CATEGORIES
فئات
ప్రధాని తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారు
ప్రధానమంత్రి నరేం ద్రమోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. జులై 2న మోదీ హైదరాబాద్ రానున్నారు.
దేవాలయాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యత
జనంసాక్షి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో శ్రీ వాసవి శ్రీ సాయి శ్రీనివాస దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి సాయి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవ ముగింపు అంగరంగ వైభవంగా, డప్పు చప్పుళ్ళు, కోలాటాల మధ్య జరిగిన రథోత్సవంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు.
అమెరికాలో గన్ కంట్రోల్ బిల్లు
తుపాకీ సంస్కృతికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో అమెరికా సేనేట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం దక్కింది.
ఇది నిజమా.. ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలట!
దేశంలో ప్రత్యేక రాష్ట్రాల అంశం మరోసారి తెరపైకి వస్తున్నట్లు కనిపిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వా త దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడబోతు న్నా యంటూ ఓ కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
42లక్షల మందిని టీకా రక్షించింది
యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహ మ్మారిని నిరోధించే వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి
కోనసీమ ఇక..అంబేడ్కర్ జిల్లానే
కోనసీమ జిల్లాను 'అం బేడ్కర్ కోనసీమ’ జిల్లాగా మారుస్తూ ఎపి కేబినేట్ తీర్మానించింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
పేదల పక్షాన పోరాడుతాం
దివంగత పి.జనార్దన్ రెడ్డి (పీజేఆర్) కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మహిళల జోలికొచ్చారో జాగ్రత్త!
టీమ్స్ మహిళల్లో ఆత్మవిశ్వాసం: ఉమెన్ సెఫ్టీ విభాగం అధికారి స్వాతి లక్రా
కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించాలా?:
కశ్మీర్‌ను పాకిస్తాను అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?' అంటూ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న తీవ్ర వివాదానికి దారి తీసింది.
విమానంలో మంటలతో క్రాష్ ల్యాండింగ్ చేసిన పైలట్లు..
అమెరికాలోని విమానాశ్రయంలో మియామి అంతర్జాతీయ ఘోర ప్రమాదం తప్పింది.ఎయిర్ పోర్ట్ రన్ వేపై ఓ విమానానికి ప్రమాదం జరిగింది.
బాలఠాక్రే. విషపు విత్తనం నాటారు.. మహా పాలిటిక్స్పె దుమ్మురేపుతున్న కామెంట్లు
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదో పెద్ద సంచలనం. నిన్న మొన్నటి వరకు బీజేపీతో తీవ్రంగా సతమతం అయి న..శివసేన అధినేత మహారాష్ట్రపులి.. బాల ఠాక్రే పెద్ద కుమారుడు.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఇప్పుడు సొంత మనిషి.. సొంత సోదరుడిగా భావించిన ఏకనాథ్ షిండే కంట్లో నలుసుగా మారారు.
‘ఆపరేషన్ కమల'.. దేశానికి పట్టిన చీడ
ఆపరేషన్ కమల' దేశానికి పట్టిన చీడ అని, ప్రజాస్వామ్యాన్ని ఇది అపహాస్యం చేస్తోందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ మహారాష్ట్రలో ఉద్ధవాక్రే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న కుట్రను తీవ్రంగా ఖండించారు.
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో కీ.శే జయశంకర్ సార్ పాత్ర మరవలేనిదని : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన
ప్రత్యేక రాష్ట్ర సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ 3 అనిఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి రామ్మోహన్ కొనియాడారు
వ్యవసాయంలో పాత పద్ధతులు అంతరించి ఆధునిక పద్ధతులు వస్తున్నాయి
తెలంగాణలో 92.5 శాతం భూమి రైతుల చేతిలో ఉంది: మంత్రి నిరంజన్‌రెడ్డి
బంగ్లాదేశ్‌లో భారీగా వరదలు
బంగ్లాదేశ్‌లోని సిలైట్, సుమన్ గంజ్ ప్రాంతాల్లో గత 122 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు వచ్చాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకు 32 మంది ప్రాణాలు కోల్పోగా.. 90 లక్షల మంది ఇళ్లల్లోకి నీరు చేరింది
నాలుగోసారి ఈడీ ఎదుట హాజరైన రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ పత్రి కకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎ దుట విచారణకు హాజరయ్యారు.
మధ్యప్రదేశ్‌లో ఎదురుకాల్పులు..
మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు.
రాష్ట్రపతి రేసు నుంచి తప్పుకున్న గోపాలకృష్ణ గాంధీ
రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న విపక్షాలకు షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది.
అగ్నివీరులను మా పార్టీ సెక్యూరిటీ గార్డులుగా నియమించుకుంటాం
అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న వేళ భాజపాకు చెందిన నేత ఒకర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈటలతో అమిత్ భేటి
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యం గా పెట్టుకున్న భాజపా నాయకత్వం ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకె క్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలంతా తెలంగాణపై దృష్టిసారించారు.
ఏడాది చివరికి 20-25 నగరాల్లో 5జీ నెట్వర్క్
ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 20 నుంచి 25 నగరాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
నేను రాష్ట్రపతి రేసులో లేను
నా అవసరం కాశ్మీర్‌కు ఎంతగానో ఉంది: మాజీ సిఎం ఫరూఖ్ అబ్దుల్లా
అగ్నిపర్పై ఆందోళనలతో కేంద్రం మరో కీలక నిర్ణయం
సాయుధ బలగాలు, అసోం రైఫిల్స్ విభాగాల్లో పదిశాతం రిజర్వేషన్లు
కూల్చివేతలు చట్టానికి లోబడి ఉండాలి
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తోన్న బుల్డోజర్ విధానంపై గురు వారం సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో కూల్చివేతలు చట్టానికి లోబడి ఉం డాలని, అవి ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండకూడదని స్పష్టం చేసింది.
శ్రీలంక పవన విద్యుత్ కాంట్రాక్టుల్లో ఆరోపణలపై మోదీ మౌనమేళా?
ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామి కవేత్త అదానీని విమర్శిస్తూ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నేతలను కేంద్రం టార్గెట్ చేయడం సాధారణమే అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ప్రసిద్ధ రచయితకు జీవిత ఖైదు.. భర్తను ఎలా చంపాలో వ్యాసి రాసి.. సంచలన నిర్ణయం
ఎవరూ కూడా ఇప్పటి వరకు "భర్తను చంపడమెలా?" అని వ్యాసం అయితే.. రాసి ఉండరు.. ఒకవేళ రాసినా.. అందులో రాసుకున్న ప్రతి అక్షరాన్నీ వాస్తవంలో అమలు చేయరు
సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లే
సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లేనని, సహజీవన బంధాన్ని పరిగణిస్తామని వివాహంగానే సుప్రీం మంగళవారం పేర్కొంది.
అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్..
గ్రూప్-1 పోస్టుల భర్తీలో భాగంగా టీఎస్ పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా ప్రిలిమ్స్న అక్టోబర్ 16న నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవే శించాయి. రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. వేసవి వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది.
కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు
రోనా ముప్పు ఇంకా తొలగిపో లేదని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ అన్నారు. కోవి డ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్రఆరోగ్యమంత్రులతో ఆయ న సమీక్ష నిర్వహించారు.