CATEGORIES
فئات
ఇకనేను పేదలకోసం పనిచేస్తా..
నన్ను చూసి గర్వించేలా పనిచేస్తా.. ఎన్సీబీ కౌన్సిలింగ్ ఆర్యన్ ఖాన్ హామీ
సానుభూతి కోసం ఈటల యత్నాలు
గోబెల్స్ ప్రచారంతో ఓట్ల కోసం తంటాలు మీడియా సమావేశంలో మండిపడ్డ మంత్రి హరీష్
రష్యాలో కోవిడ్ వికృతరూపం
రష్యాలో కరోనా మహమ్మారి ఉదృతి రోజురోజుకు పెరుగుతోంది. భారీ సం ఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.
దస్సాంప్రదాయం..
దేవరగట్టులో పగిలిన తలలు.. నిలువరించలేకపోతున్న నాగరిక సమాజం
కేరళలో వర్షబీభత్సం..
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల ధాటికి కొట్టాయం, ఇడుక్కిలలో కొండచరియలు విరిగిపడగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఏక్ శ్యామ్ చార్మినార్ కే నామ్
'ఏక్ శ్యామ్ చార్మినార్ కే నామ్' కోసం చార్మినార్ పరిసరాల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు సీపీ అంజనీకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
పిలిచినవాళ్లే ప్లీనరీకి రండి..
దేశంలోనే మనపాలన ఆదర్శం టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల స్పూర్తితో కేంద్ర పథకాలు టీఎస్ ఐపాస్ విధానం కూడా కేంద్రం తీసుకురాబోతున్నది హైటెక్స్ట్ పార్టీ సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్
ఎన్టీపీపై వరుణ మళ్లీ ఫైర్..
వాజ్ పేయీని చూసి నేర్చుకోండి.. మోదీ సర్కారుకు చురకలు
తైవాన్‌లో ఘోర అగ్నిప్రమాదం..
తూర్పు ఆసియా దేశం తైవాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాహ్సిఅంగ్ నగరంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో సుమారు 46 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణ స్వాధీనం చేస్తేనే మేం అప్పగిస్తాం
రాష్ట్ర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంలో మెలికపెట్టిన ఏపీ ప్రభుత్వం గెజిట్ అమలుపై ఉప సంఘం ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
నీ ముసుగు నీ చించేస్తాం..
లఖింపూర్ భేరి ఘటనపై నిప్పులు చెరిగిన మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. బీజేపీ ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేకిగా అభివర్ణించారు.
మంట తగ్గనున్న వంట నూనె
బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తొలగించిన కేంద్రం వాటిపై ఉన్న అగ్రిసెస్ కూడా తగ్గింపు
రష్యాలో కరోనా మరణ మృదంగం
కరోనా మహమ్మారి రష్యాలో మృత్యునాదం చేస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ వస్తున్న కొవిడ్ కేసులు, మరణాలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జల నియామకం
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిలను నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబరు 16న కొలీజియం పంపిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.
టీఆర్ఎస్కు కొత్త అధ్యక్షుడి ఎన్నిక
17 నుంచి నామినేషన్ల షురూ వరంగల్ లో విజయగర్జన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కేటీఆర్
అరుణాచల్ ప్రదేశ్ లో వెంకయ్య పర్యటనపై చైనాలొల్లి
అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటూ కొత్త వాదన అక్కడ భారత నాయకులు పర్యటించరాదంటూ వ్యాఖ్యలు తీవ్రంగా మండిపడ్డ భారత్ అధికారులు.. డ్రాగన్ దేశానికి గట్టి వార్నింగ్
సండే ఫన్ డేగా..ఇక మన చార్మినార్
ట్యాంక్ బండ్ వద్ద నిర్వహిస్తున్న 'సండే ఫన్ డే' కార్యక్రమాన్ని త్వరలో చార్మినార్ వద్ద చేపడతామని పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం ట్వీట్ చేశారు. ట్యాంక్‌బండ్ పై నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీగా స్పందన రావడంతో పురపా లక శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు.
విద్యుత్ సంక్షోభంపై కేంద్రం తర్జన భర్జన
• మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు 'కరెంట్ సాయం చేయాలి • ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న 'కేటాయించని విద్యుత్'ను వాడుకోవాలి • రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
మోహన్‌బాబు దాదాగిరికి నిరసనగా ప్రకాశరాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా
సినిమా' బిడ్డలం ప్యానెల్ నుంచి గెలిచిన వాళ్లందరం రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీ లకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
దిశ ఎన్కౌంటర్ పాపం నేనెరగను..
• విషయం తెలిశాక చటాన్‌పల్లికి వెళ్లాను • మీడియా సమావేశంలో పలు అంశాలు నాకు తెలుగురాకపోడం వల్ల నేను అట్లా మాట్లాడి ఉండొచ్చు • సిర్పూర్కర్ కమిషన్‌కు తెలిపిన సజ్జనార్
చిన్నపిల్లలకు కోవార్టిన్
కరోనా బారి నుంచి పిల్ల లకు రక్షణ కల్పించేలా కేం ద్రం శుభవార్త చెప్పింది.2-18 ఏళ్ల వారికి కొవా గ్జిన్ టీకా ఇచ్చేందుకు నిపు ణుల కమిటీ పచ్చజెండా ఊపింది.
బొగ్గుపై కేంద్రం ఆగమాగం
దేశంలోని వివిధ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరతపై కేంద్రం అప్రమత్తం అయ్యింది. నిల్వలు ఉన్నాయా లేదా అన్నది హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
టెస్త్ క్లాస్‌లో ఆరు సబ్జెక్ట్..
పరీక్షా సమయం అరగంట పెంపు రాష్ట్ర విద్యాశాఖ కీలక ఉత్తర్వులు
దసరా నుంచి తాజా పండ్లు..
బాటసింగారంలో పండ్ల మార్కెట్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
సాగుచట్టాలపై టీఆర్ఎస్ వైఖరి చెప్పాలి:రేవంత్
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన సాగు చట్టాలపై సీఎం కేసీఆర్ వైఖరి తెల పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సాగు చట్టాలకు నిరసన తెలుపుతున్న రైతులపై యూపీలో జరిగిన దాడి ఘటనను ఖండిం చారు.
కరోనా ఖతంకాలే..
రానున్న మూడు నెలలు పండగల సీజన్ అని.. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలంగాణ ప్రజారోగ్య సం చాలకులు శ్రీనివాసరావు సూచించారు.
వంద కోట్ల డోసుల దిశగా వేగంగా అడుగులు
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయిని అందుకున్నది. భారత దేశంలో ఇప్పటివరకు 95 కోట్లకు పైగా కొవిడ్-19 వ్యాక్సిన్లను అందిం చారు.
ఆశిష్ మిశ్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
లఖింపుర్ భేరి హింసాత్మక ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
పాక్ అణుశాస్త్ర పితామహుడు అబ్దుల్ ఖదీర్ ఖాన్ కన్నుమూత
పాకిస్థాన్ ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఆది వారం కన్నుమూశారు. పాక్ అణు శాస్త్ర పితామహుడిగా గుర్తింపు తెచ్చుకున్న 85 ఏళ్ల ఖదీర్ ఖాన్ అనారోగ్యం కారణంగా ఇస్లామా బాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ రషీద్ ఖాన్ వెల్లడించారు.
దేశంలో విద్యుత్ సంక్షోభం లేదు
గెయిల్,డిస్కం సంస్థల మధ్య సమాచారలోపం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది స్పష్టం చేసిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్