చెత్రాది పరిగణంలో ఆషాఢం తర్వాత వచ్చే ఐదవ మాసం 'శ్రావణం'.ఈ నెలలో ఏ ఒక్కరోజో కాక నెలంతా ప్రతినాడూ పండుగే మరి. వ్రతాలు, పూజలు, నోములు ఈ నెలలో అధికం. ప్రతి శుక్రవారం ప్రతి ఇల్లాలు తానే మహాలక్ష్మి అయిపోతుంది. అంతే కాదు, ఆషాఢం అడ్డు తొగిపోయి కొత్త అల్లుళ్ళ రాకతో మరో పండుగగా భాన్నితుంది. ఆగష్టు 5 ప్రారంభమైన శ్రావణ మాసం సెప్టెంబర్ 3 వరకు ఉండనుంది. ఆ తర్వాత అసలైన శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో అగస్టు 6, 13, 20, 27, సెప్టెంబరు3 తేదీలలో ఐదు మంగళవారాలు వచ్చాయి. ఇవి శ్రావణ మంగళవారాలన్నమాట ఆగష్టు 9, 16, 23, 30 తేదీల్లో నాలుగు శుక్రవారలు వచ్చాయి. ఇది శ్రావణ శుక్రవారాన్నమాట.
విష్ణుమూర్తిది శ్రవణా నక్షత్రం. ఆయనకి ప్రియమైన మాసము. అలాంటి శ్రవణా నక్షత్రంతో కూడిన పూర్ణిమనే 'శ్రావణ పూర్ణిమ' అంటారు.అందుకే ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. శ్రీకృష్ణుడు పుట్టిన మాసం కూడా ఇదే (కృష్ణాష్టమి). గరుడుడు అమృతభాం డాన్ని సాధించింది ఈ మాసంలో 'శుద్ధ పంచమి' నాడు. హయగ్రీవోత్పత్తి జరిగింది ఈ మాసంలోనే. అరవిందయోగి పుట్టిందీ ఈ మాసంలోనే. బదరీనారాయణ, పెరుమాళ్, ఆళవందారు తదితరు తిరు నక్షత్రాలు ఈ మాసంలోనేశ్రావణ మాసంలో పుట్టినవారి గురించి యవన జాతకం ఏమంటు ందంటే “సమర్థు, వేదోక్త కర్ము చేసేవారు పుత్రుల తో, కళత్రము తో, ధనంతో, ధాన్యంతో, ఆభరణాలతో ఎల్ల జనంచేత పూజింప బడుతారట. మత్స్యం పురాణాన్ని అనుసరించి శ్రావణ మాసంలో గృహ నిర్మాణం ఆరంభిస్తే భృత్యలాభం కలు గుతుంది. శ్రావణ మాసంలో వారాలు, తిథులు రెండూ ప్రత్యేకమైనవే. వాటిని తెలుసుకొని దానికి తగినట్లు తమకి తోచినట్లుగా భక్తిశ్రద్ధలతో పూజించి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలి.
هذه القصة مأخوذة من طبعة July 28, 2024 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 28, 2024 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
'35: చిన్న కథ కాదు'
ఈ మధ్య కొన్ని సినిమాలు స్టార్ పవర్ లేకపోయినా కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించాయి.
ఉరుకు పటేల
ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన 'ఉలవచారు బిర్యానీ'తో కథానాయకుడిగా పరిచయమైన యువకుడు తేజస్ కంచర్ల. 'హుషారు'తో విజయం అందుకున్నారు.
ముక్కు బ్లాక్ అయిందా? ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం
ముక్కు దిబ్బడకు జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలు, అలర్జీలు వంటి అనేక కారణాలు వుంటాయి.
మొహం కడిగేటప్పుడు ఈ తప్పులు చేయకండి
సాధారణంగా ప్రతీ ఒక్కరు తన చర్మ సౌదర్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
గోధుమ పిండితో టేస్టీ బిస్కెట్లు..
ఇంట్లో తయారు చేసే బిస్కెట్లు అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది మైదాపిండితో తయారు చేసిన బిస్కెట్లు.. కానీ గోధుమ పిండితో కూడా బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు.. చాలా హెల్దీ కూలగడా.. సాధారణంగా పిల్లలు బిస్కెట్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
క్షణికావేశాలు ఆత్మహత్యలు
ఈ ప్రపంచంలో అత్యున్నతమైనది మానవ జీవితం.జీవితంలో వచ్చు అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటూ జీవిత యాత్రను కొనసాగిస్తూ, తన జీవితాన్ని, కుటుంబాన్ని సురక్షితంగా, సంతృప్తికరంగా పూర్తి చేసే విధంగా మానవుడు తన జీవితాన్ని కొనసాగించాలి.
సమయస్పూర్తి
బస్టాండ్ లో కూర్చుని ఉన్నారు శ్రీధర్, విశాల, బాబీ. తన చేతిలోని క్రికెట్ బాల్ కేసి సంతోషంగా చూస్తున్నాడు బాబీ. అది చూసి చిరాకుపడ్డాడు శ్రీధర్.
పుట్టింటి గౌరవం
లహరి చిన్న పిల్లేం కాదు. తనకు అంతా తెలుసు, తను ఏం చేస్తోందో? ఎందుకు చేయబోతోందో ? అన్ని ఆమెకు తెలుసు.
స్వాతంత్ర్యోద్యమంలో చవితి.. చారిత్రక ఉత్సవాలు
దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి
తెలుగు వేటు పద్యాలు
తెలుగు వేటు పద్యాలు