![సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం! సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!](https://cdn.magzter.com/1442059865/1705452570/articles/ZfbYwn-0i1706841019297/1706841238594.jpg)
సైబరాబాద్: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ నర్సింహా కొత్తపల్లి అన్నారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ క్రైమ్స్ ప్రజలకు పలు సూచనలు చేశారు.
సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు..
* సైబరాబాద్ కమిషనరేట్లో పోలీసులు నిఘానేత్రం కింద ప్రజలు, కార్పొరేట్ కంపెనీల సీఎస్ఆర్ సహకారంతో ఇప్పటికే సీసీటీవీ లను ఇన్ స్టాల్ చేశారు. తద్వారా ఎన్నో సంచలనాత్మక నేరాలను ఛేదించారు. ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి.
* మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తు ఉండమని చెప్పడం మంచిది.
* విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదు.
* ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు.
* బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి.
* ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి.
* గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.
هذه القصة مأخوذة من طبعة January 2024 من Police Today.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 2024 من Police Today.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
![పోలీసుల దర్యాప్తులో పురోగతి పోలీసుల దర్యాప్తులో పురోగతి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/FpZ-EV9Q71738335913779/1738336088806.jpg)
పోలీసుల దర్యాప్తులో పురోగతి
సంక్రాంతి సందర్భంగా మంగళవారం ఉదయం స్థానికులు కొందరు గుట్టపై నుంచి గాలిపటాలు ఎగరేస్తుండగా అక్కడ ఓ మృతదేహాన్ని గుర్తించారు.
![ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు -జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు -జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/ZvWSAY0ZB1738335088797/1738335195465.jpg)
ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు -జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్
పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా తిర్యాని మండలం మంగి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యంత మారుమూల ప్రాంతంలో మెగా హెల్త్ క్యాంప్.., ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, 500 దుప్పట్లు, 10 వాలీబాల్ కిట్లు, విద్యార్థులకు పెన్నులు, మందుల పంపిణీ సహకరించిన ఆసుపత్రి వైద్య బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జిల్లా ఎస్పీ చదువు ద్వారా మాత్రమే జీవితాలలో వెలుగులు నింపవచ్చని, భవిష్యత్తు తరాలు మారుతాయని, అభివృద్ధి
![నిషేధిత చైనా మాంజా స్వాధీనం నిషేధిత చైనా మాంజా స్వాధీనం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/In86OqFns1738335828500/1738335912448.jpg)
నిషేధిత చైనా మాంజా స్వాధీనం
267 చైనా మాంజా బండల్స్, విలువ 1,19,700/- సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద మురళి తండ్రి కిష్టయ్య, బాలాజీ బుక్ డిపో సిద్దిపేట పట్టణం
![వానరం దాడిలో తీవ్రంగా గాయాలు వానరం దాడిలో తీవ్రంగా గాయాలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/qj2Tok9CN1738335426548/1738335471286.jpg)
వానరం దాడిలో తీవ్రంగా గాయాలు
అనంతపురం, గుంతకల్లు, కసాపురంలో వానరం దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ భక్తుడు.
![భీంగల్ సీఐ నవీన్ బదిలీ భీంగల్ సీఐ నవీన్ బదిలీ](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/vtFujvX_n1738333468197/1738333519473.jpg)
భీంగల్ సీఐ నవీన్ బదిలీ
భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ పై అధికారులు బదిలీవేటు వేశారు.
![పెద్ద ఎత్తున అల్పోజోలం పట్టివేత పెద్ద ఎత్తున అల్పోజోలం పట్టివేత](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/6d7-XL19g1738333037201/1738333113990.jpg)
పెద్ద ఎత్తున అల్పోజోలం పట్టివేత
నిషేదిత ఎన్డీపీఎస్ డ్రగా పిలువబడే అల్పోజోలం టాబ్లెట్స్, కోడినెట్ సిరప్ బాటిళ్లను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
![ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/X9zwgMzaV1738333717158/1738333841109.jpg)
ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా
హైడ్రా ఇప్పటికే 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని హైడ్రా కమీషనర్ రంగనాథ్ తెలిపారు.
![డిజిటల్ అరెసు మోసాలను ఆపండి డిజిటల్ అరెసు మోసాలను ఆపండి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/n3H06PVWI1738335620860/1738335818470.jpg)
డిజిటల్ అరెసు మోసాలను ఆపండి
మోసగాళ్లు బాధితుల మీద సైబర్ నేరాలు ఉన్నాయ్ అని చెప్పి, అరెస్టు చేస్తామని బెదిరించి, వారి అకౌంట్ల నుండి డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తారు.
![పోలీసు సేవలపై డిజిటల్ ఫీడ్బ్యాక్ పోలీసు సేవలపై డిజిటల్ ఫీడ్బ్యాక్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/1I4qaNQir1738335387844/1738335425671.jpg)
పోలీసు సేవలపై డిజిటల్ ఫీడ్బ్యాక్
గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన మేరకు, డిజిపి జితేందర్ ఐపిఎస్ ప్రజల అభిప్రాయాల కోసం డిజిటల్ ఫీడ్బ్యాక్ వ్యవస్థను ప్రారంభించారు.
![పోలీస్ శాఖలో గ్యాంగ్స్టర్ పోలీస్ శాఖలో గ్యాంగ్స్టర్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/nokjwhBFp1738336105437/1738336180067.jpg)
పోలీస్ శాఖలో గ్యాంగ్స్టర్
పోలీసులు గాలిస్తున్న గ్యాంగ్స్టర్.. వారితోనే దాదాపు మూడు దశాబ్దాలకుపైగా కలిసి తిరిగాడు.