కోహ్లి కమాల్..
AADAB HYDERABAD|24-10-2022
టి 20 వరల్డ్ కప్ బోణీ కొట్టిన భారత్.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ.. మ్యాచ్్న మలుపుతిప్పిన చివరి ఓవర్.. కోహ్లి 82 నాట్ అవుట్.. హార్దిక్ పాండ్య 40
కోహ్లి కమాల్..

టి 20 వరల్డ్ కప్ బోణీ కొట్టిన భారత్..

4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ..

మ్యాచ్్న మలుపుతిప్పిన చివరి ఓవర్..

కోహ్లి 82 నాట్ అవుట్.. హార్దిక్ పాండ్య 40

జట్టును గెలిపించే యోధుడు అన్న మాటకి విరాట్ కోహ్లి సరిగ్గా సరిపోతాడు.. మెల్ బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన టి 20 వరల్డ్ కప్ మ్యాచ్ లో అనూహ్య విజయాన్ని సాధించి భారత్ 4 వికెట్ల తేడాతో బోణీ కొట్టింది..చివరి ఓవర్లో చక్రం తిప్పిన భారత బ్యాటమెన్స్ విజయాన్ని అందుకున్నారు.. చివరి బంతి వారు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో కోహ్లి మరోసారి విజృంభించడం విశేషం...గెలిచినా ఆనందంలో రోహిత్ శర్మ కోహ్లిని ఎత్తుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు..

మెల్బోర్న్, 23 అక్టోబర్ : మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్ తో జరి గిన ఉత్కంఠ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. పాక్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని అఖరి ఓవర్లో భారత్ ఛేదించింది. భారత్ బ్యాటర్లలో రోహిత్ (4), రాహుల్ (4), సూర్యకుమార్ యాదవ్ (15), అక్షర్ పటేల్ (2) విఫలమై యిన ప్పటికీ విరాట్ కోహ్లి (82 నాటౌట్), హార్దిక్ పాండ్య (40) రాణిం చి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశారు. చివరి ఓవర్ మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పింది. 6 బంతుల్లో 16 పరుగులు అవస రం కాగా చివరి ఓవర్లలో ఒత్తిడి కారణంగా పాక్ చేసిన తప్పి దాలు భారత్ కు వరంగా మారాయి. రెండు వైడ్స్, ఒక నో బాల్ తో పాక్ మ్యాచ్ను చేజార్చుకుంది. పాండ్యా, దినేష్ కార్తీక్ ఔటైన కోహ్లి చివరి వరకూ ఉండి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు.

هذه القصة مأخوذة من طبعة 24-10-2022 من AADAB HYDERABAD.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة 24-10-2022 من AADAB HYDERABAD.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من AADAB HYDERABAD مشاهدة الكل
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
AADAB HYDERABAD

మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్

మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..

time-read
1 min  |
14-11-2024
ధోనీకి హైకోర్టు నోటీసులు
AADAB HYDERABAD

ధోనీకి హైకోర్టు నోటీసులు

ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.

time-read
1 min  |
14-11-2024
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
AADAB HYDERABAD

ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి

• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు

time-read
1 min  |
14-11-2024
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
AADAB HYDERABAD

బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??

• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ

time-read
1 min  |
14-11-2024
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
AADAB HYDERABAD

రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే

• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది

time-read
1 min  |
14-11-2024
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
AADAB HYDERABAD

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు

time-read
2 mins  |
14-11-2024
మన నగరం కాలుష్య మయం
AADAB HYDERABAD

మన నగరం కాలుష్య మయం

• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు

time-read
5 mins  |
14-11-2024
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
AADAB HYDERABAD

బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట

దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..

time-read
3 mins  |
14-11-2024
పట్నం అరెస్ట్
AADAB HYDERABAD

పట్నం అరెస్ట్

• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు

time-read
1 min  |
14-11-2024
పూర్వ స్థితికి తీసుకొస్తం
AADAB HYDERABAD

పూర్వ స్థితికి తీసుకొస్తం

• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు

time-read
1 min  |
14-11-2024