CATEGORIES
فئات
చర్చల్లో అనురాగ్ కూతురు
ప్రముఖ సినిమా దర్వకులు అనురాగ్ కశ్యప్ లాగానే అతని కూతురు ఆలియా కశ్యప్ కూడా ప్రస్తుతం చర్చల్లో బాగా నలుగుతోంది.
అమీషా పటేల్ తండ్రితో గొడవ
హిందీ చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన నటులతో కలిసి పని చేసినప్పటికీ అందమైన అమీషా పటేల్ కి ఆమె అనుకున్న గుర్తింపు లభించలేదు.
బాధలేని ప్రభుత్వం పొట్ట గొట్టింది
ఇప్పటికీ చాలావరకు ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉన్నా యంటే సంవత్సరమంతా నడవకుండా, కేవలం ఒక ముఖ్యమైన సీజన్లోనే నడుస్తాయి. ఈ వ్యాపారాలతో సంబంధమున్న వ్యక్తులు ఈ సీజన్లోనే సంపాదించి తమ కుటుంబానికి ఏడాది మొత్తం కావలసిన సరుకులు ఇతరాలు కొనుక్కుని జీవితం గడుపుతుంటారు. కానీ వరుసగా రెండోసారి కూడా కరోనా మహమ్మారి వచ్చి ఈ వ్యాపారుల జీవనో పాధిని సంభంలోకి నెట్టి వేసింది.
చిన్నారులపై దౌర్జన్యాలు తల్లులు కూడా డా తక్కువ కాదు
మునీ ప్రేమ్ చంద్ అనేక సంవత్సరాల క్రితమే 'ఈద్గా అనే ఒక కథ రాసారు. అందులో 4-5 ఏళ్ల హమిద్ తన అమ్మమ్మ అమీనాతో నివశిస్తుంటాడు.
క్రీడా దిగ్గజాలు కూడా ఒత్తిడి బారిన పడేవారే!
సాధారణంగా ఆటలు మానసిక ఒత్తిడిని దూరం చేయటానికి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి అంటారు.కానీ అన్ని చోట్లా ఇదే వర్తిస్తుందా? అంటే లేదనే చెప్పాలి. సచిన్ టెండూల్కర్ ఒక మాట చెప్పి అందరినీ ఉలిక్కిపడేలా చేసారు. తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఒక పెద్ద భాగం ఒత్తిడిలో మగ్గుతూ గడిపానన్నారు.
సైబర్ నేరాలు : మహిళలే సాఫ్ట్ టార్గెట్
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందితే అక్రమార్కులు కూడా అంతే స్థాయిలో కొత్త దారులు ఎంచుకుంటారు. ఏ దేశం, సమాజంలోనైనా స్థానికంగా జరిగే నేరాలు తలనొప్పిగా మారుతాయి.
సోనియా ఉమంగ్ విపరీత పరిణామాలు సృష్టించిన పొసగని ప్రేమ
శత్రుఘ్న సిన్హా, రీనా రాయ్ పై తీసిన ఈ పాట 'జ్వాలా ముఖి'లోది. బాగా ఆదరణ పొందింది. ప్రేమలో మోసపోయిన ప్రియుడు, ప్రియురాలి బ్రేకప్ తర్వాత ఈ పాట పాడుకొని ఊరట పొందుతాడు. కానీ దీంతో నేర్చుకున్నది ఏమీ ఉండదు. ఇంకా కొన్ని రోజుల తర్వాత కొత్త ప్రేమను, తోడుని వెతికే పనిలో పడతాడు.
వ్యాపారంలో నష్టం ఎందుకు వస్తుంది?
దీనికి జవాబు మీకు మొబైల్ లో దొరకదు. మీరు సరైన రీతిలో వ్యాపారం చేస్తున్నప్పటికీ నష్టం వస్తోంది. ఎవరూ ఏమీ చేయట్లేదు. మీరు చెప్పేది కూడా వినట్లేదు.
ఆటలు క్రీడా దిగ్గజాలు కూడా ఒత్తిడి బారిన పడేవారే!
