CATEGORIES
فئات
రేపటి నుంచి ఆర్టీసీ బస్ మహిళలకు జీరో టికెట్లు : ఆర్టీసీ ఎండీ సజ్జనర్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.
విభజన చట్టంపై పోరాటానికి చెల్లుచీటి
కేంద్రాన్ని నిలదీయలేక పోతున్న ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను ప పెట్టిన జగన్
ఎన్నికల వరకే రాజకీయాలు
• తరవాత అభివృద్ధి కోసం కృషి • హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం
కెసిఆర్ లేని నాయకత్వాన్ని ఊహించలేం
లోటుపాట్లను ఆలోచించి ముందుకు సాగుతాం: జగదీశ్ రెడ్డి
వైసీపీకి దూరమవుతున్న సొంత సామాజికవర్గం
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి
పక్కా ప్లాన్ తో జగన్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి.
వచ్చే నెల నుంచి 500లకే గ్యాస్
అధికారం చేపట్టిన వెనువెంటనే రెండు గ్యారెంటీ స్కీములను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం రూ.500 సిలిండర్ పై దృష్టి పెట్టింది. ఆరు గ్యారంటీ స్కీముల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రవీణ్ పెట్రోల్ బంక్ తీరు పై వినియోగదారుల నిరసన
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపెట్ గ్రామంలో గల ప్రవీణ్ ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ బంక్ లో వినియోగదారులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు.
బొల్లారం మహిళలకు హెల్ప్ కార్డు అందజేత
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీకి చెందిన \"మాంబి మహిళా సేవా సమితి\" ఆధ్వర్యంలో మహిళలకు అన్ని వేళలా సహాయ సహకారాలను అందించేందుకు హెల్ప్ కార్డును అందించడం జరుగుతుందనీ బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ వి.చంద్రారెడ్డి నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ అన్నారు
దివీస్ లేబరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, సాండిల్స్ పంపిణీ
చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దివీస్ లేబరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు 2,75,400 రూపాయల విలువగల స్కూల్ బ్యాగ్స్, సాండిల్స్ ని కొయ్యలగూడెం గ్రామ ఎంపీటీసీ జెల్లా ఈశ్వరమ్మ చేతుల మీదుగా అందజేశారు.
నగర సమస్యలపై సిఎం రేవంత్ సమీక్ష
నగర సమస్యలపై అధికారులు, మంత్రులతో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు ఏడుగురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమీక్షించారు.సెక్రటేరియట్‌కు అక్బరుద్దీన్ సారధ్యంలో వచ్చిన ఎమ్మెల్యేలు.. పలు అంశాలపై చర్చించారు.
కాంగ్రెస్ ప్లెక్సీ ధ్వంసం
సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన సోనియా గాంధీ ఫ్లెక్సీలను గుర్తు తెలియను వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది.
అధికారులూ అభివృద్ధికి సహకరించండి
ఓడినా గౌరవించి పిలవండి: జగ్గారెడ్డి
7.7శాతానికి చెరువగా జిడిపి
ఇన్ఫినిటీ ఫోరమ్ సదస్సులో ప్రధాని.. అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోదీ
ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం
అసెంబ్లీలో లాంఛనంగా ప్రారంభించిన సిఎం రేవంత్
ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్
రాజభవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్
ఆర్థికశాఖపై భట్టి సమీక్ష
అధికారులతో వాస్తవ పరిస్థితులపై ఆరా
రైతుబంధుపై స్పష్టత ఇవ్వండి
ఎప్పటిలోగా జమచేస్తారో చెప్పండి అప్పుడే విమర్శలు మొదలు పెట్టిన హరీష్ రావు
రైతులను ఆదుకోలేని అసమర్థ ప్రభుత్వం
తుపాన్ ప్రాంతాల్లో సహాయక చర్యల్లో విఫలం బాధితులకు 25వేల సాయం అందించాలి
ఎవరెన్ని విమర్శలు చేసినా బిజెపిదే భవిష్యత్
పార్లమెంటులో క్లీన్ స్వీప్ చేస్తాం: ఈటెల
నిలకడగా కెసిఆర్ ఆరోగ్యం
హెల్త్ బులిటెన్ విడుదల చేసిన యశోదా వైద్యులు
ఇండియా కూటమిలో అప్పుడే లుకలుకలు
మూడు రాష్ట్రాల్లో ఓటమితో కాంగ్రెస్‌కు మళ్లీ భంగపాటు తప్పలడం లేదు. ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి.
కెసిఆర్ యశోదా ఆస్పత్రి సీన్‌పై వీడియో
ఆరోగ్యంపై ఆరా తీసిన ఎపి సిఎం జగన్
జగన్ మాజీ సీఎం కాక తప్పదు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సేకరణ చట్టాన్ని రద్దు చేయకపోతే జగన్ మాజీ సీఎం కాక తప్పదు పేద ప్రజలకు అన్యాయం తలపెట్టే చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని శు క్రవారం నందికొట్కూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సెంటర్లో రాస్తారోకో పటేల్ నిర్వహించారు.
ఇబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత: ఎస్పి
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే
న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలి
• కోర్టు ఎదుట నిరసన తెలిపిన న్యాయవాదులు • బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి నరసింహారెడ్డి
సీఎం రేవంత్ రెడ్డికి గిరిజన సంఘం అభినందనలు
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నియమితులైన ఎనుముల రేవంత్ రెడ్డి, గిరిజన బిడ్డ సీతక్కతో పాటు మంత్రివర్గానికి తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ నుండి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం. ధర్మనాయక్, ఆర్.శ్రీరాం నాయక్ ఒక ప్రకటనలో అభినందనలు తెలియజేశారు
వాలంటీర్లకు అభినందనలు!
కవయిత్రి బాహినబాయ్ చౌదరి నార్త్ మహారాష్ట్ర యునివర్సిటీ జలగాం, మహారాష్ట్రలో నవంబర్ 30 వ తారీకు నుండి డిసెంబర్ 6 వరకు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరానికి డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి చెందిన 9 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎంపికైన విషయం విధితమే.
చెరుకు ఫ్యాక్టరీ కార్మికులకు, రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలి
జహిరాబాద్ పట్టణ కాలనీల్లో రోడ్లు వెంటనే నిర్మించాలి మాజీ మంత్రి కాంగ్రెస్ నేత డాక్టర్ ఎ.చంద్రశేఖర్
ప్రజాభవన్ వద్ద సందర్శకుల సందడి
తెలంగాణ సీఎం అధికారిక నివాసంలో ప్రజాభవన్ వద్ద ఆసక్తికరమైన దృశ్యాలు కనిపించాయి.