2019 జూన్ 12. మధ్య | ప్రదేశ్ కి చెందిన మందసౌర్ విషయం.ఆ రోజు రాత్రి జీవన్ గంజ్ ఏరియాలో నివసిస్తున్న చంద్రశేఖర్ తనతో విడి పోయిన భార్య మంజు దగ్గరకి వెళ్లాడు.ఆమెను కొట్టాడు.
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో విడాకులు కోరేందుకే తన భర్త ఈ దాడికి పాల్పడ్డాడని మంజు తెలియచేసింది. పోలీసులు చంద్రశేఖర్పై దాడి కేసును నమోదు చేసి, అతన్ని జైలుకు పంపించారు.ఆ మరొక కేసు హర్యాణాలోని ఫరీదాబాద్ కి చెందినది. 2019 జూన్ 12 రాత్రి పోలీసులకు పొదల్లో గాయ పడిన స్థితిలో ఒక మహిళ కనిపించింది.
పోలీసులు దీనిపై విచారణ జరుపగా త్రిష అనే అమ్మాయిపై హత్యా యత్నానికి పాల్పడింది ఆమె భర్త ఎస్ఐటీ 3 నివాసి అయిన రాజన్ అన్అఖా అని తేలింది.
త్రిషతో విడాకుల కేసు గత ఏడాదిన్నర కాలంగా నడుస్తోందని రాజన్ పోలీసులకు చెప్పాడు. దీనికోసం తాను పదే పదే న్యాయస్థానం చుట్టూ తిరగాల్సి వస్తోందని ఈ విషయమై తన మనసులో కోపం ఏర్పడిందని, అందుకే వా తర్వాత తాను భార్యను రాయి, కత్తితో దాడి చేసానని చెప్పాడు.
* మూడో కేసు హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాకు చెందినది.2019 జూన్ 1న ఆర్తీ శర్మ తన భర్త ప్రతిరోజూ విడాకుల కోసం తనను కొట్టేవాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆమె విడాకులకు ఒప్పుకోకపోవడంతో భర్త నోటిలో ఫినాయిల్ పోసాడు.
• నాలుగవ కేసు 2019 జూన్ 17 నాటిది. బీహార్ భాగల్పూర్ జిల్లా నవ్ బియా పట్టణంలో విడాకులు పత్రం మీద సంతకం చేయనందుకు స్వీటీ జైశ్వాల్ను ఆమె భర్త, అత్తమామలు ఆమె చేతి నరాన్ని తెగ్గోసారు.
ఈ విషయమై ఆమె భర్త, అత్తా మామలు ఎన్నో రోజులుగా, ఆమెను వేధిస్తూ ఉన్నారు. పోలీసులు స్వీటీ భర్త, సుమీత్ జైశ్వాల్, ఇతర నిందితులను అరెస్టు చేసి జైలుకి పంపించారు.
మరో పార్శ్వం
هذه القصة مأخوذة من طبعة June 2022 من Saras Salil - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 2022 من Saras Salil - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు
ఓ వైపు అమీషా పటేల్ 'గదర్-2' సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుంటే మరోవైపు నిజ జీవితంలో ఆమె చిక్కుల్లో పడింది.
బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్
హిందీ చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఎప్పుడు ఏ హీరోయిన్తో జత కడతాడో చెప్పలేము.
షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే 1991లో ఢిల్లీలో షారూఖ్ ఖాన్ గౌరీఖాన్ని పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని ఎవ్వరం దాచలేం.
అద్నాన్ సమీపై ఆరోపణలు
ఇప్పుడు భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తాన్ అద్నాన్ సమీ సోదరుడు జునైద్ సమీ అతనిపై పెద్ద ఆరోపణ చేసాడు.
టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్
హిందీ చిత్ర పరిశ్రమలో టైగర్ ష్రఫ్, విద్యుత్ జామ్వాల్ లాంటి యాక్షన్ స్టార్ల ఆధిపత్యం పెరిగినప్పటి నుంచి మార్షల్ ఆర్ట్ లో పట్టు సాధించిన యాక్షన్ మాస్టర్లకు డిమాండ్ పెరిగింది.అలాంటి సుప్రసిద్ధుల్లో ఒక పేరు రాజు దాస్. అతడు టైగర్ ష్రఫ్కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చాడు..
వయ్యారాల సుందరి
ఒక రోజు సుందరి ఇంట్లో...
రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు
ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ గెలిచిందన్నది కూడా ఒక వాస్తవం.
తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్
వెరైటీ పాత్రల్ని పోషిస్తూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కీర్తి సురేశ్ ప్రతి చిత్రానికి గెటప్ మార్చేస్తు న్నారు.
‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది
ఇటీవల 'పఠాన్' చిత్ర విజయంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం చేసిన షారూఖాన్ భార్య గౌరీఖాన్ పెద్ద చిక్కులో పడింది.
‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు
పశ్చిమబెంగాల్ కి చెందిన భుబన్ బద్యాకర్ కస్టమర్లను ఆకర్షించడానికి 'కచ్చా బాదామ్' పాట పాడుతూ వేరుశనగ పల్లీలు అమ్మేవాడు.