ఈ ప్రపంచంలో అత్యున్నతమైనది మానవ జీవితం.జీవితంలో వచ్చు అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటూ జీవిత యాత్రను కొనసాగిస్తూ, తన జీవితాన్ని, కుటుంబాన్ని సురక్షితంగా, సంతృప్తికరంగా పూర్తి చేసే విధంగా మానవుడు తన జీవితాన్ని కొనసాగించాలి.అయితే జీవితంలో వచ్చు చిన్న, చిన్న సమస్యలను ఎదుర్కేనే శారీరక మానసిక సామర్ధ్యాన్ని కోల్పోయి క్షణికావేశంలో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను ఆత్మహత్యల రూపంలో ముగింపు పలుకుట అత్యంత బాధాకరమైన విషయం. ప్రతీ సంవత్సరం 8 లక్షల మంది వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకొనుట జరుగుతుంది అని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సుసైడ్ ప్రివెన్స్డ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ సంస్థల నివేదికలు చెబుతున్నాయి.
(ఐ.ప్రసాదరావు, 9948272919)
ప్రతీ 40 సెకన్లకు ఒక ఆత్మహత్య అనగా రోజుకు 3000 మంది ప్రాణాలు విడుస్తున్నారు. ప్రతీ 3 గురు మగవారి ఆత్మహత్య లలో 1 మహిళ ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలు వివిధ కారణాలతో తన జీవితంలో రెండు మూడు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. యువకులు, మధ్య వయస్సు కలిగిన వారు 15-45 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఎక్కువగా ఆత్మహత్య చేసుకొనుట జరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, కుంగుబాటు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక, గ్రృహహింస, వివక్షత, అవమానం భరించలేక, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మత్తు బానిసలు, ప్రేమ విఫలం, భావావేశం తదితర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకొనుట జరుగుతుంది.లిలిలి ఆత్మహత్యలలో ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ లాండ్ లోని “లెసితో” దేశం అగ్రస్థానంలో ఉండగా, మన భారతదేశం 2019 గణాంకాలు ప్రకారం 12.70% అనగా సంవత్సరానికి 2 లక్షల మంది పైబడి ఆత్మహత్య మరణాలతో ఆసియాలోనే ప్రథమ స్థానంలో ఉండుట ఆందోళన కలిగించే అంశం.సామాజిక సమస్యగా, సీరియస్ అంశంగా పరిగణించి, నివారణ చర్యలు చేపట్టాలి. 18-30 సంవత్సరాల వయసు కలిగిన వారు ఒక్క 2019లో 48,000 మరణించుట బాధాకరమైన విషయం.18 సంవత్సరాల వయస్సు గల వారు 9.6% గా, 18-30 వారు 48.77%గా, 30-45 వారు
هذه القصة مأخوذة من طبعة September 09, 2024 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 09, 2024 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం
పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.
'అమరన్' సినిమా రివ్యూ,
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
'బఘీర'
కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ 'బఘీర'. హెూంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది.
గుల్ మొహర్..
గుల్ మొహర్..
ఈ వారం కధ
క్యూ లైన్
పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు
పోలియోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటం
సుమతీ శతకం
సుమతీ శతకం
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
సూర్య- fill colour
సూర్య- fill colour
సూర్య- match the items
సూర్య- match the items