కలల ప్రపంచం చాలా అద్భుతమైనది. కలలు జీవితానికి చాలా అవసరం. ఎందుకంటే మనకు తీరని కోరికలు ఏవైతే ఉంటాయో అవి కలల ద్వారా తీరుతుంటాయి. మనకు భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించి కూడా కలలు వస్తాయి. కలలు ఎవరికైతే వస్తా యో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు. మనము నిద్రలో ఉండే సమయంలో బ్రెయిన్ మనకు కలలను ప్రాసెస్ చేస్తుంది. మన బ్రెయిన్ అత్యంత శక్తివంతమైనది. భవిష్యత్తులో ఎలా జీవించాలో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఎలా జాగ్రత్త పడాలో కొన్నిసార్లు బ్రెయిన్ కలల ద్వారా మనకు తెలియజేస్తుంది. ఇది నాణేనానికి ఒక వైపు మాత్రమే.
నిద్ర - కలలు
వ్యక్తులలో నిద్ర 5 దశలుగా ఉంటుంది. మొదటి దశలో కళ్ళు మూస్తాము. రెండో దశలో మన కళ్ళ కదలిక ఆగిపోతుంది. మూడవ దశలో మెల్లగా గాఢ నిద్రలోకి జారుకుంటాం. నాలుగో దశలో గాఢనిద్రలో ఉంటాం. ఐదో దశను రాపిడ్ ఐ మూవ్మెంట్ స్టేజ్ అంటారు. ఈ దశలోనే మనకు కలలు వస్తాయి.
కలలు రకాలు:
సాధారణ కలలు: ఇవి ప్రతి రోజూ వస్తుంటాయి యవ్వన కలలు: యవ్వనంలో ఎక్కువగా వస్తాయి. నిద్రపోయే ముందు ఎలాంటి కలలు రావాలనుకుంటే అలాంటి కలు రావడం జరుగుతుంది. ఈ కలలు చాలా వాస్తవ పరిస్తితులకు దగ్గరగా ఉంటాయి.
సందర్శన కలలు:
చనిపోయిన మన ఆత్మీయులు కలలో కనిపించడాన్ని సందర్శన కలలు అంటారు. సాధారణంగా వారు మనకు శుభవార్తలు చెప్పడానికి లేదా రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరించడానికి అప్పుడప్పుడూ కలలోకి వస్తుంటారని ఆధ్యాత్మిక వేత్తలు భావిస్తారు.
పగటి కలలు:
هذه القصة مأخوذة من طبعة March 10, 2024 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 10, 2024 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.
చిదంబర రహస్యం
చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం
సూర్య-పొడుపు కథ
పొడుపు కథ
సూర్య-Find 6 differences
Find 6 differences
సూర్య- find the missing
సూర్య- find the missing