వాస్తు - వాటి వివరములు
Telugu Muthyalasaraalu|telugu muthyalasaraalu
వాస్తు అనగా పంచభూతములు = 5 అవి 1) భూమి, 2) ఆకాశము, 3) గాలి, 4) అగ్ని, 5) నీరు
వాస్తు రత్న సకల వెంకటేశ గుప్తా 9494070586
వాస్తు - వాటి వివరములు

ఒక మనిషి జీవనాధారమునకు కావలసినది

1. గ్రహబలము = దైవసంకల్పము

2. గృహబలము = వాస్తు సంకల్పము

వాస్తు అనగా పంచభూతములు = 5 అవి

1) భూమి, 2) ఆకాశము, 3) గాలి, 4) అగ్ని, 5) నీరు

1. భూమి: భగవంతుని సృష్టియందు ఉద్భవించిన విశ్వమందు ఒక భాగము భూమి. ఈ భూమి యందు సకల చరాచర సృష్టి అనగా మానవులు, జంతు వులు, మృగములు, పశుపక్ష్యాదులు, కీటకములు, పర్వతములు, నదులు, వృక్షములు, పక్షులు ఇలా ఎన్నో ప్రాణకోటికి ఆధారభూతముగా భూమిలేనిదే సృష్టిలేదు అనేవిధముగా మనము అందరము సకలసౌకర్యములను అను భవిస్తూ భూమిపైననే ఆధారపడి భూమిపైనే నివసిస్తూ ఉన్నాము.

2. ఆకాశము: ఆకాశం, గగనం, శూన్యం అనగా విశ్వము అంతయు వ్యాపించి వర్షములు వర్షించుచూ, అన్ని గ్రహములు ఆధారమే విశ్వమంతా వ్యాపిం చియున్నది.

సప్తలోకములను ఆవహించి యున్నది. ఆకాశమందు మేఘా వృతమై వర్షములు కురియుచున్నవి.

3. గాలి : అనగావాయువు. దీనికి రూపంలేదు. ఆధారంలేదు. కంటికి కనపడదు.కాని గాలి లేనిదే, మానవులు గాని, జంతువులుగాని, పశుపక్ష్యాదులు గాని, పంట పొలాలు గాని,వృక్షసంపదగాని ఏ ఇతర ప్రాణకోటికి గాని కను రెప్పపాటు సంచారములేనిదే జీవించడం మహాకష్టము. కావున గాలిలేన నిదే సృష్టి లేదు. యిది దైవసంకల్పమే గాని మానవ సంకల్పము కాదు.

هذه القصة مأخوذة من طبعة telugu muthyalasaraalu من Telugu Muthyalasaraalu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة telugu muthyalasaraalu من Telugu Muthyalasaraalu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من TELUGU MUTHYALASARAALU مشاهدة الكل
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
Telugu Muthyalasaraalu

ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?

ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?

time-read
1 min  |
telugu muthyalasaraalu
అష్టాదశ - శక్తి పీఠములు
Telugu Muthyalasaraalu

అష్టాదశ - శక్తి పీఠములు

అష్టాదశ - శక్తి పీఠములు

time-read
1 min  |
telugu muthyalasaraalu
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
Telugu Muthyalasaraalu

కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం

కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
కమలాఫలం ఆరోగ్యానికి చేసే మేలు
Telugu Muthyalasaraalu

కమలాఫలం ఆరోగ్యానికి చేసే మేలు

కమలాఫలం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండులోని పోషకాలు అందరికీ మేలైనవే! కాబట్టి ఈ కాలంలో విరివిగా దొరుకుతున్న కమలాపండ్లను తినండి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
కలియుగపు ఉడిపి హోటల్సుకు- ఉడిపి రాజు శ్రీకారం !!
Telugu Muthyalasaraalu

కలియుగపు ఉడిపి హోటల్సుకు- ఉడిపి రాజు శ్రీకారం !!

కలియుగపు ఉడిపి హోటల్కు ద్వాపర యుగంలోనే శ్రీకారం చుట్టడ మైనది.

time-read
3 mins  |
telugu muthyalasaraalu
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
Telugu Muthyalasaraalu

మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము

మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము

time-read
1 min  |
telugu muthyalasaraalu
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
Telugu Muthyalasaraalu

నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య

నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య

time-read
1 min  |
telugu muthyalasaraalu
ఈ పదార్ధాలతో శివునికి అభిషేకం చేస్తే కలిగే ఫలితాలు
Telugu Muthyalasaraalu

ఈ పదార్ధాలతో శివునికి అభిషేకం చేస్తే కలిగే ఫలితాలు

పరమ శివునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది.

time-read
1 min  |
telugu muthyalasaraalu
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
Telugu Muthyalasaraalu

మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.

మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.

time-read
1 min  |
telugu muthyalasaraalu
దశావతారాలు
Telugu Muthyalasaraalu

దశావతారాలు

భగవంతుడు మాయాతీతమైన తన దివ్యస్థితి నుండి, ఈ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టడమే అవతరించడం అన్నమాట.

time-read
5 mins  |
telugu muthyalasaraalu