మురికి వాడలను మీరే తీర్చి దిద్దండి
Saras Salil - Telugu|December 2022
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని హజరత్ గంజ్, డాలీబాగ్ మధ్య ఒక పేదల బస్తీ ఉంది. ఆ బస్తీలో ఎక్కువ భాగంలో కొందరు గోదాములు ఏర్పాటు చేసు కున్నారు. కొన్ని కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలలో స్కూల్కు వెళ్లే దాదాపు 100 మంది చిన్న, పెద్ద పిల్లలు ఉన్నారు.
శైలేంద్ర సింగ్
మురికి వాడలను మీరే తీర్చి దిద్దండి

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని హజరత్ గంజ్, డాలీబాగ్ మధ్య ఒక పేదల బస్తీ ఉంది. ఆ బస్తీలో ఎక్కువ భాగంలో కొందరు గోదాములు ఏర్పాటు చేసు కున్నారు. కొన్ని కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలలో స్కూల్కు వెళ్లే దాదాపు 100 మంది చిన్న, పెద్ద పిల్లలు ఉన్నారు.

ఈ బస్తీకి కొంచెం దూరంలో 'లెట్స్ గివ్ హెూప్' ఫౌండేషన్ వ్యవస్థాపకులు అశీష్ మౌర్య నివసిస్తున్నారు. రోజంతా ఈ పిల్లలు ఇక్కడ అక్కడ తిరగడం చూసారు. పిల్లలు కొన్నిసార్లు కూడళ్లలో అడుక్కునేవారు. మరికొన్నిసార్లు ఏదైనా షాపులో పాత్రలు కడిగేవారు.

అశీష్ మౌర్య క్రమంగా ఈ పిల్లలతో మాట్లాడటం మొదలు పెట్టారు. తర్వాత నెమ్మదిగా వారి కుటుంబాల వారితోనూ మాట్లాడారు.అతి కష్టంగా 10 మంది పిల్లలను స్కూలుకు పంపించడానికి ఒప్పించారు.

2019 సంవత్సరంలో ఈ పిల్లలను 'నర్జీ'లో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. స్కూల్లో చేరిన తర్వాత పిల్లలకు కాపీలు, పుస్తకాలు, డ్రెస్సులు, ఆహారం అందడం మొదలైంది. పిల్లలు స్కూల్కి రాసాగారు. గమనించాల్సిన విషయమేమిటంటే కరోనా సమయంలో స్కూల్ మూత పడ్డా ఈ పిల్లలు స్కూల్ టైం టేబుల్ ప్రకారం చదువుకున్నారు. కరోనా వెళ్లిపోయిన తర్వాత ఈ పిల్లలు తిరిగి స్కూల్కు రాసాగారు. ముఖ్యమైన విషయమేమిటంటే ఇక్కడ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కి చాలామంది పిల్లల తల్లిదండ్రులు వెళ్తుంటారు.

అశీష్ మౌర్య కొద్ది విజయాన్నే సాధించి ఉండవచ్చు. కానీ, ఆ విజయం మురికి వాడలు అందంగా మార్చడానికి, అక్కడ ఉన్న పిల్లలను చదివించాల్సిన అవసరముందని గ్రహించడానికి ప్రజలకు ఒక దారి చూపింది.

సామాజిక సహకారం కావాలి 

ప్రతి పనికి ప్రభుత్వ సహకారం కోసం ఎదురుచూడటం మంచిది కాదు.ప్రభుత్వం రూపొందించిన వ్యవస్థతో కలిసి ప్రజలు, సమాజం కోసం పనిచేసే వ్యక్తులు ముందుకు రావాలి. అంతేకాదు అక్కడ నివసించేవారు అందులో భాగస్వాములు కావాలి.

هذه القصة مأخوذة من طبعة December 2022 من Saras Salil - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 2022 من Saras Salil - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من SARAS SALIL - TELUGU مشاهدة الكل
అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు
Saras Salil - Telugu

అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు

ఓ వైపు అమీషా పటేల్ 'గదర్-2' సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుంటే మరోవైపు నిజ జీవితంలో ఆమె చిక్కుల్లో పడింది.

time-read
1 min  |
May 2023
బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్
Saras Salil - Telugu

బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్

హిందీ చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఎప్పుడు ఏ హీరోయిన్తో జత కడతాడో చెప్పలేము.

time-read
1 min  |
May 2023
షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ
Saras Salil - Telugu

షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే 1991లో ఢిల్లీలో షారూఖ్ ఖాన్ గౌరీఖాన్ని పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని ఎవ్వరం దాచలేం.

time-read
1 min  |
May 2023
అద్నాన్ సమీపై ఆరోపణలు
Saras Salil - Telugu

అద్నాన్ సమీపై ఆరోపణలు

ఇప్పుడు భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తాన్ అద్నాన్ సమీ సోదరుడు జునైద్ సమీ అతనిపై పెద్ద ఆరోపణ చేసాడు.

time-read
1 min  |
May 2023
టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్
Saras Salil - Telugu

టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్

హిందీ చిత్ర పరిశ్రమలో టైగర్ ష్రఫ్, విద్యుత్ జామ్వాల్ లాంటి యాక్షన్ స్టార్ల ఆధిపత్యం పెరిగినప్పటి నుంచి మార్షల్ ఆర్ట్ లో పట్టు సాధించిన యాక్షన్ మాస్టర్లకు డిమాండ్ పెరిగింది.అలాంటి సుప్రసిద్ధుల్లో ఒక పేరు రాజు దాస్. అతడు టైగర్ ష్రఫ్కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చాడు..

time-read
2 mins  |
May 2023
వయ్యారాల సుందరి
Saras Salil - Telugu

వయ్యారాల సుందరి

ఒక రోజు సుందరి ఇంట్లో...

time-read
1 min  |
May 2023
రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు
Saras Salil - Telugu

రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు

ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ గెలిచిందన్నది కూడా ఒక వాస్తవం.

time-read
2 mins  |
May 2023
తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్
Saras Salil - Telugu

తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్

వెరైటీ పాత్రల్ని పోషిస్తూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కీర్తి సురేశ్ ప్రతి చిత్రానికి గెటప్ మార్చేస్తు న్నారు.

time-read
2 mins  |
May 2023
‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది
Saras Salil - Telugu

‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది

ఇటీవల 'పఠాన్' చిత్ర విజయంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం చేసిన షారూఖాన్ భార్య గౌరీఖాన్ పెద్ద చిక్కులో పడింది.

time-read
1 min  |
April 2023
‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు
Saras Salil - Telugu

‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు

పశ్చిమబెంగాల్ కి చెందిన భుబన్ బద్యాకర్ కస్టమర్లను ఆకర్షించడానికి 'కచ్చా బాదామ్' పాట పాడుతూ వేరుశనగ పల్లీలు అమ్మేవాడు.

time-read
1 min  |
April 2023