రెండు దశాబ్దాల క్రితం మధురమైన ప్రణయకావ్యంగా పేరొంది అందరి హృదయాలను రంజింపజేసిన 'మల్లి ముచ్చట్లు' కృష్ణయ్య మరణించినా తన పాటలు, రచనల ద్వారా ఇంకా జీవిస్తూనే వున్నారు. గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, సరసాలను చక్కని పదాలతో.. పల్లెయాసతో మల్లి ముచ్చ ట్లు పేరుతో కృష్ణయ్య చేసిన గానంఒక ఊపు ఊపేసింది. కందిసేను కంటికింపైన నేను... సరసాల కాసేను సరియైన సేను... తలనిండాపూలతో తను మురిసిపోతూ... తగినోళ్ల రమ్మని తలూపతారి.. కందిసేను' అంటూ పంట పొలాల అందాన్ని గ్రామీణుల సరసతను ఆయన తన పాటల ద్వారా చక్కగా వివరించారు.
ఇద్దరు గ్రామీణ ప్రేమికుల ప్రేమ సంభాషణకు పాటలు, పద్యాలు జోడించి శ్రోతల హృదయాలను రంజింపజేశారు. ఒకప్పుడు ప్రతిపల్లెలో మల్లిముచ్చట్లు క్యాసెట్ మారు మోగేది. మల్లె ముచ్చట్లు వినిపించని పెండ్లి పందిరి వుండేది కాదు.
هذه القصة مأخوذة من طبعة telugu muthyalasaraalu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة telugu muthyalasaraalu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.
కమలాఫలం ఆరోగ్యానికి చేసే మేలు
కమలాఫలం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండులోని పోషకాలు అందరికీ మేలైనవే! కాబట్టి ఈ కాలంలో విరివిగా దొరుకుతున్న కమలాపండ్లను తినండి.
కలియుగపు ఉడిపి హోటల్సుకు- ఉడిపి రాజు శ్రీకారం !!
కలియుగపు ఉడిపి హోటల్‌కు ద్వాపర యుగంలోనే శ్రీకారం చుట్టడ మైనది.
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
ఈ పదార్ధాలతో శివునికి అభిషేకం చేస్తే కలిగే ఫలితాలు
పరమ శివునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
దశావతారాలు
భగవంతుడు మాయాతీతమైన తన దివ్యస్థితి నుండి, ఈ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టడమే అవతరించడం అన్నమాట.