సాధారణంగా ఆటలు మానసిక ఒత్తిడిని దూరం చేయటానికి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి అంటారు. కానీ అన్ని చోట్లా ఇదే వర్తిస్తుందా? అంటే లేదనే చెప్పాలి. సచిన్ టెండూల్కర్ ఒక మాట చెప్పి అందరినీ ఉలిక్కిపడేలా చేసారు. తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఒక పెద్ద భాగం ఒత్తిడిలో మగ్గుతూ గడిపానన్నారు.
ఒలింపిక్ సుశీల్ కుమార్ మెడలో మెడల్ చేతిలో మృత్యువు
ఈ మధ్య రెజ్లర్ సుశీల్ కుమార్ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. కానీ ఈసారి అతను దేశం కోసం ఏదో మెడల్ సంపాదించింది కాదు, విషయం ఒక మర్డర్ కి సంబంధించినది.
నేను అర్థరాత్రి కూడా వర్కవుట్ చేస్తాను -రిచా దీక్షిత్
భోజ్ పురీ సినిమా పరిశ్రమలో పేరొందిన హీరోయిన్ రిచా దీక్షిత్ తన ఫిట్ నెస్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది. వర్కవుట్ ఆమె జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో స్వయంగా వర్కవుట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసి అభిమానులను కూడా వ్యాయామం చేయమని ప్రోత్సహిస్తుంటుంది.
పాదాలు పగిలితే
పాదాలు పూర్తి శరీర భారాన్ని మోస్తాయి. మన శరీర సంరక్షణకు తోడ్పడే ఈ పాదాలే ఎక్కువగా నిర్లక్ష్యానికి గురవుతుంటాయి. ఈ నిర్లక్ష్యమే పాదాలు పగిలేలా చేస్తుంది.ఈ విషయంలో ఒక సామెత ఉంది. వేసుకునోడికే తెలుస్తుంది చెప్పు ఎక్కడ కరుస్తుందో అని. కారణం లేకుండా ఏదీ జరగదు. నిజానికి పాదాలు పగుళ్లు ఎముకల పగుళ్లు. ఇవి చల్లదనంలో ఎక్కువగా పగులుతాయి. వీటితో లేవడం, కూర్చోవడం, నడవడం, తిరగడం కష్టంగా మారుతుంది.
మిమ్మల్ని మీరు తక్కువగా భావించడం మంచంపై ప్రాణాంతకం
బకటి కాదు అనేక విషయాల్లో 2 ఇది స్పష్టమవుతుంది. సెక్స్ చేసే సమయంలో శరీరం నుంచి ఎక్కువ భావనలు ప్రభావితమవు తాయి. ఎందుకంటే సెక్స్ శరీరం నుంచే జరిగినా దానిని మనసు మాత్రమే సిద్ధం చేస్తుంది. భావోద్వేగాలను ఏర్పరుస్తుంది. కాబట్టి ఇందులో శరీరం కంటే ఎక్కువగా మనసు, భావోద్వేగాలు అవసరమవుతాయి.
5 రాష్ట్రాల్లో ఆసక్తికరమైన ఫలితాలు
2021 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కాలంలో దేశంలోని 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా ఆసక్తి కలిగించాయి. గణాంకాల ప్రకారం తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బిజేపీ ఓడిపోయింది. అసోం, పుదుచ్చేరిలో మాత్రం అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కరోనా రెండో దశ పేద ప్రజలో పెరిగిన భయం
2021 ఏప్రిల్ 3 శనివారం. ఒక జాతీయ దిన పత్రికలో భయానకమైన ఫోటో ఒకటి ప్రచురితమైంది. ఆ ఫోటో పై 'రెండు గజాల భూమి కోసం శ్మశానం తవ్వారు' అని శీర్షిక ఉంది.
భర్త మంచంపై దూకుడుగా ప్రవర్తిస్తే?
దేశంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ మొదలైనప్పటి నుంచి వాటిలో అశ్లీలం, వేడి వేడి సన్నివేశాలు చూపించడానికి లైసెన్స్ లభించింది. ఇలాంటి వెబ్ సిరీస్ ఒకటి 'మిర్జాపూర్ సీజన్ 1 వచ్చింది. ఇందులో మున్నా త్రిపాఠీ అనే పాత్ర తన ఇంట్లో పని చేసే పనిమనిషిని కూడా వదలిపెట్టడు.
