CATEGORIES
فئات
నాణ్యత లేని మద్యం రాష్ట్రంలో కనిపించదు
ఎక్సైజ్ శాఖలో అక్రమాలపై సీఐడీ విచారణ మద్యం రేట్లు విచ్చలవిడిగా పెంచిన విధానానికి స్వస్తి సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇళ్లు కల్పించే సమున్నత సంకల్పంతో ఉన్నదని, ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ 100 రోజుల లక్ష్యాల నిర్దేశించుకుని ప్రణాళికా బద్ధంగా రోజు వారీ స్టేజి కన్వర్షన్ పురోగతిపై సమీక్షించుకుని సకాలంలో లక్ష్యాలను సాధించాలని, అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
తాగునీటి సమస్యకు పరిష్కారం
చిత్తూరు జిల్లా పుంగనూరు నక్క బండ గ్రామంలో తాగునీటి కోసం అవస్థలు పడుతున్న ప్రజలను గుర్తించి తెలుగుదేశం పార్టీ నాయకులు పైపులైన్ ద్వారా తాగునీటి సమస్య పరిష్కారం చేశారు.
నూతన ఇన్ఛార్జ్ ఉపకులపతులకు, రిజిస్ట్రార్‌కు అకాడమీ అభినందనలు
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నూతన ఇన్చార్జి వీసీ ఆచార్య సీహెచ్ అప్పారావు గారు, శ్రీపద్మావతి మహిళా వర్శిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య ఉమ గారు, ఎస్వీయూ నూతన రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు గారికి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ తరఫున అభినందనలు తెలుపడం జరిగింది.
చంద్రగిరిలో ప్రజలు చీకొట్టినా బుద్ధిమారని మాజీ ఎమ్మెల్యే
- రామచంద్రాపురం మండలం బీజేపీ నాయకులు
భువనమ్మకు ఘన స్వాగతం...
రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి నాలుగు రోజులు కుప్పం పర్యటనలో భాగంగా మంగళ వారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో కుప్పం చేరుకున్నారు
రాజకీయ వేధింపులు తాళలేక అంగన్వాడీ కార్యకర్తకు అస్వస్థత -
సీడీపీఓను సస్పెండ్ చెయ్యాలి : సీఐటీయూ డిమాండ్ :
తిరుపతి ఎస్పీని సన్మానించిన ప్రముఖ జ్యోతిష్యులు చక్రధర సిద్ధాంతి
మండలానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు నంది అవార్డు గ్రహీత చక్రధర సిద్ధాంతి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుని వారి కార్యాల మర్యాద పూర్వకంగా కలిసి స్వామివారి ప్రతిమను అందజేసి ఆశీర్వదించడం జరిగింది.
మూడు రాష్ట్రాల గవర్నర్‌కు స్వాగతం
రేణిగుంట విమానాశ్రయంలో తెలంగాణ జార?ండ్ పుదుచ్చేరి మూడు రాష్ట్రాలకు చెందిన గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు బిజెపి పార్టీ నాయకుడు కోలా ఆనంద్ మంగళవారం స్వాతం పలికారు.
'ఢిల్లీ ధర్నా ఓ పెద్ద డ్రామా'
ఐదేళ్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలను పీడించుకు తిన్న నేటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తానని పెద్ద డ్రామా ఆడుతున్నాడని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, ఆకేపాటి సుభాషిణీ, సుమన్ రాయల్, లు విమర్శించారు.
పిలిపాలెం బీచ్‌లో పర్యాటక అభివృద్ధికి చర్యలు
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
కళ్యాణ కట్టలో పరిశుభ్రత ఇంకా మెరుగవ్వాలి
- అన్నప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు - టీటీడీ ఈవో జె. శ్యామలరావు
బ్రహ్మోత్సవాలకు సహకరించండి
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి
సంగీత నృత్యోత్సవాలకు ఆహ్వానం
స్థానిక టిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్ వద్దనున్న శ్రీ త్యాగరాజస్వామి వారి టెంపుల్ బిల్డింగ్ నందు ఆ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 80వ సంగీత, నృత్యోత్సవాలను ఈనెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఘనంగా శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాల విద్యార్థుల మంగళ వాయిద్యా కార్యక్రమాలతో నిర్వహి స్తున్నట్లు త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మోహన్ సుందరం, కంచి రఘురామ్ లు పిలుపునిచ్చారు
ఆ ఇద్దరి సేవలు ఎనలేనివి
జేసీగా పని చేసి విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వెళ్తున్న ధ్యాన్ చంద్ర, కడప జిల్లా జెసిగా బదిలీపై వెళ్తున్న మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ చేసి అమూల్యమైనవి అని, సమర్థవంతమైన అధికారులు అని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మరియు పలువురు అధికారులు కొనియాడారు.
రాష్ట్రంలోనే రోల్ మాడల్‌గా కంచిబందార్ల పల్లి - నారా భువనేశ్వరి
రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా కంచిబందార్లపల్లెను తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు.
పేదల ఆకలి తీర్చడం ప్రభుత్వ ఉన్నత ఆశయం
ఆగస్టు 15 నాటికి అన్నా క్యాంటీన్లు ప్రారంభానికి చర్యలు- జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
నేడు నారా భువనేశ్వరి కుప్పం పర్యటన వివరాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు పర్యటన వివరాలు.
యు.జి డిగ్రీ ప్రవేశాలకు గడువు పొడిగింపు స్యం అందవాడు. జూలై 22
ద్రావిడ విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్స రానికి గాను యు.జి డిగ్రీ కోర్సులలో ప్రవేశానికి ప్రవేశాలు జరుగుతుందని వర్శిటీ ఇంచార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య వి. కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు
జిల్లా పోలీస్ కార్యాలయంలో 101 ఫిర్యాదులు
జిల్లా నలుమూలల నుంచి సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బ రాయుడు ఆధ్వర్యంలో \"మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 1
పింక్ బస్ సేవలు వినియోగించుకోవాలి
కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరునికి వైభవంగా పుష్పయాగం
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం పుష్పయాగం వైభవంగా జరిగింది
సత్యవేడు తహశీల్దార్ కుర్చీకి చతుర్ముఖ పోటీ
నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడు తహసిల్దార్ కుర్చీకి చతుర్ముఖ పోటీ నెలకొందని రెవిన్యూ శాఖలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ప్రభుత్వ కార్యాలయమా లేక గృహ నివాసమా??
నాగలా పురం మండల పరిధిలోని సురుటుపల్లి గ్రామ పంచా యతీలో నీటిపారుదల శాఖ కార్యాలయం ఉన్నది
శ్రీవారి ఆలయంలో వైభవంగా గురు పౌర్ణమి గరుడ సేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది.
ప్రమాదాల నివారణకు నడుం కట్టిన గ్రామస్తులు
- ఎమ్మెల్యే నాని ఆదేశాలతో రోడ్డు వెడల్పు పనులు
వైభవంగా అగ్నిగుండ ప్రవేశం
కార్వేటినగరం మండల కేంద్రంలోని శ్రీ దౌపతి ధర్మరాజులు ఆలయ తిరునల్లో లో భాగంగా ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా అగ్నిగుండ ప్రవేశం జరిగింది.
తిరుమలలో శాస్త్రోక్తంగా జీయంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం
ఈ తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది.
శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 22వ తేదీన జరుగనున్న పుష్పయాగానికి ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
క్యాన్సర్ బాధితుల సహాయార్థం
ఐదు మంది కేశాలు దానం