నిర్వహణ: స్వర్ణకంకణ సన్మానిత, జ్యోతిష్య చూడామణి, జ్యోతిర్వాస్తు ప్రజ్ఞా విశారద డా||ఈడ్పుగంటి పద్మజారాణి 91 9849250852, 91 7506976164 padma.suryapaper@gmail.com
మేష రాశి
అశ్వని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు కృత్తిక 1వ పాదము
వారం ప్రారంభంలో దూర ప్రదేశ మిత్రుల కోసం ఖర్చులు అధికంగా ఉంటాయి. గృహ సంబంధ కొత్త వస్తువులు కొనడా నికి, వాహనముల కొరకు వెచ్చిస్తారు. వ్యక్తిగత శ్రద్ధ కొరకు, సమంత విషయాలకై ఆలోచనలు చేస్తారు. తల్లిని సంప్రది స్తారు. బంధువులను కలుస్తారు. ఉద్వేగాలని అదుపు చేసుకో వాలి. వారం మధ్యలో విద్యార్థులకు అనుకూలం, ఉన్నత విద్య కి ప్రయత్నం చేసే వారికి అవకాశాలు, ఆరోగ్యం శ్రద్ధ అవస రం, ఆకస్మిక ఖర్చులు, దూర ప్రయాణాలు పెద్దలని గురువు ల్ని కలవడం, నూతన అంశాలను తెలుసుకుంటారు. విరాళా లు ఇస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను భాగస్వామితో కలిసి సందర్శిస్తారు. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గర ప్రయాణాలలో నూతన పరిచయాలు. వారం చివరిలో ఎదురుచూస్తున్న ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభరాశి
కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు 1,2 పాదములు
ఈ రాశి వారికి వారం ప్రారంభంలో ఇతర దేశంలో ఉండే మిత్రుల వల్ల లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు బాగుంటాయి. సోదరులు సహకరిస్తారు. జర్నలిస్టులకు బాగుంటుంది. వ్రాతలకు తగిన గుర్తింపు గౌరవం లభిస్తుం ది. ఎదురుచూస్తున్న ఒక ఆహ్వానాన్ని అందుకుంటారు. కమ్యూనికేషన్ వల్ల లాభం ఉంటుంది. వారం మధ్యలో భాగ స్వామ్య వ్యవహారాలలో కొంత చికాకులు మానసిక ఆం దోళన, పూర్వం ఇచ్చిన ధనం తిరిగి రావడం కష్టం. నమ్మిన ఆత్మీయులతో ఘర్షణ. వారం చివరిలో ఆకస్మిక ధన లాభం, ఆరోగ్యం బాగుంటుంది, ఆత్మీయుల సహకారం. దగ్గర ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి. సంతానం అభివృద్ధి కరంగా ఉంటుంది. కుటుంబ అంశాలలో స్నేహితుల సహకారం.
మిధున రాశి
మృగశిర 3,4 పాదములు, ఆరుద్ర 1,2,3,4 పాదముల పునర్వసు 1,2,3 పాదములు
هذه القصة مأخوذة من طبعة June 02, 2024 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 02, 2024 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.