ఏ దేశానికైనా ఆర్థిక అభివృద్ధికి ఆయువుపట్టుగా ఖనిజాలు విరాజిల్లుతూ ఉంటాయి. ఆయా దేశాల్లో ఉన్న ఖనిజాలను వెలికితీసి, అవసరాలకు అనుగుణంగా వాడుకుంటూ, మిగిలినవి విదేశాలకు ఎగుమతి చేసి, విదేశీ మారక ద్రవ్యం ఆర్జించుట ద్వారా అభివృద్ధి చెందిన దేశాలుగా ఆవిర్భవించుటలో ఖనిజాలు శతాబ్దాల నుంచి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏ దేశములో విలువైన ఖనిజాలు లభ్యమవుతాయో, ఆ దేశంలో ప్రజలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతారు అని తెలుస్తోంది... ఇక మనదేశంలో ఇనుము, బొగ్గు, సున్నపురాయి, బాక్సైట్, బెరైటీస్ వంటి ఖనిజాల్లో ప్రపంచంలోనే టాప్ టెన్ దేశాల జాబితాలో ఉండుట జరుగుతుంది. ప్రపంచంలోనే అతి పురాతనమైన గ్రీకు, రోమ్, ఈజిప్టు నాగరికత కాలంలోనే వివిధ ఖనిజాలు వాడుకలో ఉన్నాయి అని, ఆ నాగరికతలో ఖనిజాలు మానవ జీవితంలో ప్రముఖ పాత్ర పోషించాయి అని చరిత్ర చెబుతోంది...
(ఐ.ప్రసాదరావు 6305682733)
మనదేశంలో వేదకాలం నుంచి ఖనిజాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆర్థిక అభివృద్ధిలో, సాంస్కృతిక అభివృద్ధిలో ఆనాటి నుంచి నేటి వరకూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. రాగి, ఇత్తడి, కంచు, ఇనుము, చెకుముకి, సున్నపురాయి, సీసం, బంగారం వెండి వంటి ఖనిజాలు విరివిగా వాడుతూ భారతీయ జీవన విధానముతో ముడిపడి ఉన్నాయి. వీటికి సంబంధించిన పరిశ్రమలు, వ్రుత్తులు అనాడే ఉన్నత స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లోని కుతుబ్ మినార్ వద్ద ఉన్న “ఐరన్ పిల్లర్” అనాటి ఖనిజ విలువ తెలుపుతుంది.. ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో వివిధ ఖనిజాలు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా మనదేశంలో 5 ప్రాంతాల్లో వివిధ ఖనిజాలు లభ్యమవుతున్నాయి.నార్త్ ఈస్టర్న్ ద్వీపకల్పం ప్రాంతం, సెంట్రల్ బెల్ట్, సదరన్ బెల్ట్, సౌత్ వెస్ట్రన్ బెల్ట్, నార్త్ వెస్ట్రన్ బెల్ట్ వంటి ఐదు ప్రధాన ఖనిజ బెల్ట్ లలో ఖనిజాలు లభ్యమవుతున్నాయి..
మధ్య యుగంలో భారత దేశ ఆర్థికాభివృద్ధిలో ఖనిజాలు ప్రముఖ పాత్ర పోషించాయి. మొగల్ చక్రవర్తులు మైనింగ్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. స్థానికులకు అధికారం ఇచ్చి ప్రోత్సహించారు.
هذه القصة مأخوذة من طبعة July 21, 2024 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 21, 2024 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
27.10.2024 నుంచి 2.11.2024 వరకు
27.10.2024 నుంచి 2.11.2024 వరకు
'వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్'
హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవారికి 'వెనమ్' సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మనమందరం కోరుకునే ఇల్లు...
మనసులో మాట
వంద వత్సరాల హైదరాబాద్ అంగడులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం మినీ భారతం నుండి విశ్వనగరం గా మారింది.
టీకాల ద్వారా పోలియోను నివారించడం : మన భవిష్యత్ ను కాపాడుకోవడం
భారతదేశంలోని మేఘాలయలో ఇటీవల బయట పడిన పోలియో కేసు నేపథ్యంలో, ఈ ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా, పోలియోమైలిటిస్ వల్ల కలిగే నిరంతర ముప్పును గుర్తించడం చాలా అవసరం.
ప్రమాదకరమైన వ్యాధుల నుండి మెనింజైటిస్ నివారణ శక్తి
వ్యాక్సిన్ ద్వారా నివారించగల ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్, మెనింజైటిస్. ఇది అతి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటుంది.
సుమతీ శతకం
సుమతీ శతకం
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
సూర్య బుడత
సూర్య బుడత
బుడత
colour it