కొత్త ఏడాది వచ్చిన ప్రతి సారి చాలా మంది ఏదో ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంటారు. దానిని ఎందరు అమలు చేస్తారు ఎందరు అమలు చేయరు అనే విషయం పక్కన పెడితే, మన ఆరోగ్య దృష్టా అందరూ అలవరుచుకోవాల్సిన కొన్ని మంచి అలవాట్లను తెలుసుకుందాం..
'జీవితం సఫలం' అని మనం అనుకున్నది సాధించిననాడు భావిస్తాం.ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. దానికి మనం వేసే ప్రతి అడుగు తరచి చూసుకోవాల్సిన పనిలేదు. మన జీవన విధానంలో కొన్ని నియమాలు పాటిస్తే చాలు. అందుకు పట్టుదల కావాలి.గమ్యానికి చేరాలంటే ఎన్నో అడ్డంకులను అధిగమించాలి. అందుకు ప్రారంభంలో తప్పటడుగులు పడకుండా గాడిలో పెట్టాలి. మానవ జీవితం ఆనందకరం కావాలంటే కొన్ని కూడికలు, తీసివేతలు చేయాలి.తగిలించుకోవాల్సినవి ఉంటాయి. వదిలించుకోవల్సినవీ ఉంటాయి. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగతంగా ఎవరికి వారు తమ ఆలోచనలు అంచనాలు నిర్ణయించుకోవాలి. అప్పుడే జీవన గమ్యాన్ని చేరగలరు.
అలాగే ఒక చిన్న ప్రారంభంలోనే వడివడి అడుగులు పడతాయి.ముందుగా ఆరోగ్యం బాగుండాలంటే ఆహారం తాజాగా తీసుకోవాలి.కేవలం ఆకలి తీర్చుకోవడమేగా అనుకోకూడదు. కూరగాయలు అధికంగా తీసుకోవాలి. ఫ్రిజ్లో ఉంచిన నిల్వ పదార్థాలు, కూరగాయలు తినడం వీలయినంతవరకూ తగ్గించాలి. అల్పాహారంతో రోజు ప్రారంభమవ్వాలి.ఆ తర్వాత మధ్యాహ్నం లో భోజనం నిండుగా తీసుకోవచ్చు. రాత్రి వీలయినంత తొందరగా ఆరు ఏడు గంటల మధ్య భోజనం తక్కువగా తీసుకోవాలి. మధ్యలో పాలు, పండ్లు, తీసుకోవాలి. ప్రతీ భోజనానికి కనీసం 4 గంటల వ్యవధి ఉండాలి. ఆహారం తర్వాత ముఖ్యమైనది వ్యాయామం.
هذه القصة مأخوذة من طبعة July 2023 من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 2023 من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మంచి ఆహారంతో చక్కటి నిద్ర .....
ప్రస్తుతం హడావుడి జీవితంలో మనశ్శాంతిగా మంచి నిద్ర పోవడం ఎంతో మందికి దూరమైంది.
సకల శ్రేయోదాయకం - సూర్యారాధనం
ఈ చరాచరమైన సృష్టిలో జీవరాశులు ఆచరించే సర్వకర్మలకు ప్రత్యక్ష సాక్షులుగా సూర్యచంద్రులు అని మనకందరికి తెలిసినదే.
తిరుపార్ కడల్ ప్రసన్న వెంకటేశ్వర స్వామిదర్శనం సకల సౌభాగ్యదాయకం
అష్టసిద్ధి వినాయక క్షేత్రాలు, షణ్ముఖ క్షేత్రాలు, అమ్మవారి అష్టాదశ పీఠాలు, పరమశివుడికి పంచభూత లింగాలు, పంచారా మాలు,ద్వాదశ జ్యోతి ర్లింగాలువున్నట్లే మహావిష్ణువుకి 108 దివ్యదే శాలన బడే దేవాలయాలున్నాయి.
ఆరోగ్యానికి “మునగాకు,,
గ్రామీణ ప్రాంతాల్లో పెరట్లో అందుబాటులో ఉండే కూరగాయచెట్టు మునగచెట్టు.
ద్వాదశ జ్యోతిర్లింగాలు
భారతదేశవ్యాప్తంగా మహాశివరాత్రి నాడు 12 క్షేత్రాలలో జ్యోతిర్లింగ రూపుడైన పరమశివుడు మనకు దర్శనమిస్తున్నాడు.
శ్రీ వాలీశ్వరస్వామి (కాలభైరవ క్షేత్ర) స్వామి వారిని దర్శించండి.
శ్రీ వాలీశ్వరస్వామి దేవాలయము రామగిరి స్థలపురాణము
అంబేద్కర్ భవన్ నిర్మాణం కొరకు స్థలం కేటాయించండి. - దళిత నాయకులు
అంబేద్కర్ భవన్ నిర్మాణం కొరకు స్థలం కేటాయించండి
జిల్లా రెవిన్యూ అసోసియేషన్ నూతన కార్యవర్గం
జిల్లా రెవిన్యూ అసోసియేషన్ నూతన కార్యవర్గం
ఆంధ్రప్రదేశ్ లిడ్క్యాప్ భూములు రక్షించాలి
ఏపీ ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జి.వరదరాజులు
రాష్ట్ర ఎస్సీ మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ని కలిసిన ఏపీ ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జి. వరదరాజులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ని మర్యాదపూర్వంగా ఏపీ ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులతో జి. వరదరాజు కలిసి శాలువతో సత్కరించి పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలిపారు