చెరగని గుర్తులు.. విదేశీయులను ఆకట్టుంటున్న కట్టడాలు
సయ్యద్ హాజీ, ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ 07, ఆగష్టు : నగరంలో నలుమూలా విస్తరించిన ఎన్నో చారిత్రక మసీదులు కట్టడాలు, ఇక్కడి సంస్కృతి సౌరభాలకు అద్దం పడుతున్నాయి. కుతూబ్ షాహీ సుల్తానులు, ఆసీఫ్ జాహీ.. నవాబుల కాలంలో నిర్మించిన ఈ ప్రార్ధన స్థలాలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ నిర్మాణాలన్నీ ఇండో ఆరబిక్ పర్షియన్ వాస్తు శైలికి నిలువెత్తు నిదర్శనాలు.. హైదరాబాద్ నగరాన్ని పాలించిన నవాబులు, సుల్తానులు తమ తమ వంశస్తుల జ్నాపకార్థం ఎన్నో ప్రార్థన మసీదులను (ఆపూర్ఖానలను) నిర్మించారు. ఇందులో ఒక్కో ఆఘూర్ఖానాలకు ఒక్కచరిత్ర ఉంది. షీయా ముస్లీం సోదరుల “మొహ్రారం” సంతాప దినాల సందర్భంగా వాటి ప్రాశస్త్యాన్ని పరికిస్తు పాఠకులకు “ఆదాబ్” ఆందిస్తున్న పరిశీలనాత్మక ప్రత్యేక కథనం..
చరిత్ర..:
ఆజాఖాన-ఇ-జహ్ర మూసీనది తీరంలో దారుష్ షిఫాకు దగ్గలో నిర్మించిన ఆఘూర్ఖానా, ప్రార్థనమందిరం. ఏడవ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ ఆఘార్ఖానా నిర్మాణం, ముస్లీం హిజీ క్యాలెండర్ ప్రకారం 1360సం, 1942ప్రాంతంలో చేపట్టారు. మహ్మదీయుల్లోని షీయా తెగవారు మొహరం పదిరోజుల పాటు పలు ప్రార్థనలు నిర్వహిస్తారు. మొహరం సందర్భంగా షీయా మహ్మదీయుల సోదరులు ప్రార్థన చేసుకోవాడానికి వీలుగా ఏడవ నిజాం ఈ షూర్ఖానా నిర్మాణం చేపట్టారు. అయితే ఆసీఫ్ఘాహీ నిజాం నవాబులు అధిక శాతం సున్నీ తెగకు చెందిన వారనీ అయినప్పటికి నిజాం నవాబులు షీయాల కోసం ప్రత్యేక ఆషూర్‌ఖానాల ఏర్పాటులో సహకరించారని చెప్తారు.
هذه القصة مأخوذة من طبعة 08-08-2022 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 08-08-2022 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మణిపుర్ హింసాత్మక ఘటనలు
• శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి • అధికారులను ఆదేశించిన షా
సబర్మతినీ...అడ్డుకోలేదెందుకు..!
• గుజరాతే దేశానికి మోడల్‌గా ఉండాల్నా • తెలంగాణ డెవలప్మెంట్ కాకూడదా.?
ప్రాజెక్టులన్నీ గుజరాత్‌కు తీసుకెళ్లారు
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు