పరమశివుని దర్శనము చేసుకొనుటకై మనస్సు కలిగి శివలోకమునకు ఇంద్రుడు పోయెను. మార్గమధ్యమున ఒక భయంకర పురుషుడు ఎదురుగా కనిపించెను.ఇంద్రుడతనిని సమీపించి పరమశివుడెచ్చట యున్నాడని యడిగెను. అందులకాతడు ఎంతకూ సమాధానమివ్వనందు వలన ఇంద్రు డు కోపావేశపరుడై తన వజ్రాయుధముతో ఆ భయంకర పురుషుని గొట్టెను. అప్పుడాదెబ్బకు రుద్రతేజము ప్రజ్వరిల్లి మంటలు బయలువెడెలెను.
ఇంద్రు డామంటలను జూచి భయపడిరుద్రునికి ప్రణామము లొనరించి ప్రార్ధించెను.
అతని ప్రార్ధనకు రుద్రుడు సంతోషించి, శాంతిచెంది తన ఫాలనేత్రమునుండి ఇంద్రుని మాడ్చి వేయుటకు వెలువడిన కోపాగ్నిని గంగాసాగరము నందుం చెను. సాగరసంగమము చెందిన ఆయగ్ని బాలరూపమును పొంది (ఏడ్వ సాగెను), రోదన మొనరింపసాగెను.
అతని రోదన శబ్దమునకు సప్తలోకములు బధిరప్రాయము (చవుడు) లాయెను. ఆశబ్దము విని బ్రహ్మ ఆశ్చర్యముతో అదిరిపడి ఆ బాలుని వద్దకు పోయి సముద్రునియొడియందున్న బాలుని చూచి ఈ బాలుడెవరని యడు గగా సముద్రరాజు ఎదురుపడి వీడునాబిడ్డ వీనికి జాతకకర్మాదులు చేయమని యాశిశువును బ్రహ్మచేతికందించెను.
బ్రహ్మచేతియందుండు ఆ బాలకుడు తన చిట్టి చేతులతో బ్రహ్మగడ్డము పట్టుకొని యాడింపగా బ్రహ్మకు తన నేత్రద్వయమునుండి నీరు వెడలెను. అప్పుడు బ్రహ్మ ఏ కారణమున ఈ బాలునిచే నాకనుల వెంట నీరు గలిగెనో ఆ కారణ నామమునే ఈ బాలుని పేరుగ జలధరుడు యని నామ కారణము చేసి తక్షణమే ఇతడు సర్వశాస్త్ర వేత్తయగును.
هذه القصة مأخوذة من طبعة telugu muthyalasaraalu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة telugu muthyalasaraalu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.
బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
వంటిల్లే ఓ ఔషదాలయం
ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.
భూమి మన తల్లి
మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.