చదువు కోసం అమ్మాయిలు తలిదండ్రులను వదిలేసినప్పుడు
దేశవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలు తమ తమ రంగాలలో పేరు సంపాదిస్తున్నారు. ఇందులో వారి చదువు ఉపయోగపడుతుంది. ఇది వారిని ఎంతో ఉత్సాహంతో నింపుతుంది. కానీ ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదువుకోవడానికి పూర్తి స్వేచ్ఛనివ్వరు. కొడుకులకు మాత్రం స్వేచ్ఛ ఉంటుంది.
ప్రేక్షకుల ఈలలు వెనుక పేమ దాగి ఉంది.మాహీ ఖాన్
భోజ్ పురి సినీ పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న నటి, తన దైన ప్రత్యేక గుర్తింపును సంపా దించుకున్న మాహీఖాన్ ఎంతో కలివిడిగా ఉండే, ముఖంలో చిరునవ్వుతో కనిపించే మనిషీ ఆమె నటనలో ఎంత ప్రావీణ్యు రాలో, దాని కంటే ఎక్కువగా ఆమె అందంలో, చిలిపితనంలో, సరళ స్వభావంలో నిష్ణాతురాలు. ఈ కారణంగానే మాహీఖాన్ ఫ్యాన్స్ సంఖ్య లక్షల్లో ఉంది.
సరస సలిల్ భోజ్ పురి సినీ అవార్డ్స్' 2020
28 ఫిబ్రవరి 2020న సాయంత్రం ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని ఫర్ ఎవర్ లాన్ సరస సలిల్ భోజ్ పురి సినీ అవార్డ్స్' చారిత్రక కార్యక్రమానికి వేదికైంది. ఫర్ ఎవర్ లాలోని రంగురంగుల లైట్లు వెలుగులు విరజిమ్మాయి. 'అయోధ్య మహోత్సవ్' వేదికపై ఈ అవార్డ్స్ షో కోసం రూపొందించిన స్టేజి శోభాయమానంగా కనిపించింది.
దెప్పి పొడుపుల భయంతో తల్లిదండ్రులు ಎಲ್ಲಿ ಅಂಬಿ నుంచి బయటికి గెంటివేస్తారు-
కొంతమంది తమ అసం పూర్ణత్వాన్ని చూసి జీవితాంతం తమను తాము తిట్టుకుంటూ ఉంటారు. మరి కొందరు ఈ అసంపూర్ణత నుంచి బయటపడి ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త ఆలోచనను సృష్టిస్తారు.కానీ ఇది చేయడానికి వాళ్లు రకరకాల సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది.
వృద్ధ నాయకుల చెరలో యువ నేతలు
40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసున్న నేతలను యువ నాయకులుగా చెబుతున్నా రంటే భారతదేశ రాజకీయంలో యువకుల పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది.
నాటు సారా 'కంజర్ విస్కీ తాగటం రిస్కీ
2021 జనవరి మూడో వారంలో మురైనాలో విషపూరిత మద్యం తాగటంతో వరుస మరణాలు సంభవించి హాహాకారాలు చెలరేగాక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి జనవరి 20న హెచ్చరికలు జారీ చేసారు. వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ 'నాటుసారా వ్యాపారాన్ని సమూలంగా తొలగించకపోతే జిల్లా కలెక్టర్‌తోపాటు పోలీస్, ఆబ్కారీ అధికారులను మద్యం మరణాలకు బాధ్యుల్ని చేస్తామ'న్నారు.
వ్యభిచార కూ మగ్గుతున్న మహిళలు
బంగ్లాదేశ్ లోని ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో 9,000 రూపాయల నెల జీతానికి పని చేస్తున్న విడాకులు పొందిన మహిళ శబానాకు ఆమెతోపాటే పని చేసే ఒక వ్యక్తి భారత్ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ పెట్టాడు.
