రాజదాని files
Suryaa Sunday|February 18, 2024
యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న ఈ కథను దర్శకుడు భాను ఎంతో సహజంగా తెరకెక్కించాడు. సినిమాని ఆయన ఎత్తుకున్న విధానం, కథలోకి తీసుకెళ్లిన విధానం చాలా బాగుంది.
రాజదాని files

ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన సినిమా అనే అభిప్రాయాన్ని ట్రైలర్ తోనే కలిగించింది రాజధాని ఫైల్స్. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతులు ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: అరుణప్రదేశ్ రాష్ట్రంలోని అయిరావతి ప్రాంతం ఏడాదికి రెండు మూడు పంటలు పండే అద్భుతమైన వ్యవసాయ భూమిని కలిగి ఉంటుంది. అయితే ఆ ప్రాంతం రాష్ట్రానికి నడిబొడ్డున ఉండటం, అన్నింటికీ అనువైన ప్రాంతం కావడంతో.. ప్రభుత్వం అయిరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేస్తుంది.తరతరాలుగా ఆ భూమినే నమ్ముకొని బ్రతుకుతున్న రైతులకు.. తమ భూములు ఇవ్వడం ఇష్టంలేనప్పటికీ.. రాష్ట్రం కోసం, భావి తరాల భవిష్యత్ కోసం..త్యాగానికి సిద్ధపడతారు. విశ్వనగరం లాంటి రాజధాని నిర్మాణం జరిగితే..ఎన్నో కంపెనీలు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, యువత భవిష్యత్ బాగుంటుందని ఎంతో సంతోషంగా భూములు త్యాగం చేస్తారు రైతులు.రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటంతో, తాము కలలు కన్న రాజధానిని త్వరలోనే చూసుకోబోతున్నామని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా.. కొత్త ప్రభుత్వం వచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లుతుంది. వారి త్యాగాన్ని వృధా చేస్తుంది. అయిరావతి రాజధానిగా ఉంటే గత ముఖ్యమంత్రి పేరే చరిత్రలో నిలిచిపోతుంది, నీకు ఎలాంటి పేరు రాదని తన పొలిటికల్ అనలిస్ట్ చెప్పిన మాటలతో.. నూతన ముఖ్యమంత్రి నాలుగు రాజధానుల రాగాన్ని ఎత్తుకుంటాడు. దీంతో అయిరావతి రైతులు అహింస మార్గంలో ఉద్యమానికి దిగుతారు. ఆ ఉద్యమాన్ని అణచడానికి సీఎం, అతని అనుచరగణం చేయని దుర్మార్గం ఉండదు. ఆ దుర్మార్గాలను తట్టుకొని రైతులు ఎలా పోరాడారు? ఆ పోరాట ఫలితంగా అయిరావతే రాజధానిగా ఉందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

هذه القصة مأخوذة من طبعة February 18, 2024 من Suryaa Sunday.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة February 18, 2024 من Suryaa Sunday.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من SURYAA SUNDAY مشاهدة الكل
ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉంచాలి
Suryaa Sunday

ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉంచాలి

హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాము ఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం నుండి ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు వరకు వాస్తు నియ మాలను పాటించడం చాలా ముఖ్యం.

time-read
1 min  |
November 24, 2024
'మెకానిక్ రాకీ'.
Suryaa Sunday

'మెకానిక్ రాకీ'.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమా 'మెకానిక్ రాకీ'.

time-read
2 mins  |
November 24, 2024
కళల కాణాచి మన తెలంగాణ
Suryaa Sunday

కళల కాణాచి మన తెలంగాణ

తెలంగాణ సంస్కృతికి సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది.

time-read
3 mins  |
November 24, 2024
ఈవారం కథ
Suryaa Sunday

ఈవారం కథ

ఇలాంటి వారు ఉంటారా?

time-read
4 mins  |
November 24, 2024
సూర్య బుడత
Suryaa Sunday

సూర్య బుడత

బాలల కథ

time-read
1 min  |
November 24, 2024
వేమన పద్యాలు
Suryaa Sunday

వేమన పద్యాలు

వేమన పద్యాలు

time-read
1 min  |
November 24, 2024
సూర్య
Suryaa Sunday

సూర్య

సూర్య

time-read
1 min  |
November 24, 2024
సూర్య బుడత
Suryaa Sunday

సూర్య బుడత

బాలల కథ

time-read
1 min  |
November 24, 2024
ఫన్ చ్
Suryaa Sunday

ఫన్ చ్

ఫన్ చ్

time-read
1 min  |
November 24, 2024
లెజెండ్
Suryaa Sunday

లెజెండ్

గీతాంజలి

time-read
2 mins  |
November 24, 2024