CATEGORIES
فئات
ఇకపై జంతువులను హింసించకూడదు
జంతువుల పట్ల క్రూరత్వాన్ని ప్రద ర్శిస్తూ వాటిని హింసించే వారికి ఇకపై భారీ జరిమానా విధించేందు కు కేంద్రం సన్నద్ధమవుతోంది.
దేశంలోనే జేఎన్టీయూ టాప్..
స్వర్ణోత్సవాలను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై పూర్వ విద్యార్థుల కోసం సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
ముంబైలో రేవా పార్టీ కలకలం
ముంబయి తీరంలోని కార్టెలియా క్రూయిజ్ ఎంప్రెస్ నౌకపై శనివారం రాత్రి మాదక ద్రవ్యాల నిరోధక శాఖ హఠాత్తుగా దాడి చేయడం దేశంలో సంచలనం సృష్టించింది.ఈ నౌకలో రేవ్ పార్టీ జరుగుతోన్న సమ యం లో అధికారులు అక్కడి వారిని అదుపు లోకి తీసుకొన్నారు.
ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ భారత్
ప్రజారోగ్యరంగంలో గత కొన్నేళ్లుగా భారత్ పురోగతి సాధిస్తున్నట్లు అంత ర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. ము ఖ్యంగా పోలియో నిర్మూలన, శిశు మర ణాల రేటును తగ్గించడంలో భారత్ మె రుగైన పనితీరు కనబరిచిందని చెబుతు న్నారు.
తెలుగు అకాడమీ కేసులో కీలక వ్యక్తి అరెస్టు
తెలుగు అకాడమీ ఫిక్స్ డిపాజిట్ల గోల్మాల్ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఫిక్స్ డిపాజిట్లు స్వాహా చేయడంలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న యూబీఐ మేనేజర్ మస్తాన్‌వలీ సహచరుడు.. పరారీలో ఉన్న రాజ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆహ్లాదంగా ట్యాంక్‌బండ్
నగరంలోని ట్యాంక్ బండ్ పై 'సండే-ఫన్ డే కార్యక్రమం కొనసా గుతోంది. సందర్శకులతో ఆ ప్రాంతం కిటకిటలాడుతోంది.
జర్నలిస్టులకు దూరమైతే పరాజయం పాలవుతారు
చరిత్రలో జర్నలిస్టులను విస్మరించిన ప్రభుత్వాలు ఎక్కడ మనుగడ సాధించలేదని, జర్నలిస్టుల కన్నీళ్లతో పతనమై పోయాయని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి రోజైన ఇవ్వాళ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సికిం ద్రాబాద్ లోని ఎంజి రోడ్డున గల గాంధీ విగ్రహం ముందు జర్నలిస్టులు ఆందోళన చేశారు.
చైనా హద్దుమీరుతోంది
తూర్పు లద్దాఫ్ సరిహద్దుల్లో చైనా తమ బలగాలను నానాటికీ పెంచుతోందని, మౌలిక సదుపాయాలను కూ డా మెరుగుపర్చుకుంటోందని భారత సైనిక దళాధిపతి జనరల్ ఎంఎం నరవణె తెలిపారు. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసి ద్దంగా ఉందని చెప్పారు.
గాంధేయమార్గం ప్రపంచానికి ఆదర్శం
పటిష్టమైన భవిష్యత్తు కోసం కట్టుబడి ఉండాలి యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మహాత్ముడికి నివాళులు అర్పించిన ఐక్యరాజ్యసమితి
ఔను.. మేం విడిపోతున్నాం
యువ కథానాయకుడు నాగచైతన్య, సమంతల వైవాహిక బంధానికి తెరప డింది. తాము విడాకులు తీసుకోనున్నట్లు నాగచైతన్య, సమంత సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకు న్నట్లు తెలిపారు.
ఏయిరిండియాను ఇంకా అమ్మలేదు
ఎయిరిండియా విక్రయం వ్యవహారంలో వస్తున్న వార్తలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ప్రస్తుతం దుబాయి పర్యటనలో ఉన్న ఆయన ఎయిరిండియాపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు.
మంచు విష్ణు సినిమా బడ్జెట్..పవన్ కల్యాణ్ మార్నింగ్ షో అంత
తాను చెప్పని మాటలను చెప్పానని సినీ నటుడు, 'మా' మాజీ అధ్యక్షుడు నరేశ్ అబద్దాలు ఆడుతున్నార ని, ఆయన మర్యాదగా మాట్లాడ టం నేర్చు కోవాలని ప్రకాశ్ రాజ్ ధ్వ జమెత్తారు.
బీజేపీలోకి తీన్మార్ మల్లన్న
కేసీఆర్ సర్కార్ పై సమం శం ఖం పూరించి.. కేసుల్లో ఇరు క్కుని జైలుపాలైన క్యూన్యూస్ చీఫ్ తీన్మార్ మల్లన్న అలి యాస్ చింతపండు నవీన్ కు మార్ బీజేపీలో చేరనున్నారు.