ఆరోగ్యంలో పీరియడ్స్ చిక్కులు
దాదాపు 15 సంవత్సరాలు ఉన్న సుమన డాక్టర్ దగ్గర కూర్చోని ఉంది. డాక్టరు ఆమెను 'నీకు పెళ్లి అయ్యిందా?' అని అడిగారు.
స్నేహం చాటున సెక్స్ సంబంధాలు
మీరు జనాన్ని అబ్బాయి, అమ్మాయిల స్నేహం గురించి అడిగితే, వారిలో చాలామంది మిమ్మల్ని అనుమానంగా చూస్తారు. తర్వాత వాళ్లు సెక్స్ సంబంధాలపై చర్చ తప్పకుండా చేస్తారు. ఈ స్నేహం అనైతికమని చెబుతారు. వారి అభిప్రాయం ప్రకారం స్నేహం, ప్రేమ వేర్వేరు అంశాలు.
భోజ్ పురి సినిమాల్లో ఫిగర్ప దృష్టి పెడుతున్నారు మణి భట్టాచార్య
బంగ్లా సినిమా పరిశ్రమతోపాటు భోజ్ పురి సినిమా పరిశ్రమలో కూడా తమ నటనతో ఢంకా మోగించి ఎంతోమంది హీరోయిన్లు విజయం సాధిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో అగ్ర స్థానంలో శుమారమణి భట్టాచార్య పేరు వినిపిస్తుంది. ఆమె కేవలం నటనతోనే గుర్తింపు సంపాదించుకోలేదు. అంతకంటే ఎక్కువ తన అందంతో పేరు సంపాదించింది.
ఒక సినీ నిర్మాత అసంపూరగాథ -సునీల్ శర్మ
ఈ సినిమా కథ దర్శకుడు సుధీర్ మిశ్రా పాత్రలో మొదలవుతుంది. అతడు బాలీవుడ్లో ఎదుగుతున్న దర్శకుడు. అతడు తన సినిమా 'అమెరికా కహా హై' షూటింగ్ జరుపుతున్నప్పుడు అతన్ని ఒక పెద్ద విచారం వేధిస్తూ ఉండేది.
అందమైన ఫోటోలతో చేస్తున్న మోసం
మీరు కూడా మాట్రిమోనియల్ వెబ్ సైట్ లో జీవిత భాగ స్వామిని వెతుకు తున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి సైట్లతో ఏదైనా సంబంధం కుదుర్చుకోవడానికి ముందు మంచి పద్ధతిలో క్షుణ్ణంగా పరీక్షించుకోవడం తప్పనిసరి.
రైతు ధర్నాలపై కులతత్వ ప్రభావం
గత 2 లోకసభ ఎన్నికల్లో రైతుల్లోని అగ్రకులాల పెద్ద వర్గాలు కుల మత ప్రభావంతో జాతీయ ప్రజాస్వామ్య కూటమికి అత్యధిక మెజారిటీ ఇచ్చారు.ఆ తర్వాత కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యవసాయ చట్టాల ద్వారా సేద్యాన్ని ప్రైవేటీకరించేందుకు ఇదే సరైన సమయం అనిపించింది. కుల మతాల్లో ఇరుక్కున్న రైతులు వ్యవసాయ చట్టాల్లోని గూఢ రహస్యాలను అర్థం చేసుకోలేరనుకున్నారు. కొందరు రైతులు వ్యతిరేకించినా వారి గొంతులు నొక్కేయటం కష్టమేమీ కాదని భావించారు.
సైనిక్ స్కూల్: ఇప్పుడు అమ్మాయిలు కూడా యూనిఫాంలో
రెండు సంవత్సరాల క్రితం రెం 'యూపీ సైనిక్ స్కూల్ లో 58 సంవత్సరాల చరిత్రను తిరగరాస్తూ మొట్టమొదటిసారిగా 17 మంది అమ్మాయిలకు ప్రవేశం కల్పించారు. దాంతో వాళ్లు కూడా అబ్బాయిలలాగా యూనిఫాం వేసుకుని సైనిక్, సెయిలర్, పైలెట్ కాగలరు.