స్వీట్ బుల్లెట్స్
కావలసిన పదార్థాలు:- 1.గోధుమపిండి - అరకప్పు, 2. జీడిపప్పు పొడి- అర కప్పు, 3. పిస్తా పప్పు పొడి - అరకప్పు, 4.పాలు - 600 %ఎశ్రీ%, 5. పంచదార - ఒక కప్పు, 6. ఏలకుల పొడి-అర స్పూను 7. నెయ్యి - 300 గ్రాములు, 8. నువ్వుల పొడి-రెండు స్పూన్లు, 9. బీట్రూట్ జ్యూస్-అర కప్పు.
తయారు చేయు విధానం:- స్టవ్ మీద బాండీ పెట్టి గోధుమ పిండిని, జీడిపప్పు పొడిని, పిస్తా పప్పు పొడిని, విడివిడిగా దోరగా వేగించి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు వెడల్పు బౌల్ తీసుకొని దానిలో పాలు పోసి అడుగంటకుండా కలుపుతుండాలి. మధ్యలో బీట్రూట్ జ్యూస్ వేసి కలపాలి. దీనిలో పంచదార వేసి కరిగే వరకు కలుపుతుండాలి. పంచదార కరిగి కొద్దిగా చిక్కబడ్డాక నువ్వుల పొడి ఏలకుల పొడి వెయ్యాలి. అలాగే జీడిపప్పు, పిస్తా పప్పు పొడి, గోధుమ పిండిని, పంచదార వెయ్యాలి. ఏలకుల పొడి, నువ్వుల పొడి, నెయ్యి కూడా వేసి కలపాలి. అడుగంటకుండా కలుపుతూ బాగా దగ్గరయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది వేడి తగ్గాక బుల్లెట్స్ లాగా మనకి కావలసిన సైజులో చేసుకుని ముందుగా పేపర్ నాప్కిన్ ప్లేట్ లో పెట్టుకొని ఆ తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిలువ చేసుకోవాలి. ఈ స్వీట్ బుల్లెట్స్ చూడ్డానికి మంచి నేచురల్ కలర్ లో ఉండి రుచి చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి చాలా మంచివి.
బీట్రూట్ - సేమ్యా బాంబులు
కావలసిన పదార్థాలు:-1.బీట్రూట్ తురుము - అర కప్పు, 2. క్యారెట్ తురుము - అరకప్పు, 3. వేగించిన సేమియా - ఒక కప్పు, 4. కీరా తురుము-పావు కప్పు, 5. పటిక బెల్లం పొడి-ఒక కప్పు, 6. కాచిన పాలు-అర లీటరు, 7. వేగించిన జీడిపప్పు, పిస్తా పప్పు ముక్కలుపావు కప్పు, 8. నువ్వులుంఅవిసెగింజలపొడి - రెండు స్పూన్లు, 9. ఏలకుల పొడి - అర స్పూను, 10.. నెయ్యి- పావు కప్పు, 11. తేనె రెండు స్పూన్లు, 12. నీళ్లు ఒకటిన్నర కప్పులు, 13. కొబ్బరి తురుము- పావు కప్పు.
هذه القصة مأخوذة من طبعة November 12, 2023 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 12, 2023 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.