల్లలందరూ ఇంటికి బయలుదేరారు.

షేర్సింగ్ తన ఆఫీసు పని ముగించుకుని “చీకూ నువ్వు ఎక్కడ ఉంటావు?" అని అడిగాడు చీకూను.

“సార్, నేను కొత్త కాలనీలో నివసిస్తున్నాను, లోకవనం”.

"చీకూ, నేను వనం వాటికాలో ఉంటాను.అది మరింత ముందు ఉంటుంది. నాతో రా, నా కారులో నిన్ను మీ ఇంటి దగ్గర దింపేసి ముందుకు వెళ్తాను”.

“వద్దులే సార్, నేను ఇంటికి నడిచి వెళ్తాలే” అన్నాడు.

'చీకూ ఇంత భారీ వర్షంలో తడిస్తే జబ్బు పడిపోతావు. నాతో రా మొహమాట పడకు”.

هذه القصة مأخوذة من طبعة September 2024 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 2024 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHAMPAK - TELUGU مشاهدة الكل
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

సెప్టెంబర్ 6 'జాతీయ పుస్తక పఠన దినోత్సవం'.

time-read
1 min  |
September 2024
డమరూ - పెట్రోల్ పంప్ లో
Champak - Telugu

డమరూ - పెట్రోల్ పంప్ లో

డమరూ - పెట్రోల్ పంప్ లో

time-read
1 min  |
September 2024
ఉపాధ్యాయులను కనుగొనండి
Champak - Telugu

ఉపాధ్యాయులను కనుగొనండి

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం. ఈ మాన్సూన్ క్యాంప్కి చాలామంది ఉపాధ్యాయులు వచ్చారు.

time-read
1 min  |
September 2024
వర్షంలో సహాయం
Champak - Telugu

వర్షంలో సహాయం

చీకూ కుందేలు ఉదయం లేచినప్పుడు ఆకాశం మొత్తం నల్లని మేఘాలతో నిండి ఉండటం గమనించాడు.

time-read
3 mins  |
September 2024
నిధి అన్వేషణ
Champak - Telugu

నిధి అన్వేషణ

బస్సు కిటికీలోంచి బయటకు చూస్తూ అనన్య ఊపిరి పీల్చుకుంది.

time-read
3 mins  |
August 2024
దారి చూపండి
Champak - Telugu

దారి చూపండి

మొక్కజొన్న చేనులో సిరి ఉడుత వీలైనన్ని ఎక్కువ కంకులను సేక రించాలి. ఈ పద్మవ్యూహం ఛేదించి ఆమె ఎన్ని సేకరిస్తుందో చెప్పండి.

time-read
1 min  |
August 2024
మన - వాటి తేడా
Champak - Telugu

మన - వాటి తేడా

బంబుల్బీ గబ్బిలం ప్రపంచంలోనే అతి చిన్న క్షీరదం. ఇది నాణెం అంత బరువు ఉంటుంది.

time-read
1 min  |
August 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఆగస్టు 10 ప్రపంచ సింహాల దినోత్సవం.

time-read
1 min  |
August 2024
మరోవైపు
Champak - Telugu

మరోవైపు

ఆగస్టు 13 ‘అంతర్జాతీయ లెఫ్ట్ హాండర్స్ డే'.

time-read
1 min  |
August 2024
బిట్టర్ మ్యాజిక్
Champak - Telugu

బిట్టర్ మ్యాజిక్

బిట్టర్ మ్యాజిక్

time-read
3 mins  |
August 2024