జీవితం ధన్యం ఉత్తర ద్వార దర్శనం
Suryaa Sunday|December 24, 2023
ఏ రోజు దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు సిద్దిస్తాయి? ఇవన్నీ తరచుగా మనకు ఎదురౌతూ ఉండే ప్రశ్నలు. కానీ.. వైకుంఠద్వార దర్శనానికి ఆధ్యాత్మికంగా చాలా విశిష్టత ఉంది. . అవి పాఠకులకోసం..
జీవితం ధన్యం ఉత్తర ద్వార దర్శనం

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనంకు ఎందుకు అంత ప్రాధాన్యత? పదిరోజులు పాటు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు కల్పిస్తారు? ఏ రోజు దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు సిద్దిస్తాయి? ఇవన్నీ తరచుగా మనకు ఎదురౌతూ ఉండే ప్రశ్నలు. కానీ.. వైకుంఠద్వార దర్శనానికి ఆధ్యాత్మికంగా చాలా విశిష్టత ఉంది. . అవి పాఠకులకోసం..

మానవులకు 365 రోజులు దేవతలకు ఒక్కరోజుతో సమానం

మానవులుకు 6 నెలల కాల సమయం.. దేవతలకు 12 గంటల సమయంగా పరిగణిస్తారు. దేవతలకు 12 గంటల రాత్రి సమయాన్ని దక్షిణాయణం అని.. పగలు 12 గంటల సమయాన్ని ఉ త్తరాయణం అని అంటారు. దక్షిణాయణంలో మహవిష్ణువు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సేద తీరే సమయం దీనినే కర్కాటక మాసం అంటారు. రాత్రి 8గంటలకు మహవిష్ణువు నిద్రకు ఉపక్రమించే సమయం.. 8 నుంచి 10 గంటల సమయాన్ని సింహ మాసం అంటారు. రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య మహవిష్ణువు ప్రక్క తిరిగి పడుకునే సమయం.. ఈ కాలం మానవులకు కన్యా మాసం. అర్ధరాత్రి 12 గంటల నుంచి వేకువజాము 2 గంటల వరకు మహవిష్ణువు గాడ నిద్రలో వుండే సమయం.. మానవులుకు తులామాసం! అలాగే మహవిష్ణువు నిద్రలేచే సమయం వేకువజాము 2 గంటల 40 నిముషాలకు.. ఉదయం 2 నుంచి 4 గంటల సమయాన్ని మానవులుకు వృశ్చికమాసంగా పరిగణిస్తారు. మహవిష్ణువు నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నలభై నిముషాల వరకు ముక్కోటి దేవతలకు దర్శనభాగ్యం కల్పిస్తారు.. ఉదయం 4 నుంచి 6 గంటల కాలాని ధనుర్మాసంగా పిలుస్తారు.

దేవతలకు ఒక్క గంట సమయం.. మానవులకు 15.2 రోజులుతో సమానం. దేవతలకు 40 నిముషాల సమయం.. మానవులకు 10 రోజులుతో సమానం. ఈ 10 రోజులు కాలమే.. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే పదిరోజులు! దీనితో వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులు వ్యవధిలో.. ఏ రోజు దర్శనం చేసుకున్నా.. ఉత్తమ ఫలితాలే భక్తులుకు సిద్ధిస్తాయి అనేది విశ్వాసం.

10 రోజులపాటు టిటిడి భక్తులకు వైకుంఠద్వార దర్శనం

هذه القصة مأخوذة من طبعة December 24, 2023 من Suryaa Sunday.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 24, 2023 من Suryaa Sunday.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من SURYAA SUNDAY مشاهدة الكل
లెజెండ్
Suryaa Sunday

లెజెండ్

గీతాంజలి

time-read
2 mins  |
November 24, 2024
చైర్మన్తో ముఖాముఖి
Suryaa Sunday

చైర్మన్తో ముఖాముఖి

చైర్మన్తో ముఖాముఖి

time-read
2 mins  |
November 24, 2024
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
Suryaa Sunday

పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ

శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.

time-read
4 mins  |
November 17, 2024
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
Suryaa Sunday

అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి

అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.

time-read
1 min  |
November 17, 2024
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
Suryaa Sunday

రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.

నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.

time-read
1 min  |
November 17, 2024
చిదంబర రహస్యం
Suryaa Sunday

చిదంబర రహస్యం

చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.

time-read
1 min  |
November 17, 2024
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
Suryaa Sunday

'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం

శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.

time-read
4 mins  |
November 17, 2024
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
Suryaa Sunday

కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి

నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.

time-read
2 mins  |
November 17, 2024
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
Suryaa Sunday

మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం

పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం

time-read
2 mins  |
November 17, 2024
సూర్య-పొడుపు కథ
Suryaa Sunday

సూర్య-పొడుపు కథ

పొడుపు కథ

time-read
1 min  |
November 17, 2024