అటెలిజుమాబ్-బెవాసిజుమాబ్ కలయిక
ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG)చే నిర్వహించబడిన, వాస్తవ ప్రపంచ నేపథ్యంలో ఈ తరహాలో జరిగిన మొదటి అధ్యయనంలో ఇమ్యునో థెరపీ Atezolizumab-Bevacizumab కాంబినేషన్ లివర్ కేన్సర్ చికిత్సలో ఓ విప్లవాత్మకమైందిగా వెల్లడైంది. సకాలంలో గుర్తించి, సత్వరమే చికిత్స చేసినప్పుడు గణనీయమైన సంఖ్యలో కాలేయ కే న్సర్ రోగులలో చికిత్స, వ్యాధిరహిత మనుగడపరంగా ఆశాజనక ఫలితాలను ఈ కాంబినేషన్ ప్రద ర్శించింది. జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్ పెరిమెంటల్ హెపటాలజీలో ఈ అధ్యయనం ప్రచురిం చబడింది.
هذه القصة مأخوذة من طبعة September 17, 2023 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 17, 2023 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉంచాలి
హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాము ఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం నుండి ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు వరకు వాస్తు నియ మాలను పాటించడం చాలా ముఖ్యం.
'మెకానిక్ రాకీ'.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమా 'మెకానిక్ రాకీ'.
కళల కాణాచి మన తెలంగాణ
తెలంగాణ సంస్కృతికి సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది.
ఈవారం కథ
ఇలాంటి వారు ఉంటారా?
సూర్య బుడత
బాలల కథ
వేమన పద్యాలు
వేమన పద్యాలు
సూర్య
సూర్య
సూర్య బుడత
బాలల కథ
ఫన్ చ్
ఫన్ చ్
లెజెండ్
గీతాంజలి