తెలుగు అకాడమీ డె డైరెక్టర్‌పై వేటు
తెలుగు అకాడమీలో ఫిక్స్ డిపాజిట్ల గోల్మాల్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది.
మరోమారు భారీగా పెరిగిన పెట్రో ధరలు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండోరోజూ పెరిగాయి. శు క్రవారం లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్ పై 32 పైసల వరకు పెరిగింది.
దెబ్బకు దెబ్బ.. బ్రిటన్ పౌరులకు భారత్ లో 10 రోజుల క్వారంటైన్..
ఆ దేశ వివాదాస్పద నిబంధనల నేపథ్యంలో భారత్ ఆంక్షలు
అమరీందర్ జంప్ జిలానీ
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో పూటకో మలుపు చోటు చేసుకుంటుంది. అమరీందర్ సింగ్ రాజీనామా.. చన్నీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీక రించడం.. సిద్ధూ రాజీనామా చేయడం వంటి సంఘటనలతో పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది.
జిల్లాకో వైద్యకళాశాల
సంక్షోభ సమయంలోనూ భారత్ ఆరోగ్య స్వయంవృద్ధి వైద్యరంగాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం కరోనా వైరస్ ఎన్నో పాఠాలు నేర్పింది : ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్‌లో 4 మెడికల్ కాలేజీలకు వర్చువల్ గా శంకుస్థాపన
69శాతం మందికి మొదటి డోసు పూర్తి
కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోం దని.. దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 69శాతం మంది జనాభాకు కనీసం ఒక డోసు టీకా అందించినట్టు కేంద్రం వెల్లడించింది.
పోలీసు నౌకరికి పోటెత్తిన అభ్యర్థులు
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రత ఎలా ఉందో హనుమకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లోని ఈ దృశ్యాలు చూస్తే తెలుస్తుంది. పోలీసు నియామకాల కోసం వరంగల్ పోలీస్ కమిషన్ ఆధ్వ ర్యంలో నిర్వహించే ఉచిత కోచింగ్ కో సం గురువారం అర్హత పరీక్ష నిర్వహిం యువతీ యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
రహదారులు దిగ్భంధనం చేస్తే ఎలా?
హైవేల దిగ్బంధనపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలా ఎంతకాలం చేస్తారని రైతులను ఉద్దేశించి వ్యా ఖ్యానించింది. సమస్యలను పరిష్కరించుకోవాలంటే న్యాయ వ్యవస్థ, ఆందో ళన లేదా పార్లమెంటు చర్చ వంటి మార్గాలు ఉన్నాయని సుప్రీంకోర్టు గురు వారం తెలిపింది.
నిజామాబాద్‌లో ఘోరం..
నిజామాబాద్‌లో దారుణం దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచా రానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి గదిలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది.
సాగర్ కుడి, ఎడమ కాలువల సామర్థ్యాలు సమానంగా ఉండాలి
1952 ఆంధ్రా, హైదరాబాద్ రాష్ట్రాల ఒప్పందాలను గౌరవించండి కేఆర్ఎంబీ చైర్మను తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ లేఖ
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
ఏకకాలంలో ఏడు చోట్ల దాడులు నిర్వహించిన పోలీసులు రూ.2.2 కోట్లు నగదు స్వాధీనం
కోవిడ్ ఎటూపోదు..మనతోనే ఉంటుంది
డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ ఖత్రేపాల్ సింగ్ వెల్లడి
ఒక్కటవర్ను కూలిస్తే కుదరదా?
నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్ టవర్‌ను కూల్చిన వేయాలంటూ గత నెల ఇచ్చిన తీర్పును సవరించాలని కోరుతూ రియల్ ఎస్టేట్ కంపెనీ సూపర్ టెక్ లిమిటెడ్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
హైదరాబాద్ టు ముంబై బుల్లెట్ రైలు
దరాబాద్ లో మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో భాగ్యనగర వాసులకు లోకల్ గా.. ప్రత్యేకించి వివిధ సంస్థల్లో ప్రత్యేకించి ఐటీ రంగంలో పని చేసే వారికి సౌకర్యంగా మారింది.. అటువంటిదే మరో సౌలభ్యం అందుబాటులోకి రాబోతున్నది.
కట్టుకథలతో పరిశ్రమలు రాలేదు
• కఠోరశ్రమతో సాధ్యమైంది • 17 వేల పరిశ్రమలను ఆకర్షించగలిగాం • అసెంబ్లీలో మంత్రి కేటీఆర్
గుర్రపు బండ్లపై అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి గుర్రపుబండ్లపై వచ్చారు. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్రపుబండ్లపై రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.
అవినీతి అధికారులకు రక్షణ ఉండదు:సుప్రీంకోర్టు
మునుపటి ప్రభుత్వాలతో సన్నిహితంగా మెలిగి అక్రమార్జనకు పాల్పడే అధికారులు.. ప్రభుత్వం మారిన తర్వాత వాటిని తిరిగి చెల్లించే పరిస్థితులను ఎదుర్కొంటారని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.