చెత్రాది పరిగణంలో ఆషాఢం తర్వాత వచ్చే ఐదవ మాసం 'శ్రావణం'. ఈ నెలలో ఏ ఒక్కరోజో కాక నెలంతా ప్రతినాడూ పండుగే మరి. వ్రతాలు, పూజలు, నోములు ఈ నెలలో అధికం. ప్రతి శుక్రవారం ప్రతి ఇల్లాలు తానే మహాలక్ష్మి అయిపోతుంది. అంతేకాదు, ఆషాఢం అడ్డు తొగిపోయి కొత్త అల్లుళ్ళ రాకతో మరో పండుగగా భాస్నితుంది. జూలై 18న ప్రారంభమైన అధిక శ్రావణమాసం ఆగస్టు 16 వరకు ఉ ండనుంది. ఆ తర్వాత అసలైన శ్రావణమాసం ప్రారంభమవుతుంది. నిజ శ్రావణం 17 ఆగస్టు 2023 గురువారం నుంచి 15 సెప్టెంబరు శుక్రవారం 2023 వరకు ఉంటుంది.
విష్ణుమూర్తిది శ్రవణా నక్షత్రం. ఆయనకి ప్రియమైన మాసము. అలాంటి శ్రవణా నక్షత్రంతో కూడిన పూర్ణిమనే 'శ్రావణ పూర్ణిమ' అంటారు. అందుకే ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. శ్రీకృష్ణుడు పుట్టిన మాసం కూడా ఇదే (కృష్ణాష్టమి).
గరుడుడు అమృతభాండాన్ని సాధించింది ఈ మాసంలో 'శుద్ధ పంచమి' నాడు.హయగ్రీవోత్పత్తి జరిగింది ఈ మాసంలోనే. అరవిందయోగి పుట్టిందీ ఈ మాసంలోనే. బదరీనారాయణ, పెరుమాళ్, అళవందారు తదితరు తిరు నక్షత్రాలు ఈ మాసంలోనే.
శ్రావణ మాసంలో పుట్టినవారి గురించి యవన జాతకం ఏమంటుం దంటే “సమర్థు, వేదోక్త కర్ము చేసేవారు పుత్రుల తో, కళత్రము తో, ధనంతో, ధాన్యంతో, ఆభరణాలతో ఎల్ల జనంచేత పూజింపబడుతారట.
మత్స్య పురాణాన్ని అనుసరించి శ్రావణ మాసంలో గృహ నిర్మాణం ఆరంభిస్తే భృత్యలాభం కలు గుతుంది.
శ్రావణ మాసంలో వారాలు, తిథులు రెండూ ప్రత్యేకమైనవే. వాటిని తెలుసుకొని దానికి తగినట్లు తమకి తోచినట్లుగా భక్తిశ్రద్ధలతో పూజించి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలి.ఈ సంవత్సరం నిజ శ్రావణ మాసంలో ఆగష్టు 22 29, సెప్టెంబర్ 5, 12,వ తేదీల్లో నాలుగు మంగళవారాలు వచ్చాయి. ఇవే శ్రావణ మంగళవారాలు .అలాగే ఆగష్టు 18 25, సెప్టెంబర్ 1 815 తేదీల్లో ఐదు శుక్రవారాలు వచ్చాయి. శ్రావణ శుక్రవారాన్నమాట.
هذه القصة مأخوذة من طبعة August 13, 2023 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 13, 2023 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం
పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.
'అమరన్' సినిమా రివ్యూ,
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
'బఘీర'
కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ 'బఘీర'. హెూంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది.
గుల్ మొహర్..
గుల్ మొహర్..
ఈ వారం కధ
క్యూ లైన్
పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు
పోలియోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటం
సుమతీ శతకం
సుమతీ శతకం
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
సూర్య- fill colour
సూర్య- fill colour
సూర్య- match the items
సూర్య- match the items