ఈ భీకరపోరు ఘటనల నుండి చిన్నారులు బయటపడేదెప్పుడో?
డబ్బున్నవాడు ఎప్పుడూ నిరుపేదలపైనే దాడులకు ఉసిగొల్పుతాడు. బలవంతుడు బలహీనుడుపైనే తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. అదే నిరుపేద కి కడుపు మండి తిరగబడితే తట్టుకునే శక్తి ఆ ధనవంతుడికి ఉండదు. పేదవాడు ఎక్కడ తిరగబడతాడో అన్న మానసిక భయంతోనే తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకే ఈ దాడులు. ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేయడాన్ని కూడా ఒక కోణంలో చూస్తే అదే అర్థమవుతుంది.ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో లిగాజా నగరం గజగజలాడింది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని నిస్సహాయ పరిస్థితుల్లో గాజా ప్రజలు వణికిపోయారు. చర్చలతో సాధించుకోవాల్సిన ఇరు దేశాల సత్సంబంధాలు రాకెట్ దాడుల వరకూ వస్తే అక్కడి ప్రజల స్థితిగతులు ఏంటన్నది ఎవరు ఆలోచిస్తారు..? గాజాలో అనాథలుగా వేలాది మంది చిన్నారులు శరీరంపై గాయాలతో, ఆకలి మంటలతో... ఒంటరితనంతో ఎంత కష్టంగా బతుకుతున్నారంటే.. దీనికి కారకులు ఎవరు..? ఏదైనా దేశంలో శతృవులను మట్టుబెడితే మానవ హక్కులు మంటగలిసి పోతున్నాయంటూ నెత్తీనోరూ బాదుకునే హక్కుల నేతలు గాజా దాడుల్లో బాలల శరీరంపై కనిపించే గాయాలు కాదు.. పసి హృదయాలు మరచిపోని తీవ్ర ఘటనలపై ఇప్పుడు గొంతెత్తాల్సిన అవసరం ఎంతో ఉంది.
هذه القصة مأخوذة من طبعة February 18, 2024 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 18, 2024 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం
పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.
'అమరన్' సినిమా రివ్యూ,
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
'బఘీర'
కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ 'బఘీర'. హెూంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది.
గుల్ మొహర్..
గుల్ మొహర్..
ఈ వారం కధ
క్యూ లైన్
పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు
పోలియోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటం
సుమతీ శతకం
సుమతీ శతకం
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
సూర్య- fill colour
సూర్య- fill colour
సూర్య- match the items
సూర్య- match the items